MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/f3-movief544bd8e-feaf-432d-bc54-33cd931f49ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/f3-movief544bd8e-feaf-432d-bc54-33cd931f49ab-415x250-IndiaHerald.jpgక‌రోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ అన్ని రంగాల‌తో పాటు సినిమా రంగంపై కూడా ప్ర‌భావాన్ని చూపిస్తుంది. ఇప్ప‌టికే ప‌లువురు న‌టీన‌టులు టెక్నీషియ‌న్ లు క‌రోనా భారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గా నిర్మాత దిల్ రాజుకు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆయ‌న హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. అదే విధంగా న‌టుడు నిర్మాత బండ్ల గ‌ణేష్ సైతం క‌రోనా బారిన ప‌డ్డారు. బండ్ల గ‌ణేష్ కు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం తో పాటు అస్వ‌స్త‌త‌కు గుర‌వ‌డంతో ఆయ‌న ప్రస్తుతం అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక క‌రోనా కు భ‌f3 movie;venkatesh;dil raju;tollywood;cinema;producer;king;producer1;house;dilకరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా..!కరోనా ఎఫెక్ట్..ఎఫ్ 3 షూట్ వాయిదా..!f3 movie;venkatesh;dil raju;tollywood;cinema;producer;king;producer1;house;dilFri, 16 Apr 2021 22:00:00 GMTక‌రోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ అన్ని రంగాల‌తో పాటు సినిమా రంగంపై కూడా ప్ర‌భావాన్ని చూపిస్తుంది. ఇప్ప‌టికే ప‌లువురు న‌టీన‌టులు టెక్నీషియ‌న్ లు క‌రోనా భారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గా నిర్మాత దిల్ రాజుకు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆయ‌న హోమ్ క్వారంటైన్ లో  చికిత్స తీసుకుంటున్నారు. అదే విధంగా న‌టుడు నిర్మాత బండ్ల గ‌ణేష్ సైతం క‌రోనా బారిన ప‌డ్డారు. బండ్ల గ‌ణేష్ కు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం తో పాటు అస్వ‌స్త‌త‌కు గుర‌వ‌డంతో ఆయ‌న ప్రస్తుతం అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక క‌రోనా కు భ‌య‌ప‌డి సినిమాల విడుద‌ల‌ను సైతం వాయిదా వేసుకుంటున్నారు. టాలీవుడ్ లో అనౌన్స్ చేసిన దాదాపు  అన్ని సినిమాలు విడుద‌లను వాయిదా వేసుకున్నాయి. అంతే కాకుండా ఇప్పుడు రిస్క్ చేయ‌కుండా షూటింగ్ ల‌ను కూడా పరిస్థితుల ప్ర‌భావంతో  వాయిదా వేసుకుంటున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. 

అయితే తాజాగా వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టిస్తున్న ఎఫ్ 3 సినిమా షూటింగ్ సైతం వాయిదా ప‌డిన‌ట్టు తెలుస్తోంది. వెంకటేష్ ఇప్ప‌టికే దృశ్యం 2 సినిమా షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. ఆ మరుసటి రోజే వెంకటేష్ ఎఫ్ 3  సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్ర యూనిట్ షూటింగ్ ను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ రిస్క్ తీసుకోకూడదని భావిస్తోందట‌. అంతే కాకుండా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. మ‌రో వైపు సినిమాను ఆగ‌స్టు 27న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. కాగా షూటింగ్ చేసుకోవ‌డానికి స‌రిపోయేంత టైమ్ ఉన్న‌ద‌ని..దాంతో రిస్క్ లేకుండా షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తగ్గేదేలే అంటున్న మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ ...... ఎవరు గెలుస్తారో మరి ....??

2001వ సంవత్సరం నుంచే సీఎం కావాలని కలలు కన్న జూనియర్ ఎన్టీఆర్..?

పవన్ కళ్యాణ్ హిట్ లలో ఈ డైరెక్టర్ ల సెంటిమెంట్ గుర్తించారా..!!

నాకు ఆ హీరో భార్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు - రామ్ గోపాల్ వర్మ

పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో మన గురించి ఏం రాస్తారో తెలుసా?

సురేష్ బాబుకు నో సాటిస్ఫాక్షన్.. అందుకే నారప్ప రీ షూట్ !

వివేకా హ‌త్య‌కేసు సాక్ష్యాధారాలు నా ద‌గ్గ‌ర ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>