MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthi-hasan-updatesc0e4f624-08e0-4d5b-92a1-af5bdfc4a610-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthi-hasan-updatesc0e4f624-08e0-4d5b-92a1-af5bdfc4a610-415x250-IndiaHerald.jpgతమిళ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్. ఈమె గురించి మొదటగా చెప్పుకోవాలంటే స్వయంశక్తి కి మారుపేరుగా చెప్పుకోవచ్చు. లోకనాయకుడు అయిన కమల హాసన్ తన తండ్రి అయినప్పటికీ, ఆయన పేరును పరపతిని వాడుకోకుండానే ఒక మేటి నటిగా అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఈమె ఒక మల్టీ టాలెంటెడ్ నటిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. SRUTHI HASAN UPDATES;pawan;shruti;shruti haasan;kalyan;pawan kalyan;sruthi;tollywood;industries;cinema;kollywood;tamil;marriage;industry;heroine;father;shakti;krackశ్రుతి హాసన్ కి ఆ విషయంపై ఆసక్తి లేదా...?శ్రుతి హాసన్ కి ఆ విషయంపై ఆసక్తి లేదా...?SRUTHI HASAN UPDATES;pawan;shruti;shruti haasan;kalyan;pawan kalyan;sruthi;tollywood;industries;cinema;kollywood;tamil;marriage;industry;heroine;father;shakti;krackFri, 16 Apr 2021 12:08:23 GMTతమిళ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్. ఈమె గురించి మొదటగా చెప్పుకోవాలంటే స్వయంశక్తి కి మారుపేరుగా చెప్పుకోవచ్చు. లోకనాయకుడు అయిన కమల హాసన్ తన తండ్రి అయినప్పటికీ, ఆయన పేరును పరపతిని వాడుకోకుండానే  ఒక మేటి నటిగా అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఈమె ఒక మల్టీ టాలెంటెడ్ నటిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ మధ్యన తెలుగు సినిమా పరిశ్రమలో సినిమాలు చేయడం తగ్గించిన ఈ సొట్టబుగ్గల సుందరి...రవితేజతో నటించిన క్రాక్ సినిమాతో అదిరిపోయే హిట్ ను అందుకుంది. ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతోనే పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ మూవీ వకీల్ సాబ్ మూవీలో అవకాశాన్ని దక్కించుకుంది. 

సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో తన పాత్ర నిడివి కొంచెమే అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సఫలం అయిందని చెప్పవచ్చు.  ప్రస్తుతం వకీల్ సాబ్ కూడా ఇండస్ట్రీ హిట్ అవడంతో ఈమెకు  తెలుగు మరియు తమిళంలో వరుసగా ఆఫర్లు దక్కించుకోనుంది.  ఈ మధ్య ఈ అమ్మడు అభిమానులతో సరదా సరదాగా చిట్ చాట్ చేస్తూ ఉండడం అలవాటు చేసుకుంది. మామూలుగానే చిట్ చాట్ అంటే ఏ విధంగా ప్రశ్నలు  అడుగుతారో తెలియని విషయం కాదు. వారు ఎన్ని ప్రశ్నలు అడిగిన సరదాగా సమాధానం చెప్పిన ఈమె, ఒక్క ప్రశ్నకు మాత్రం ఎన్ని సార్లు అడిగినా సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వచ్చిందట.  శృతి హాసన్ ప్రేమలో విఫలమయిన సంగతి తెలిసిందే. ఒక విదేశీ వ్యక్తితో ప్రేమలో పది పెళ్లి వరకూ వెళ్లి ఆగిపోయింది. అప్పటి నుండి పెళ్లి చేసుకోకుండానే అలాగే ఉండిపోయింది.

అందుకే అభిమానులు పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించినా కూడా ఆమె మాత్రం మౌనం వహిస్తుంది. అలాంటి ప్రశ్నలకు అసలు సమాధానాలు ఇచ్చేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. ఈ అమ్మడు తాజా చిట్ చాట్ లో చాలా మంది పెళ్లి గురించిన ప్రశ్నలు వేశారు. అయినా ఈమె నోరు మెదపలేదు. దీనిని బట్టి ఈమెకు పెళ్లిపై విరక్తి కలిగిందా అనే అనుమానం  కలుగుతోంది. ప్రస్తుతం ఈమె దృష్టంతా సినిమా కెరీర్ మీదనే ఉంది. దీనితో తెలుగు తమిళ పరిశ్రమ అభిమానులు  ఈమె పెళ్లి గురించి ఆలోచిస్తున్నారట.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వామ్మో.... మహేష్ బాబు మాస్టర్ ప్లాన్ అదా ....వర్కౌట్ అయితే ఫ్యాన్స్ కి పండగే .....??

షర్మిల బాణం దూసుకువస్తోంది...?

ఆ వైసీపీ ఎమ్మెల్యేపై కొత్త గాసిప్‌... ఇలా అయితే క‌ష్ట‌మే ?

సాగ‌ర్లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ ప్ల‌స్‌లు, మైన‌స్‌లు... ఎవ‌రికి క‌లిసొచ్చేనో ?

తెల్లవారు జామున 3 గంటలకు..యాంకర్ రవి సీక్రెట్ చెప్పిన భార్య నిత్య..!!

సాగ‌ర్లో ఓటు రేటెంత ప‌లికిందంటే... పార్టీకో రేటు ?

తెలంగాణలో వై.ఎస్‌. షర్మిల దూకుడు మామూలుగా లేదుగా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>