MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-super-womensbc3b579b-f77d-4912-b9a8-8cb6e0907697-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-super-womensbc3b579b-f77d-4912-b9a8-8cb6e0907697-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న టెక్నాలజీ తో సినిమాల్లో ఎలాంటి పొరపాట్లు ఉన్నా ఇట్టే పెట్టేస్తున్నారు నెటిజన్స్.. కాపీ ఉన్నా, కంటెంట్ మ్యాచ్ అయినా ఇట్టే పట్టేసి వెంటనే ట్రోల్ చేస్తున్నారు.. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ లో ఎవరి నోట విన్నా వినిపించే పేరు వకీల్ సాబ్.. వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించినtollywood super womens;technology;pawan;pawan kalyan;rakul preet singh;ram pothineni;sree raam;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;tollywood;cinema;netizens;huzur nagar;traffic police;gift;professor;shad nagar;shadnagarటాలీవుడ్ లో సూపర్ ఉమెన్స్ వీరే.. జెట్ స్పీడ్ లో వచ్చేస్తారు..!!టాలీవుడ్ లో సూపర్ ఉమెన్స్ వీరే.. జెట్ స్పీడ్ లో వచ్చేస్తారు..!!tollywood super womens;technology;pawan;pawan kalyan;rakul preet singh;ram pothineni;sree raam;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;tollywood;cinema;netizens;huzur nagar;traffic police;gift;professor;shad nagar;shadnagarFri, 16 Apr 2021 12:00:00 GMTప్రస్తుతం ఉన్న టెక్నాలజీ తో సినిమాల్లో ఎలాంటి పొరపాట్లు ఉన్నా ఇట్టే పెట్టేస్తున్నారు నెటిజన్స్.. కాపీ ఉన్నా, కంటెంట్ మ్యాచ్ అయినా ఇట్టే పట్టేసి వెంటనే ట్రోల్ చేస్తున్నారు.. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ లో ఎవరి నోట విన్నా వినిపించే పేరు వకీల్ సాబ్.. వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తో ఈ సంవత్సరం సూపర్ హిట్ కొట్టాడు పవర్ స్టార్.. ఈ హిట్ తో తన ఇమేజ్ ను అమాంతం పెంచుకున్నాడు పవన్.. వకీల్ సాబ్ రిలీజ్ తో తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది.

వారం రోజులుగా పవర్ స్టార్ అభిమానులు పండగ చేస్తూనే ఉన్నారు..  గత నాలుగు రోజులనుంచి పవన్ అభిమానులు అయన సినిమా చూడడానికిథియేటర్లకు తరలి వస్తున్నట్లు తరలి వస్తున్నారు..చాలారోజుల తర్వాత  పవన్ వెండితెరపై కనిపిస్తుండగా అభిమానులు ఆయనకు మంచి గిఫ్ట్ ఇచ్చినట్లు చేస్తున్నారు..  ఈ సినిమా లో ఓ పాత్ర ను తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.. కోర్టు ఎంక్వయిరీ లో భాగంగా ఓ పోలీస్ ఆఫీసర్ ను ప్రశ్నలు అడుగుతాడు పవన్ .. మౌలాలి దగ్గరి నుంచి షాద్ నగర్ కు పావుగంట లో వచ్చారా అనే ఆ పాత్ర అక్కడ అంట పెద్ద ఇన్సిడెంట్ అయ్యిందని తెలిసి ఏదైతే అదైందని జెట్ స్పీడ్ లో వచ్చేశాను సర్ అని చెప్పింది..

ఈ సీన్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. అలా ఇప్పటివరకు అలాంటి జెట్ స్పీడ్ లో వెళ్లిన టాలీవుడ్ పాత్రలు ఏవి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. సరైనోడు సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్  నాలుగు రోజుల నుండి పరిగెత్తుతూనే ఉంది.. అలా ఆమె సూపర్ విమెన్ అయ్యింది.. ఇక హ్యాపీ సినిమాలో ప్రొఫెసర్ కూడా సూపర్ విమెన్ గా నిలిచింది. జెనీలియా పరిగెత్తుకుంటూ చాలా దూరంలో ఉన్న నోటీస్ బోర్డ్ దగ్గరికి వెళ్లి మార్కులు చూసుకుంటూ ఉంటారు. అంత దూరం నుండి వచ్చారు కాబట్టి జెనీలియా అలసిపోయి ఆయాసపడుతూ ఉంటారు. కానీ జెనీలియా వచ్చిన కొన్ని సెకన్ల టైంలోనే ఆ ప్రొఫెసర్ జెనీలియా ఉన్న చోటికి వస్తారు ఆమె అలసిపోయినట్లు కూడా కనిపించరు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వామ్మో.... మహేష్ బాబు మాస్టర్ ప్లాన్ అదా ....వర్కౌట్ అయితే ఫ్యాన్స్ కి పండగే .....??

షర్మిల బాణం దూసుకువస్తోంది...?

ఆ వైసీపీ ఎమ్మెల్యేపై కొత్త గాసిప్‌... ఇలా అయితే క‌ష్ట‌మే ?

సాగ‌ర్లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ ప్ల‌స్‌లు, మైన‌స్‌లు... ఎవ‌రికి క‌లిసొచ్చేనో ?

తెల్లవారు జామున 3 గంటలకు..యాంకర్ రవి సీక్రెట్ చెప్పిన భార్య నిత్య..!!

సాగ‌ర్లో ఓటు రేటెంత ప‌లికిందంటే... పార్టీకో రేటు ?

తెలంగాణలో వై.ఎస్‌. షర్మిల దూకుడు మామూలుగా లేదుగా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>