Politicssangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona55f09087-6bd0-48b7-b632-b40ecfb11636-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona55f09087-6bd0-48b7-b632-b40ecfb11636-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా మరోసారి కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. అయితే ఇప్పటికీ గత ఏడాది కరుణ జబ్బు నుంచి కోలుకుంటున్న సమయంలో మరొకసారి కరోనా విజృంభిస్తోంది. అయితే చిన్నా పెద్దా అని తేడా లేకుండా, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అంటూ తేడా లేకుండా అందర్నీ భయపెడుతోంది. అయితే ఇప్పటికీ కరోనా బారినపడిన అనేక రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి . రోజు గడిచేసరికి వేలల్లో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. కరోనా రోజురోజుకి రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెcorona;chinna;kishore;maharashtra - mumbai;telangana;media;maharashtra;oxygen;fatherనన్ను బతికించండి.. లేదా చంపేయండి.. మహారాష్ట్రలో సామాన్యుడి ఆర్తనాదాలు!నన్ను బతికించండి.. లేదా చంపేయండి.. మహారాష్ట్రలో సామాన్యుడి ఆర్తనాదాలు!corona;chinna;kishore;maharashtra - mumbai;telangana;media;maharashtra;oxygen;fatherFri, 16 Apr 2021 00:00:00 GMTదేశవ్యాప్తంగా మరోసారి కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. అయితే ఇప్పటికీ గత ఏడాది కరుణ జబ్బు నుంచి కోలుకుంటున్న సమయంలో మరొకసారి కరోనా విజృంభిస్తోంది. అయితే చిన్నా పెద్దా అని తేడా లేకుండా, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అంటూ తేడా లేకుండా అందర్నీ భయపెడుతోంది. అయితే ఇప్పటికీ కరోనా బారినపడిన అనేక రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి . రోజు గడిచేసరికి వేలల్లో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. కరోనా రోజురోజుకి రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.అయితే ప్రస్తుతం కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా దారుణాలకు కారణమవుతోంది. మహారాష్ట్రలో అయితే మరణ మృదంగాన్నే వాయిస్తోంది.



కరోనా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీగా లేక స్టార్ హోటల్ లను సైతం మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా ఆస్పత్రులుగా మార్చేస్తోంది.కరోనా తీవ్రతతో ఆక్సిజన్ కొరత తీవ్రమై ఎక్కడా సిలిండర్లు దొరక్క రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగుల పరిస్థితి కడు దయనీయంగా మారుతోంది. ఎన్ని వేలు , లక్షలు పోద్దామన్నా ఇప్పుడు మహారాష్ట్రలోని ఆస్పత్రుల్లో ఓ ఖాళీ బెడ్డూ, ఆక్సిజన్ సిలిండర్ దొరకని పరిస్థితి ఉంది.తాజాగా తన తండ్రిని బతికించుకునేందుకు ఓ యువకుడు మహారాష్ట్ర నుంచి తెలంగాణ ఆస్పత్రికి వచ్చిన దైన్యం వెలుగుచూసింది. ఇక్కడా ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీగా లేకపోవడంతో తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోయాడు.



ఆక్సిజన్ లేక తండ్రి దగ్గుతూ అవస్థలు పడుతుంటే చూడలేక మీడియా ముందుకొచ్చాడు. తన తండ్రికి బెడ్ అయినా ఇవ్వండి లేదంటే ఇంజక్షన్ వేసి చంపేయండి అంటూ మీడియా ముందు మొరపెట్టుకున్న యువకుడి దైన్యం చూస్తే దేశంలో కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మహారాష్ట్రలోని చంద్రాపూర్ ప్రాంతానికి చెందిన సాగర్ కిశోర్ అనే వ్యక్తి తండ్రికి కరోనా సోకింది. అంబులెన్స్ లో తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లగా చంద్రపూర్ లో ఎక్కడా ఖాళీలు లేవు. రోగులు బారులు తీరి ఉన్నారు. పక్క పట్టణాలకు వెళ్లినా అదే పరిస్థితి. సరిహద్దుల్లోని తెలంగాణకు తీసుకొచ్చాడు.


ఇక్కడ పడకలు అందుబాటులో లేవు. ప్రైవేటులోనూ అదే పరిస్థితి. దీంతో మహారాష్ట్రకు తిరిగి తీసుకెళ్లిపోయాడు.అంబులెన్స్ లో ఆక్సిజన్ అయిపోతుండడం,తండ్రి దగ్గుతో సతమతమవుతుండడంతో తండ్రిని బతికించుకోలేక తన తండ్రిని చంపనైనా చంపండి.లేదంటే ఒక బెడ్ ఇవ్వండి అంటూ మొర పెట్టుకున్న తీరు అందరి హృదయాలను కలిచివేస్తోంది. మహారాష్ట్రలో కరోనా తీవ్రత.. రోగుల దుస్థితికి అద్ధం పడుతోంది ఈ ఘటన.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నల్గొండలో దారుణం..యూట్యూబ్ లో పూజలు చూసి బిడ్డను బలిచ్చినతల్లి..!

చిన్న‌బాబు.. జ‌గ‌న్‌తో పోలిక ఎందుకులే.. టీడీపీలో గుస‌గుస..‌!

తెలంగాణ గ్రామాల‌పై క‌రోనా పంజా.... జిల్లాల్లో వంద‌ల్లో కేసులు...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న వీడియో దెబ్బకు నోళ్ళు లేవటంలేదుగా !

తెలంగాణలో కరోనా కాటుకు మాజీ మంత్రి బలి

ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్..?

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>