EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/tirupati-by-poll-chandrababu-atchennaidu-lokesh-jagan22f60966-942a-43f3-a1a9-d40fb3640cee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/tirupati-by-poll-chandrababu-atchennaidu-lokesh-jagan22f60966-942a-43f3-a1a9-d40fb3640cee-415x250-IndiaHerald.jpgతాజాగా అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల కామెంట్లనే బలపరిచేట్లుగా ఉంది. ఇపుడీ అంశమే చంద్రబాబుకు పెద్ద షాకిచ్చాయి. అచ్చెన్నను పిలిపించి ఇదే విషయమై చంద్రబాబు గట్టిగా మాట్లాడలేరు. అలాగని అచ్చెన్న వ్యాఖ్యలను వ్యక్తిగతమని వదిలేయలేరు. చంద్రబాబు పరిస్దితి కుడితిలో పడ్డ ఎలుకలాగ తయారైంది. స్వయంగా తన కొడుకు ఇమేజినే అచ్చెన్న వ్యాఖ్యలు బాగా డ్యామేజ్ చేశాయి. అయినా అచ్చెన్నను ఏమీ చేయలేని పరిస్ధితిలో చంద్రబాబున్నారు. అచ్చెన్న కూడా వైరల్ అయిన వీడియో తప్పుడు వీడియో అని, తనకు లోకేష్ కు మధ్య విభేదాలు సృష్టించే tirupati by poll chandrababu atchennaidu lokesh jagan;cbn;lokesh;tiru;venkat;telugu desam party;n. chandrababu naidu;telugu;tirupati;husband;tdp;ycp;lokesh kanagaraj;partyహెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకు అచ్చెన్న రివర్స్ షాక్హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకు అచ్చెన్న రివర్స్ షాక్tirupati by poll chandrababu atchennaidu lokesh jagan;cbn;lokesh;tiru;venkat;telugu desam party;n. chandrababu naidu;telugu;tirupati;husband;tdp;ycp;lokesh kanagaraj;partyThu, 15 Apr 2021 03:00:00 GMTతెలుగుదేశంపార్టీ భవిష్యత్తు, లోకేష్ మీద  రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబునాయుడుకు షాకిచ్చినట్లే ఉంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలకు ముందు ’పార్టీకి భవిష్యత్తు లేదు..బొక్కా లేదు’ అని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. ఎక్కడో నాలుగు గోడల మధ్య అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు ఎలా లీకయ్యాయనే విషయమే ఎవరికీ అర్ధం కావటంలేదు. గడచిన రెండు రోజులుగా అచ్చెన్న వ్యాఖ్యల వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఈ వీడియో పార్టీ నేతలు, శ్రేణుల్లోనే కాదు మామూలు జనాల్లో కూడా బాగా సర్క్యులేట్ అవుతోంది. టీడీపీ ఎత్తిపోయిన పార్టీ అని వైసీపీ నేతలు ఎప్పటినుండో ఎద్దేవా చేస్తున్నారు.




తాజాగా అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల కామెంట్లనే బలపరిచేట్లుగా ఉంది. ఇపుడీ అంశమే చంద్రబాబుకు పెద్ద షాకిచ్చాయి. అచ్చెన్నను పిలిపించి ఇదే విషయమై చంద్రబాబు గట్టిగా మాట్లాడలేరు. అలాగని అచ్చెన్న వ్యాఖ్యలను వ్యక్తిగతమని వదిలేయలేరు. చంద్రబాబు పరిస్దితి కుడితిలో పడ్డ ఎలుకలాగ తయారైంది. స్వయంగా తన కొడుకు ఇమేజినే అచ్చెన్న వ్యాఖ్యలు బాగా డ్యామేజ్ చేశాయి. అయినా అచ్చెన్నను ఏమీ చేయలేని పరిస్ధితిలో చంద్రబాబున్నారు. అచ్చెన్న కూడా వైరల్ అయిన వీడియో తప్పుడు వీడియో అని, తనకు లోకేష్ కు మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీపై ఆరోపణలు చేశారు. అయితే కింజరాపు ఎన్ని మాటలు చెప్పినా పార్టీకి, లోకేష్ కు  జరగాల్సిన డ్యామేజి నూరుశాతం జరిగిపోయింది.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే లోకేష్+పార్టీ భవిష్యత్తుపై సదరు నేత వెంకట్ అంతటి దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నా అచ్చెన్న తాపీగా టిఫిన్ తింటు ఎంజాయ్ చేయటమే. ఒక్కసారి కూడా పార్టీ+లోకేష్ పై తప్పుగా మాట్లాడద్దని అచ్చెన్న వారించలేదు. దాంతో వెంకట్ మాటలతో రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఏకీభవిస్తున్నట్లే అర్ధమవుతోంది. పార్టీ భవిష్యత్తు, లోకేష్ పై పార్టీలోని చాలామంది నేతల్లో  బహుశా ఇదే అభిప్రాయం ఉన్నట్లుంది. అందుకనే వైరల్ అయిన వీడియోలపై ఏ నేతకూడా మాట్లాడలేదు. ఒకవైపు చంద్రబాబుపై రాళ్ళవర్షం అనే డ్రామ మొదలుపెట్టిన మరుసటి రోజే అచ్చెన్న వీడియోలు వెలుగుచూడటంతో ఏమి మాట్లాడాలో చంద్రబాబుకు అర్ధంకాలేదు. మరి దీని పర్యవసానం పోలింగ్ పై ఎలాగుంటుందో చూడాల్సిందే.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గంజి నీటితో ఇన్ని లాభాలా.. ఇవి మీకు తెలుసా..?

అల్లు అర్జున్ బిరుదుతో ప్రభాస్ తో సినిమా చేస్తే అస్సలు బాగోదేమో?

వకీల్ సాబ్ కలెక్షన్స్ మీద కన్నేసిన కొత్త హీరో

హైపర్ ఆది గాలి తీసేసిన మెగా బ్రదర్ నాగబాబు..!!

ఈ విషయంలో మీడియా బెస్ట్ అంటున్న కేటీఆర్...?

ఈ విషయంలో జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందే...?

సీనియర్ నేతలు తిరుపతిలో కష్టపడటం లేదా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>