MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/super-hit-block-baaster-movies-nu-vadhulikonna-balakrishna-kaaranam-entante19d25b8c-6f23-4b17-8dff-5616d0435834-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/super-hit-block-baaster-movies-nu-vadhulikonna-balakrishna-kaaranam-entante19d25b8c-6f23-4b17-8dff-5616d0435834-415x250-IndiaHerald.jpgఈ దర్శకుడు ఈ ఏడాది ఆరంభంలో లో వచ్చిన " క్రాక్ " సినిమాతో మాస్ మహారాజ్ రవితేజకు అదిరిపోయే హిట్ అందించాడు. ఇక " క్రాక్ " సినిమా కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్యతో చేయబోయే సినిమా కూడా యదార్థ సంఘటనల ఆధారంగానే రూపొందిస్తునట్లు సమాచారం. అందుకోసం ఈ దర్శకుడు రీసెర్చ్ కూడ మొదలుపెట్టారట. వేటపాలెంలో ఉన్న 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రంథాలయంలో ఈ రీసెర్చ్ చేస్తున్నారు గోపిచంద్ మలినేని. మరి ఆయన బాలయ్య కోసం ఏ చరిత్రను తవ్వుతున్నారు, ఏ యదార్థ గాథలను ఎంచుకున్నారో తెలియాలంటే ఇంకtollywood gossips;balakrishna;boyapati srinu;gopichand malineni;kushi;cinema;history;director;letter;traffic police;mythri movie makers;mass;krackబాలయ్య కోసం రీసెర్చ్ మొదలు పెట్టిన డైరెక్టర్..?బాలయ్య కోసం రీసెర్చ్ మొదలు పెట్టిన డైరెక్టర్..?tollywood gossips;balakrishna;boyapati srinu;gopichand malineni;kushi;cinema;history;director;letter;traffic police;mythri movie makers;mass;krackThu, 15 Apr 2021 21:35:16 GMT నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో " అఖండ " అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమా నుండి ఉగాది కానుకగా టైటిల్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్నాడు. తాజాగా విడుదల అయిన టీజర్ లో అఘోరా గా నట విశ్వరూపం చూపించాడు. దాంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా మే 28 న విడుదల కానుంది. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య గోపిచంద్ మలినేని తో ఓ సినిమా చెయ్యనున్నాడు. 

ఈ దర్శకుడు ఈ ఏడాది ఆరంభంలో లో వచ్చిన " క్రాక్ " సినిమాతో మాస్ మహారాజ్ రవితేజకు అదిరిపోయే హిట్ అందించాడు. ఇక " క్రాక్ " సినిమా కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్యతో చేయబోయే సినిమా కూడా యదార్థ సంఘటనల ఆధారంగానే రూపొందిస్తునట్లు సమాచారం. అందుకోసం ఈ దర్శకుడు రీసెర్చ్ కూడ మొదలుపెట్టారట. వేటపాలెంలో ఉన్న 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రంథాలయంలో ఈ రీసెర్చ్ చేస్తున్నారు గోపిచంద్ మలినేని. మరి ఆయన బాలయ్య కోసం ఏ చరిత్రను తవ్వుతున్నారు, ఏ యదార్థ గాథలను ఎంచుకున్నారో తెలియాలంటే ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పూర్తి స్క్రిప్ట్ సిద్దం చేసే పనిలో ఉన్నాడు ఈ "క్రాక్ " దర్శకుడు. అయితే ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త కూడా చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. బాలయ్య గతంలో పలు చిత్రాలలో పోలీస్ ఆఫీసర్ గా మంచి విజయాలు నమోదు చేశాడు. దాంతో ఈ సినిమాలో బాలయ్య పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు అని వార్తలు రావడంతో బాలయ్య అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజం అనేది తెలియాలి అంటే చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడక తప్పదు. ఇక ఈ ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మే 2 తరువాత ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలే..?

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!

భార‌త్‌లో క‌రోనా హాట్‌స్పాట్‌గా కుంభ‌మేళా?

ఈ ఏడాది సినిమా హిట్లకి ఫార్ములా గా మారిన లాయర్ కాన్సెప్ట్....

తిరుపతిలో రూపాయి ఇవ్వకుండా లక్ష ఓట్లతో గెలుస్తా... ఎంపీ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలు

బ్రేకింగ్ : పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా..!!

రాములమ్మ ను బీజేపీ ఇలా చేయిస్తే బెటర్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>