MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varalakshmi-sarath-kumar-movie-updatesf11f2afd-c782-4704-8ab6-3db32311f4a2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varalakshmi-sarath-kumar-movie-updatesf11f2afd-c782-4704-8ab6-3db32311f4a2-415x250-IndiaHerald.jpgతమిళ నటి అయిన వరలక్ష్మి శరత్ కుమార్... కోలీవుడ్ లో తమిళ సినిమాల్లో అగ్ర కథానాయికగా చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన తెనాలి చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయింది ఈ తమిళ కుట్టి. ఈ సినిమాలో ఆమె విలన్ పాత్రను పోషించారు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఈమెకు పెద్దగా పేరు రాలేదు.VARALAKSHMI SARATH KUMAR MOVIE UPDATES;naresh;kumaar;allari naresh;bhama;ravi teja;sandeep;sarath kumar;sharath;sundeep kishan;varalaxmi sarathkumar;tollywood;cinema;kollywood;tamil;heroine;traffic police;drugs;tenali;sharrath marar1;allari;adhurs;krack;chitramడ్రగ్స్ ముఠాను పట్టుకున్న హీరోయిన్...!డ్రగ్స్ ముఠాను పట్టుకున్న హీరోయిన్...!VARALAKSHMI SARATH KUMAR MOVIE UPDATES;naresh;kumaar;allari naresh;bhama;ravi teja;sandeep;sarath kumar;sharath;sundeep kishan;varalaxmi sarathkumar;tollywood;cinema;kollywood;tamil;heroine;traffic police;drugs;tenali;sharrath marar1;allari;adhurs;krack;chitramThu, 15 Apr 2021 14:00:00 GMTతమిళ నటి అయిన వరలక్ష్మి శరత్ కుమార్... కోలీవుడ్ లో తమిళ సినిమాల్లో అగ్ర కథానాయికగా చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన తెనాలి చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయింది ఈ తమిళ కుట్టి. ఈ సినిమాలో ఆమె విలన్ పాత్రను పోషించారు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఈమెకు పెద్దగా పేరు రాలేదు. అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది ఈ భామ. తెలుగు రాష్ట్రాల్లో ఈమె పేరు మార్మోగుతోంది. క్రాక్ సినిమా లో జయమ్మ పాత్ర చాలా బాగా క్లిక్ అయింది. దీనితో వరలక్ష్మి శరత్ కుమార్ కి తెలుగు లో ఆఫర్లు వస్తున్నాయి.

రవితేజ మూవీ క్రాక్‌లో జయమ్మ పాత్ర పోషించిన వరలక్ష్మి శరత్‌కుమార్‌ క్రేజ్ అమాంతం రెట్టింపయింది. జయమ్మ గా ఈమె యాక్టింగ్ అదుర్స్ అంటున్నారు తెలుగు ప్రేక్షకులు. అదే విధంగా అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో వచ్చిన నాంది సినిమా లో కూడా ఈమె స్పెషల్ రోల్ చేశారు. ఈ చిత్రం ఇచ్చిన విజయం అటు అల్లరి నరేష్ తో పాటు, ఇటు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా మంచి క్రేజ్ ను తెచ్చి పెట్టింది. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ లో పవర్ ఫుల్ పాత్రలంటే మొదటిగా వరలక్ష్మి పేరే వినిపిస్తోంది. అంతగా తన యాక్టింగ్ తో అందరిని ఆకర్షించారు వరలక్ష్మి.

అయితే ఇప్పుడు ఇదే ఈమెను ఓ సినిమాలో కీలకమయ్యేలా  చేసింది. ప్రస్తుతం ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తున్నారు. 'ఛేజింగ్' అనే చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో లీడ్ రోల్ చేస్తున్నారు వరలక్ష్మి. ఈ చిత్రంలో డ్రగ్స్ ముఠాకు చుక్కలు చూపించే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు వరలక్ష్మి శరత్ కుమార్. మరి ఈ చిత్రం ఈమెకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీ బీజీపీకి దేవుడు తప్ప మరో అస్త్రం దొరక లేదా ?

బెజ‌వాడ రైల్వేస్టేష‌న్ కొంటున్నా... న‌న్నుఆశీర్వ‌దించు మామా!!

ప‌వ‌న్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుపై ఫ్యూజులు ఎగిరే అప్‌డేట్‌..!

అతడు లేనిదే...సలార్ & కేజీఎఫ్ 2...సినిమాలు లేవట...?

సాగ‌ర్లో టీఆర్ఎస్ గెలిస్తే ఆ లీడ‌ర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌...!

టాలీవుడ్ కు సమ్మర్ హాలిడేస్..

ష‌ర్మిల‌ను ఇంత లైట్ తీస్కొంటున్నారా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>