Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakil1e99fe5a-7a56-4e35-9727-ec241c30f2d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakil1e99fe5a-7a56-4e35-9727-ec241c30f2d0-415x250-IndiaHerald.jpgఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రస్తుతం భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది ఈ సినిమా. అయితే దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ప్రేక్షకులు అందరూ ఈ సినిమాను ఊహించని విధంగా ఆదరిస్తున్నారు ఇకపోతే ఈ సినిమాలో ఊహించని విధంగా ఒక పాత్ర ఎంతో ఫేమస్ అయ్యింది. అదే సూపర్ ఉమెన్ పాత్ర. కోర్టులో వాదనలు జరుగుతున్న సన్నివేశంలో పవన్ కళ్యాణ్ సూపర్ ఉమెన్ అంటూ ఒక పోలీస్ ఆఫీసర్ ని పిలుస్తాడు. అయVakil;pawan;chiranjeevi;kalyan;pawan kalyan;sunil;udhayanidhi stalin;cinema;google;marriage;court;hindi;blockbuster hit;comedy;girl;traffic police;pink;stalin'వకీల్ సాబ్' సూపర్ ఉమేన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?'వకీల్ సాబ్' సూపర్ ఉమేన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?Vakil;pawan;chiranjeevi;kalyan;pawan kalyan;sunil;udhayanidhi stalin;cinema;google;marriage;court;hindi;blockbuster hit;comedy;girl;traffic police;pink;stalinThu, 15 Apr 2021 08:37:32 GMTఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రస్తుతం భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది ఈ సినిమా. అయితే దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ప్రేక్షకులు అందరూ ఈ సినిమాను ఊహించని విధంగా ఆదరిస్తున్నారు ఇకపోతే ఈ సినిమాలో ఊహించని విధంగా ఒక పాత్ర ఎంతో ఫేమస్ అయ్యింది. అదే సూపర్ ఉమెన్ పాత్ర. కోర్టులో వాదనలు జరుగుతున్న సన్నివేశంలో పవన్ కళ్యాణ్ సూపర్ ఉమెన్ అంటూ ఒక పోలీస్ ఆఫీసర్ ని  పిలుస్తాడు. అయితే ఇక అక్కడ కామెడీ సీన్ ఎంతగానో పండింది.



 ఇక ఈ ఒక్క సన్నివేశం తో ఈ సూపర్ ఉమెన్ కాస్త ఎంతగానో ఫేమస్ అయింది. సూపర్ ఉమెన్ అంటూ అదో మాదిరి సెటైరికల్ గా పవన్ చెప్పే డైలాగులతో థియేటర్లో సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ ఈలలు గోలలతో హోరెత్తేలా చేస్తుంది. అయితే హిందీ మూవీ పింక్ లో ఇలాంటి సీన్స్ లేవు. కానీ వకీల్ సాబ్ సినిమాలో కథలో కొన్ని మార్పులు చేయడంతో యాడ్ చేశారు దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమాలో ఎన్ని సన్నివేశాలు ఉన్నప్పటికీ కూడా సూపర్ ఉమెన్ సీన్ మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సూపర్ ఉమెన్ పాత్రలో నటించిన ఆ నటి ఎవరు అనేదానికి తెలుసుకునేందుకు ప్రస్తుతం గూగుల్ తల్లిని ఆశ్రయిస్తున్నారు ప్రేక్షకులు.


 ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసుకుందాం.. వకీల్ సాబ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి సూపర్ ఉమెన్ గా పేరు తెచ్చుకున్న నటి పేరు లీరీష. ఆమె సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటించింది. కానీ ఎక్కువ గుర్తింపు సంపాదించుకోలేక పోయింది. ముఖ్యంగా సీరియల్స్ లో విలన్ పాత్రలు చేయడంలో ఆమెకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. ఇటీవలే వకీల్ సాబ్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. అయితే ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది ఆమె. ఇక కోర్టులో ఓ సన్నివేశంలో అల్వాల్ నుంచి మొయినాబాద్ వరకు 15 నిమిషాల్లో వచిండ్రామ్మా మీరు సూపర్ ఉమెన్ అంటూ కోర్టులో ప్రశ్నిస్తాడు పవన్ కళ్యాణ్ ఇలా వీరి మధ్య సంభాషణ అదో మాదిరి సెటైరికల్ గా నడుస్తోంది స్క్రిప్ట్ లో ఇదంతా లేకపోయినప్పటికీ పవన్ సార్ యాడ్ చేశారని ఇక ఆ తర్వాత ఈ సీన్ బాగా పండిందని వకీల్ సాబ్ సినిమాతో తనకు ఊహించని విధంగా గుర్తింపు వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది లీరీష. కాగా దాదాపు పదిహేనేళ్ళ క్రితం చిరంజీవి హీరోగా వచ్చిన స్టాలిన్ సినిమాలో కూడా సునీల్ ని పెళ్లి చేసుకునే అమ్మాయి పాత్రలో నటించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గాలి ద్వారా క‌రోనా... తెలంగాణ నిపుణుల సంచ‌ల‌న రిపోర్ట్‌

ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌నున్న సినీ పెద్ద‌లు

హెరాల్డ్ సెటైర్ : వివేకా హత్యపేరుతో లోకేష్ క్యామిడి

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ కు చంద్రబాబు ప్రచారమా ?

కొరటాల, ఎన్టీఆర్ సినిమాలో మరో హీరో నటించనున్నాడా..?

అల్లు అర్జున్ బిరుదుతో ప్రభాస్ తో సినిమా చేస్తే అస్సలు బాగోదేమో?

వకీల్ సాబ్ కలెక్షన్స్ మీద కన్నేసిన కొత్త హీరో




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>