PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ssc-exams-tenth-class-cbse-ap-exams-34e9ae00-fc2c-479b-bba4-783c0cdb30aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ssc-exams-tenth-class-cbse-ap-exams-34e9ae00-fc2c-479b-bba4-783c0cdb30aa-415x250-IndiaHerald.jpgకేంద్రం సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఏపీలో పదో తరగతి పరీక్షలు జరుగుతాయో లేదో అన్న అనుమానంలో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పరీక్షలు ఉంటాయనే ఉద్దేశంతో పిల్లలు ఆల్రడీ ఒత్తిడిలోనే చదువుతుంటారు. తీరా చివరకు పరీక్షలు లేవని తేలితే వారిలో నిరాశ నెలకొంటుంది. ఈ దశలో పది పరీక్షలపై త్వరగా తేల్చాలని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇండర్మీడియట్ విద్యార్థులు కూడా పరీక్షలపై సరైన సమాచారం ముందుగా చెప్పాలని కోరుతున్నారు. ssc exams, tenth class, cbse, ap exams,;sathwara;andhra pradesh;central government;juneఏపీలో టెన్త్ పరీక్షలపై తల్లిదండ్రుల ఆందోళన..ఏపీలో టెన్త్ పరీక్షలపై తల్లిదండ్రుల ఆందోళన..ssc exams, tenth class, cbse, ap exams,;sathwara;andhra pradesh;central government;juneThu, 15 Apr 2021 08:00:00 GMTకేంద్రం సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఏపీలో పదో తరగతి పరీక్షలు జరుగుతాయో లేదో అన్న అనుమానంలో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పరీక్షలు ఉంటాయనే ఉద్దేశంతో పిల్లలు ఆల్రడీ ఒత్తిడిలోనే చదువుతుంటారు. తీరా చివరకు పరీక్షలు లేవని తేలితే వారిలో నిరాశ నెలకొంటుంది. ఈ దశలో పది పరీక్షలపై త్వరగా తేల్చాలని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇండర్మీడియట్ విద్యార్థులు కూడా పరీక్షలపై సరైన సమాచారం ముందుగా చెప్పాలని కోరుతున్నారు.

ఏపీలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. మే 5 నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. అయితే అప్పటికి కరోనా కేసులు పెరిగితే పరీక్షలు నిర్వహించడం కష్టంగా మారుతుంది. గతేడాది కరోనా అలజడి ఉన్నా కూడా ఇంటర్ పరీక్షలు నిర్వహించి, సప్లిమెంటరీ క్యాన్సిల్ చేశారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు వచ్చేనాటికి సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. ఈ దశలో అసలు పరీక్షలు ఉంటాయా లేదా అనేది డౌటే.

ఇంటర్ పై నే పదో తరగతి భవిత..
మే 5న జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదా పడితే, ఆటో మేటిక్ గా ఆ తర్వాత జూన్ 7నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ఆలోగా పరిస్థితులు చక్కబడితే తిరిగి యథావిధిగా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ దశలో పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం వేచి చూసే ధోరణిలో ఉంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షలపై టెన్షన్ లో ఉన్నారు. ఏదో ఒకటి తేల్చి చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా సత్వరం నిర్ణయం తీసుకోవాలని, కరోనా కేసులు పెరుగుతున్నందున పాఠశాలల నిర్వహణను పరిగణనలోకి తీసుకోవాలని, కేసులు వచ్చాక పాఠశాలలు మూసేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'వకీల్ సాబ్' సూపర్ ఉమేన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌నున్న సినీ పెద్ద‌లు

హెరాల్డ్ సెటైర్ : వివేకా హత్యపేరుతో లోకేష్ క్యామిడి

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ కు చంద్రబాబు ప్రచారమా ?

కొరటాల, ఎన్టీఆర్ సినిమాలో మరో హీరో నటించనున్నాడా..?

అల్లు అర్జున్ బిరుదుతో ప్రభాస్ తో సినిమా చేస్తే అస్సలు బాగోదేమో?

వకీల్ సాబ్ కలెక్షన్స్ మీద కన్నేసిన కొత్త హీరో




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>