Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-pawan-mahesh-la-ggurinchi-asakthikara-vyakyalu-d2651b1a-fd83-4445-92d0-fa13e2665718-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-pawan-mahesh-la-ggurinchi-asakthikara-vyakyalu-d2651b1a-fd83-4445-92d0-fa13e2665718-415x250-IndiaHerald.jpgసాదారణంగా చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ ఎప్పుడు ఏ హీరోయిన్ కి క్రేజ్ వస్తుంది అన్నది ఊహించని విధంగా ఉంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ విషయంలో కూడా ఇదే జరిగింది. అప్పుడెప్పుడో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇక వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ ని సంపాదించింది అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత బ్లాక్ బస్టర్ సినిమాల్లో కూడా నటించింది శృతిహాసన్. తన అందం అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. చిలిపి నవ్వుతో కోర చూపులతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులShruthibhasan;pawan;mahesh;prabhas;shruti;shruti haasan;abinaya;kalyan;ravi anchor;sruthi;tara;teja;tollywood;cinema;interview;blockbuster hit;heroine;wanted;krackమహేష్, పవన్ ల గురించి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన శృతిహాసన్..?మహేష్, పవన్ ల గురించి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన శృతిహాసన్..?Shruthibhasan;pawan;mahesh;prabhas;shruti;shruti haasan;abinaya;kalyan;ravi anchor;sruthi;tara;teja;tollywood;cinema;interview;blockbuster hit;heroine;wanted;krackThu, 15 Apr 2021 09:30:00 GMTహీరోయిన్ కి క్రేజ్ వస్తుంది అన్నది ఊహించని విధంగా ఉంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ విషయంలో కూడా ఇదే జరిగింది.  అప్పుడెప్పుడో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇక వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ ని సంపాదించింది అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత బ్లాక్ బస్టర్ సినిమాల్లో కూడా నటించింది శృతిహాసన్. తన అందం అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. చిలిపి నవ్వుతో కోర చూపులతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే లైవ్ మ్యూజిక్ అంటూ సినిమాలకు దూరం అయ్యింది.



 ఇక చాలా రోజుల పాటు చిత్ర పరిశ్రమకు దూరమైన శృతిహాసన్ ఆ తర్వాత ఇక అక్కడ వర్కౌట్ కాక పోవడంతో మళ్ళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో శృతి హాసన్ కు మళ్లీ అవకాశాలు వస్తాయో రావో అని అందరూ అభిమానులు ఆందోళన చెందారు. కానీ శృతిహాసన్ మళ్లీ నక్క తోక తోక్కినట్లే తెలుస్తోంది.  ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడమే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది శృతిహాసన్. రవి తేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా లో ఎంట్రీ ఇచ్చిన శృతి సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత ఇటీవలే పవన్ కళ్యాణ్ సరసన ఓ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాలో కూడా తన అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది.



 ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో కూడా హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమా విజయం సాధించింది అంటే ఈ అమ్మడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇకపోతే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన మహేష్ బాబు పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది శృతిహాసన్. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ల గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏమి చెబుతారు అంటూ యాంకర్ ప్రశ్నించగా.. మహేష్ బాబు ఒక జెంటిల్ మెన్ .. పవన్ కళ్యాణ్ ఒక ఎపిక్ అంటూ శ్రుతి హాసన్  ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  కాగా ప్రస్తుతం ఈ అమ్మడు వకీల్ సాబ్ సినిమా విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తోంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ నిర్ణయంతో అల్లు అర్జున్ కు పెరిగిపోతున్న కన్ఫ్యూజన్ !

వ‌కీల్‌సాబ్ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలి...!

ఇది చాలా ఇంపార్టెంట్‌.. టీడీపీ-వైసీపీలు మౌనం.. రీజ‌నేంటి ?

ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌నున్న సినీ పెద్ద‌లు

హెరాల్డ్ సెటైర్ : వివేకా హత్యపేరుతో లోకేష్ క్యామిడి

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ కు చంద్రబాబు ప్రచారమా ?

కొరటాల, ఎన్టీఆర్ సినిమాలో మరో హీరో నటించనున్నాడా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>