MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab-feaf9450-591f-4b3d-b182-de166c7adf2e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab-feaf9450-591f-4b3d-b182-de166c7adf2e-415x250-IndiaHerald.jpg టాప్ హీరోల సినిమాలకు సంబంధించి కలక్షన్స్ వివరాలు బయటకు రాకుండా ఉండటం జరగని పని. అయితే ‘వకీల్ సాబ్’ మూవీ కలక్షన్స్ విషయంలో కొనసాగుతున్న టాప్ సీక్రెట్ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ‘బాహుబలి 2’ ‘నాన్ బాహుబలి 2’ అంటూ వినిపించే లెక్కల హడావిడి ఈ మూవీ విడుదలై ఒక వారం పూర్తి అవుతున్నా ఎక్కడా లెక్కలకు సంబంధించిన గాసిప్పుల హడావిడి కూడ లేక పోవడం షాకింగ్ న్యూస్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా అంకెలు బయటకు రాకూడదని ముందుగానే తాళాలు వేసేసారు. అని టాక్ దీనికితోడు వైజాగ్ గుంటూరు కృషvakeelsaab;;dil raju;krishna;prema;raj;tara;visakhapatnam;cinema;ala venkatapuram lo;vishakapatnam;bahubali;festival;producer;king;love;industry;producer1;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;dilవకీల్ సాబ్ లెక్కలలో బయటకురాని నిజాలు ?వకీల్ సాబ్ లెక్కలలో బయటకురాని నిజాలు ?vakeelsaab;;dil raju;krishna;prema;raj;tara;visakhapatnam;cinema;ala venkatapuram lo;vishakapatnam;bahubali;festival;producer;king;love;industry;producer1;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;dilThu, 15 Apr 2021 08:00:00 GMT
టాప్ హీరోల సినిమాలకు సంబంధించి కలక్షన్స్ వివరాలు బయటకు రాకుండా ఉండటం జరగని పని. అయితే ‘వకీల్ సాబ్’ మూవీ కలక్షన్స్ విషయంలో కొనసాగుతున్న టాప్ సీక్రెట్ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ‘బాహుబలి 2’ ‘నాన్ బాహుబలి 2’ అంటూ వినిపించే లెక్కల హడావిడి ఈ మూవీ విడుదలై ఒక వారం పూర్తి అవుతున్నా ఎక్కడా లెక్కలకు సంబంధించిన గాసిప్పుల హడావిడి కూడ లేక పోవడం షాకింగ్ న్యూస్ గా మారింది.  


తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా అంకెలు బయటకు రాకూడదని ముందుగానే తాళాలు వేసేసారు. అని టాక్ దీనికితోడు వైజాగ్ గుంటూరు కృష్ణ నైజాం ఏరియాలు నిర్మాత దిల్ రాజ్  స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాడు. అందువల్ల అక్కడి నుంచి కలక్షన్స్ ఫిగర్స్ ఎక్కడా లీక్ కావడం లేదు అని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి మిగిలిన ఏరియాలు కూడా దిల్ రాజుకు అత్యంత సన్నిహితులకే ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.  


అందువల్ల ఈ సినిమా కలెక్షన్స్ కు సంబంధించి పూర్తిగా రహస్యం కొనసాగించ గలుగుతున్నారు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ మూవీ కలక్షన్స్ భారీగా వచ్చాయి అంటూ సోషల్ మీడియాలో హడావిడి జరుగుతోంది. క్రితం సంవత్సరం ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలకు సంబంధించిన ఫిగర్లు ఎప్పటికప్పుడు అధికారికంగా బయటకు వచ్చాయి.  అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు.  


తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ బయ్యర్లకు ఇప్పటివరకు తమ పెట్టుబడిని 60 శాతం వరకు రికవరీ చేసుకోగలిగారు అని టాక్. అయితే ఉగాది పండుగ కూడ అయిపోయిన నేపధ్యంలో ప్రస్తుతం పెరిగిపోతున్న కరోనా కేసుల భయాలను కూడ పక్కకు పెట్టి ప్రేక్షకులు ‘వకీల్ సాబ్’ పై ప్రేమ కురిపిస్తేనే ఈ మూవీ బయ్యర్లు గట్టేక్కగలుగుతారు. ఈ మూవీకి ఉగాది రోజు తరువాత వచ్చిన బుధవారం కలక్షన్స్ పరంగా పెద్దగా సహకరించలేదు అన్న లీకులు వస్తున్నాయి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'వకీల్ సాబ్' సూపర్ ఉమేన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌నున్న సినీ పెద్ద‌లు

హెరాల్డ్ సెటైర్ : వివేకా హత్యపేరుతో లోకేష్ క్యామిడి

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ కు చంద్రబాబు ప్రచారమా ?

కొరటాల, ఎన్టీఆర్ సినిమాలో మరో హీరో నటించనున్నాడా..?

అల్లు అర్జున్ బిరుదుతో ప్రభాస్ తో సినిమా చేస్తే అస్సలు బాగోదేమో?

వకీల్ సాబ్ కలెక్షన్స్ మీద కన్నేసిన కొత్త హీరో




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>