MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-koratala-shiva-movie-updatesf2633102-6f31-47ca-86e6-c01eb418e688-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-koratala-shiva-movie-updatesf2633102-6f31-47ca-86e6-c01eb418e688-415x250-IndiaHerald.jpgఒక్కసారి హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీ వచ్చింది అంటే, ఆ తర్వాత ఆ క్రేజీ కాంబినేషన్ పై చాలా అంచనాలే ఏర్పడతాయి. ఇప్పుడు అలాంటి చర్చ ఒకటి టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ ఏ రేంజ్ లో వసూళ్ల వర్షం కురిపించి ప్రేక్షకుల మన్ననలను పొందిందో అందరికి తెలిసిందే.NTR-KORATALA SHIVA-MOVIE UPDATES;ntr;shiva;geetha;koratala siva;varsha;tollywood;cinema;sangeetha;director;lord siva;hero;silver;nandamuri taraka rama rao;marchఎన్టీఆర్ - కొరటాల కొత్త మూవీ కథ లీక్...?ఎన్టీఆర్ - కొరటాల కొత్త మూవీ కథ లీక్...?NTR-KORATALA SHIVA-MOVIE UPDATES;ntr;shiva;geetha;koratala siva;varsha;tollywood;cinema;sangeetha;director;lord siva;hero;silver;nandamuri taraka rama rao;marchThu, 15 Apr 2021 20:09:15 GMTఒక్కసారి హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీ వచ్చింది అంటే, ఆ తర్వాత ఆ క్రేజీ కాంబినేషన్ పై చాలా అంచనాలే ఏర్పడతాయి. ఇప్పుడు అలాంటి చర్చ ఒకటి టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ ఏ రేంజ్ లో వసూళ్ల వర్షం కురిపించి ప్రేక్షకుల మన్ననలను పొందిందో అందరికి తెలిసిందే. కథ, పాత్రల చిత్రీకరణ, పాటలు, సంగీతం, సినిమాటోగ్రఫీ ఇలా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒకటి ఎంతో ప్రశంసనీయం. ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం అలా ప్రజల మనసులో నిలిచిపోయింది.

ఓ వైపు నట ధీరుడు మరో వైపు ప్రతిష్టాత్మక దర్శకత్వం ప్రతిభ కలిగిన డైరెక్టర్ ఇరువురు కలసి పనిచేయడంతో ఈ సినిమా అంత పెద్ద విజయాన్ని సాధించింది అని చెప్పాలి. అయితే ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి ఈ సినిమా కథ ఏంటి..? నటీనటులు ఎవరు..? ఈ సినిమాతో కొరటాల సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు..?  అన్న ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఓ సీక్రెట్  రివీల్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కంటెంట్ ఇదే అంటూ టాక్ వినిపిస్తోంది. ఇంతకీ అదేంటంటే...ఇందులో ఎన్.టి.ఆర్ ఒక చిన్న టౌన్ నుంచి పెద్ద నగరానికి వచ్చి పరిస్థితుల కారణంగా అసాధారణ వ్యక్తిగా మారతారని.. ఆ తరవాత కథేంటో వెండి తెరపైనే చూడాలి అని ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తోంది.

కథ వినడానికి చాలా సింపుల్ గా రోటీన్ గా ఉన్నప్పటికీ... దర్శకుడు కొరటాల శివ ప్రతిభ గురించి  తెలిసిందే... ఎంత రొటీన్ పాత్రనైనా వైవిధ్యభరితంగా మార్చి ప్రేక్షకుల మెప్పును పొందగల టాలెంటెడ్ దర్శకుడు. కాబట్టి ఈ కథను సరికొత్తగా మలచి వెండితెరపై అద్భుతంగా ప్రెజెంట్ చేస్తాడు అన్న టాక్ నడుస్తోంది. మొత్తానికి కధ మాత్రం ఇదే అని అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఎన్టీఆర్ కానీ, కొరటాల శివ కానీ.. స్పందిస్తే తప్ప తెలీదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పోలవరం ప్రాజెక్ట్ కి కొత్త సమస్య..

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!

భార‌త్‌లో క‌రోనా హాట్‌స్పాట్‌గా కుంభ‌మేళా?

ఈ ఏడాది సినిమా హిట్లకి ఫార్ములా గా మారిన లాయర్ కాన్సెప్ట్....

తిరుపతిలో రూపాయి ఇవ్వకుండా లక్ష ఓట్లతో గెలుస్తా... ఎంపీ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలు

బ్రేకింగ్ : పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా..!!

రాములమ్మ ను బీజేపీ ఇలా చేయిస్తే బెటర్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>