Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mask991921d3-e30a-4042-901b-2f626a10d243-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mask991921d3-e30a-4042-901b-2f626a10d243-415x250-IndiaHerald.jpgసరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయంలో ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది. చైనా లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికించింది. ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అసలు ఎలా పాకిపోతోంది... ఎలా ప్రాణాలను హరించుకుపోతుంది అనేది ఎవరికీ తెలియకపోవడంతో ప్రజలందరూ ఈ వైరస్ పేరెత్తితే చాలు వణికి పోయే పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఆయా దేశాల ప్రభుత్వాలకు కూడా సరైన అవగాహన లేకపోవడంతో శరవేగంగా వ్యాప్తిచెందింది ఈ మహమ్మారి వైరస్. భారత్లో అయితే మరింత విజృంభించింది. అయితే సరిగ్గా ఏడాది క్రితం ఎలాంటి పరిస్థితులుMask;health;amala akkineni;hari;hari music;jeevitha rajaseskhar;maharashtra - mumbai;telangana;director;air;maharashtra;coronavirusగాలి ద్వారా కరోనా.. తస్మాత్ జాగ్రత్త.. ఇంట్లో కూడా మాస్కులు పెట్టుకోండి.?గాలి ద్వారా కరోనా.. తస్మాత్ జాగ్రత్త.. ఇంట్లో కూడా మాస్కులు పెట్టుకోండి.?Mask;health;amala akkineni;hari;hari music;jeevitha rajaseskhar;maharashtra - mumbai;telangana;director;air;maharashtra;coronavirusThu, 15 Apr 2021 09:00:00 GMTకరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికించింది.  ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అసలు ఎలా పాకిపోతోంది... ఎలా ప్రాణాలను హరించుకుపోతుంది అనేది ఎవరికీ తెలియకపోవడంతో ప్రజలందరూ ఈ వైరస్ పేరెత్తితే చాలు వణికి పోయే పరిస్థితి కూడా వచ్చింది.  అయితే ఆయా దేశాల  ప్రభుత్వాలకు కూడా సరైన అవగాహన లేకపోవడంతో శరవేగంగా వ్యాప్తిచెందింది ఈ మహమ్మారి వైరస్.  భారత్లో అయితే మరింత విజృంభించింది.  అయితే సరిగ్గా ఏడాది క్రితం ఎలాంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయో ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.



 ఒకప్పుడు కరోనా ఫస్ట్ వేవ్ విజృంభిస్తే ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.  ప్రజలందరూ మరోసారి భయాందోళనలో మునిగి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోసారి రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలులోకి తెస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజల జీవితం మరోసారి అగమ్యగోచరంగా నే మారిపోతుంది. కరోనా వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగి పోవడమే కాదు ఈ మహమ్మారి వైరస్ బారినపడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది అయితే ఇటీవలే కరోనా వైరస్ కు సంబంధించి ఒక భయంకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉంది అంటూ ఓ అధికారి సంచలన వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగిస్తోంది



 తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించకపోతే మహారాష్ట్రలో పరిస్థితి తెలంగాణలో కూడా తప్పదు అంటూ హెచ్చరించారు. అందుకే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ ప్రజల నుంచి సహకారం అందకపోతే మాత్రం తెలంగాణ కూడా మరో మహారాష్ట్ర గా మారిపోవడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పరిస్థితులు ఇలాగే కొనసాగితే ముందు ముందు ఆస్పత్రిల్లో బెడ్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని అందుకే ముందుగా బాధ్యత తీసుకొని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాదే శ్యామ్ కు కొత్త టెన్షన్.. ఆ సీన్స్ నచ్చడం లేదట !

ఇది చాలా ఇంపార్టెంట్‌.. టీడీపీ-వైసీపీలు మౌనం.. రీజ‌నేంటి ?

ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌నున్న సినీ పెద్ద‌లు

హెరాల్డ్ సెటైర్ : వివేకా హత్యపేరుతో లోకేష్ క్యామిడి

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ కు చంద్రబాబు ప్రచారమా ?

కొరటాల, ఎన్టీఆర్ సినిమాలో మరో హీరో నటించనున్నాడా..?

అల్లు అర్జున్ బిరుదుతో ప్రభాస్ తో సినిమా చేస్తే అస్సలు బాగోదేమో?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>