PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protestb3c01f3b-1e9b-465b-93a6-29f0dc036571-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protestb3c01f3b-1e9b-465b-93a6-29f0dc036571-415x250-IndiaHerald.jpgదేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉంది ఏంటి అనేది పక్కన పెడితే ఈ విషయంలో ప్రతిపక్షాలు అనుసరిస్తున్న వైఖరి ఏమాత్రం తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని కూడా రాద్ధాంతం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు చేయడం పై కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమానికి సంబంధించి రైతుల నుంచి మంచి స్పందన రావడం లేదని కొంతమంది అంటున్నారు. ఏడాదిfarmers,delhi;mamata benerjee;benarjee;kerala;delhi;west bengal - kolkata;congress;government;capital;job;tamilnadu;letter;central government;punjab;mamta mohandas;partyరైతులతో చర్చలకు కేంద్రం వెళ్తుందా...?రైతులతో చర్చలకు కేంద్రం వెళ్తుందా...?farmers,delhi;mamata benerjee;benarjee;kerala;delhi;west bengal - kolkata;congress;government;capital;job;tamilnadu;letter;central government;punjab;mamta mohandas;partyThu, 15 Apr 2021 12:00:00 GMTదేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉంది ఏంటి అనేది పక్కన పెడితే ఈ విషయంలో ప్రతిపక్షాలు అనుసరిస్తున్న వైఖరి ఏమాత్రం తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని కూడా రాద్ధాంతం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు చేయడం పై కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమానికి సంబంధించి రైతుల నుంచి మంచి స్పందన రావడం లేదని కొంతమంది అంటున్నారు.

ఏడాదికి సరిపడా నిత్యావసర సరుకులు తీసుకువచ్చి ఢిల్లీలో నిరసన చేయాలని భావించిన రైతులు ఇప్పుడు మళ్ళీ పని మొదలు కావడంతో తిరిగి సొంత రాష్ట్రాలకు వెళ్ళారు. పంజాబ్ హర్యానాలలో ఇది పంటల సమయం కాబట్టి చాలామంది రైతులు ఢిల్లీ సరిహద్దులలో లేకుండా తిరిగి వెళ్ళిపోవడం తో ప్రతిపక్షాలు కూడా ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నాయి. వాస్తవానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈ అంశాన్ని ఎక్కువగా వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేసాయి.

పశ్చిమ బెంగాల్ నుంచిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కూడా పూర్తి స్థాయి లో సహకారం అందించారు. తమిళనాడులో ఉన్న రాజకీయ పార్టీలు కూడా దీనికి పూర్తి స్థాయి లో సహకారం అందించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో రైతులు ఉద్యమానికి సంబంధించి ప్రతిపక్షాలన్నీ కూడా వెనక్కు తగ్గుతున్నాయని కొంతమంది అంటున్నారు. తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి కావడం పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో దీని ప్రభావం పెద్దగా లేకపోవడంతో ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో పెద్దగా దృష్టి సారించడం లేదని సమాచారం. మరి ఈ విషయంలో ఏ విధంగా ముందడుగు పడుతుంది రైతు ఉద్యమాన్ని ఏవిధంగా నడిపిస్తారు అని భావిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమే అని రైతులు ప్రకటించారు. వాస్తవానికి రైతులు ముందు చర్చలకు సిద్ధం కాదు అని చట్టాలను రద్దు చేసి వస్తే చర్చకు సిద్ధమని ప్రకటించారు. కానీ ఇప్పుడు మాత్రం చర్చకు సిద్ధమని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అతడు లేనిదే...సలార్ & కేజీఎఫ్ 2...సినిమాలు లేవట...?

సాగ‌ర్లో టీఆర్ఎస్ గెలిస్తే ఆ లీడ‌ర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌...!

టాలీవుడ్ కు సమ్మర్ హాలిడేస్..

ష‌ర్మిల‌ను ఇంత లైట్ తీస్కొంటున్నారా ?

సన్రైజర్స్ మళ్లీ అదే తప్పు చేసింది.. అందుకే ఓడింది..?

ఎన్టీఆర్ నిర్ణయంతో అల్లు అర్జున్ కు పెరిగిపోతున్న కన్ఫ్యూజన్ !

వ‌కీల్‌సాబ్ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలి...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>