CrimeSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/delhiaa301dcb-5bb1-4e84-bf9d-2dd037d40f99-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/delhiaa301dcb-5bb1-4e84-bf9d-2dd037d40f99-415x250-IndiaHerald.jpgఇప్పుడు కాలం మారింది.. ఒకప్పుడు అబ్బాయిలు నేరాలకు పాల్పడితే ఇప్పుడు మాత్రం లేడీలు, కెడీలు గా మారి రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా యంగ్ గర్ల్స్.. డబ్బుకోసం యవ్వనాన్ని వలగా వేస్తున్నారు. డబ్బు న్న యువకులతో పాటుగా , వృద్ధులను కూడా వదలడం లేదు. విషయానికొస్తే.. ఇద్దరు సిస్టర్స్ డబ్బులకోసం వృద్ధులను టార్గెట్ చేశారు. వల విసిరి ముగ్గులోకి దింపి, డబ్బులు గుంజుతున్న ఘటన వెలుగు చూసింది.Delhi;auto;soniagandhi;delhi;police;google;marriage;driver;arrest;news;jaipurడబ్బుకోసం నీఛానికి ఒడిగట్టిన కిలేడి సిస్టర్స్.. వృద్ధులే టార్గెట్..డబ్బుకోసం నీఛానికి ఒడిగట్టిన కిలేడి సిస్టర్స్.. వృద్ధులే టార్గెట్..Delhi;auto;soniagandhi;delhi;police;google;marriage;driver;arrest;news;jaipurThu, 15 Apr 2021 10:00:00 GMT

విషయానికొస్తే..పూనమ్, సోనియా ఇద్దరూ సొంత అక్కాచెల్లెళ్లు. ఢిల్లీలోని ఠాగూర్ గార్డెన్స్‌లో నివాసముంటున్నారు. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇద్దరు వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్నాళ్లకే భర్తలకు విడాకులిచ్చి విడిపోయారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. కొన్ని రోజులకు వ్యభిచార దందాకు ఈ అక్కాచెల్లెళ్లు తెరలేపారు. అమాయక యువతులకు డబ్బు ఆశ చూపి ఆ రొంపిలోకి దింపారు. ఎక్కువ డబ్బులను సంపాదించాలని ప్లాన్ వేశారు. ధనవంతుడై ఉండి ఒంటరిగా ఉంటున్న వృద్ధులను టార్గెట్ చేసి, వారిని లొంగదీసుకుని,బలవంతంగా లోబర్చుకున్నాడని కేసు పెడతామని బెదిరించి అందినకాడికి డబ్బు గుంజాలని నిర్ణయించుకున్నారు.


వీరి దందాలో మరో యువతి కూడా ఉంది.. కాగా, ఏప్రిల్ 7న ఓ యువతి 61 ఏళ్ల వృద్దుడు ఆమెను బలాత్కారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ యువతి ఫిర్యాదుతో విచారణ మొదలుపెట్టారు. అయితే.. ఇరు పక్షాల వాదనలను వినాలని ఈ కేసు విచారణ మొదలుపెట్టిన బృందం భావించింది. ఈ క్రమంలోనే ఆ వృద్ధుడిని, యువతిని పలుమార్లు పోలీసులు విచారించారు. ఈ విచారణలో సదరు యువతి ఆ వృద్ధుడిపై తప్పుడు ఆరోపణలు చేసినట్లు పోలీసులకు తెలిసిపోయింది. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఆ కిలేడీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జైపూర్ వెళ్లిన ఢిల్లీ పోలీసు బృందం జైపూర్‌లోని 100 మంది ఆటో డ్రైవర్లను ఆరా తీశారు. ఓ బస్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో, గూగుల్ మ్యాపింగ్ సాయంతో ఎట్టకేలకు ఆ కిలేడీ గ్యాంగ్ ఆచూకీ తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. సోనియా, పూనమ్, కిరణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరి వలలో చిక్కుకొని మోసపోయిన వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇండియా ఒక్క రోజే 2 లక్షల కేసులు, అమెరికా దగ్గరలో భారత్...?

ఎన్టీఆర్ నిర్ణయంతో అల్లు అర్జున్ కు పెరిగిపోతున్న కన్ఫ్యూజన్ !

వ‌కీల్‌సాబ్ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలి...!

ఇది చాలా ఇంపార్టెంట్‌.. టీడీపీ-వైసీపీలు మౌనం.. రీజ‌నేంటి ?

ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌నున్న సినీ పెద్ద‌లు

హెరాల్డ్ సెటైర్ : వివేకా హత్యపేరుతో లోకేష్ క్యామిడి

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ కు చంద్రబాబు ప్రచారమా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>