BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona2d46f7b1-462a-48e9-8ffc-9ff863abccae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona2d46f7b1-462a-48e9-8ffc-9ff863abccae-415x250-IndiaHerald.jpgరెండోద‌శ‌లో క‌రోనా ఎంత ఉధృతంగా ఉంందో చూస్తూనే ఉన్నాం. ఇటువంటి త‌రుణంలో అత్యంత జాగ‌రూక‌త‌గా ఉండాల్సిన వైద్య‌సిబ్బందే నిర్ల‌క్ష్యంగా ఉంటున్న సంఘ‌ట‌న‌లు ప్ర‌తిరోజు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా టీకా బ‌దులు యాంటీ రేబిస్ టీకా ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ ఇదే రాష్ట్రంలో మ‌రో ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. తొలి డోసుగా కొవాగ్జిన్ టీకా తీసుకున్న వ్య‌క్తికి రెండో డోసు కింద కొవిషీల్డ్ ఇచ్చారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ జిల్లాలోని మ‌హ‌రాజ్‌గంజ్ జిల్లా చీఫ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్‌కు డ్రైవ‌ర్లుcorona;districtమొదటి డోసు ఒక టీకా... రెండో డోసు ఇంకో టీకా.. సూప‌ర్‌మొదటి డోసు ఒక టీకా... రెండో డోసు ఇంకో టీకా.. సూప‌ర్‌corona;districtThu, 15 Apr 2021 16:46:41 GMT
రెండోద‌శ‌లో క‌రోనా ఎంత ఉధృతంగా ఉంందో చూస్తూనే ఉన్నాం. ఇటువంటి త‌రుణంలో అత్యంత జాగ‌రూక‌త‌గా ఉండాల్సిన వైద్య‌సిబ్బందే నిర్ల‌క్ష్యంగా ఉంటున్న సంఘ‌ట‌న‌లు ప్ర‌తిరోజు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా టీకా బ‌దులు యాంటీ రేబిస్ టీకా ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ ఇదే రాష్ట్రంలో మ‌రో ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. తొలి డోసుగా కొవాగ్జిన్ టీకా తీసుకున్న వ్య‌క్తికి రెండో డోసు కింద కొవిషీల్డ్ ఇచ్చారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ జిల్లాలోని మ‌హ‌రాజ్‌గంజ్ జిల్లా చీఫ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్‌కు డ్రైవ‌ర్లుగా ప‌నిచేస్తున్న ఉమేశ్‌, మ‌ద‌న్‌, చంద‌న్ మార్చిలో తొలిడోసు కింద కొవాగ్జిన్ టీకా వేయించుకున్నారు. రెండో డోసు వేయించుకోవ‌డానికి ఈరోజు టీకా కేంద్రానికి వెళ్ల‌గా ఉమేశ్‌కు కొవాగ్జిన్ బ‌దులు కొవిషీల్డ్ టీకా వేశారు. పొర‌పాటు గ్ర‌హించిన సిబ్బంది మిగ‌తా ఇద్ద‌రికీ రెండో డోసు టీకా వేయ‌లేదు. ఉమేశ్‌లో ఎటువంటి దుష్ర్ప‌భావాలు క‌ల‌గ‌లేద‌ని, తొలి డోసు టీకా ఏదైతే వేయించుకున్నారో రెండో డోసు టీకా కూడా అదే ఇవ్వాలంటూ సిబ్బందికి ఆదేశాలు జారీచేశామ‌ని మ‌హ‌రాజ్‌గంజ్ జిల్లా ముఖ్య వైద్యాధికారి ఏకే శ్రీ‌వాస్త‌వ తెలిపారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆర్ఆర్ఆర్ & కేజిఎఫ్ 2 వాయిదా పడితే...ఆ నష్టం మాటల్లో చెప్పలేం...?

బ్రేకింగ్ : పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా..!!

రాములమ్మ ను బీజేపీ ఇలా చేయిస్తే బెటర్

అడ్డంగా బుక్కైన నటి హేమ.. ఆడుకుంటున్న నెటిజన్లు..!!

జగన్ రెడ్డి కాదు జాంబీ రెడ్డి : నారా లోకేష్ ..!!

లోకేష్ లో అంతా బాగానే ఉంది గానీ... ఇదే ఫాల్ట్...?

బెజ‌వాడ రైల్వేస్టేష‌న్ కొంటున్నా... న‌న్నుఆశీర్వ‌దించు మామా!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>