CrimeSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/deadfd489f84-4eb8-4e29-9cc0-1d46590b0ce3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/deadfd489f84-4eb8-4e29-9cc0-1d46590b0ce3-415x250-IndiaHerald.jpgవిశాఖ పట్టణలోని మధురవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మధురవాడలోని ఆదిత్య ఫార్చున్ టవర్‌లో ఫ్లాట్ నెంబర్ 505లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్లాట్‌ నుంచి భారీగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగలు, మంటలు కనిపించడంతో మిగతా ఫ్లాట్స్ వారు భయభ్రాంతులకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు.dead;nri;adhithya;deepak;district;vishakapatnam;police;gold;doctor;murder.;local language;fatherఒకే ఇంట్లో నలుగురు సజీవ దహనం.. అసలు ఏం జరిగిందంటే..!ఒకే ఇంట్లో నలుగురు సజీవ దహనం.. అసలు ఏం జరిగిందంటే..!dead;nri;adhithya;deepak;district;vishakapatnam;police;gold;doctor;murder.;local language;fatherThu, 15 Apr 2021 12:00:00 GMTవిశాఖ పట్టణలోని మధురవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మధురవాడలోని ఆదిత్య ఫార్చున్ టవర్‌లో ఫ్లాట్ నెంబర్ 505లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్లాట్‌ నుంచి భారీగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగలు, మంటలు కనిపించడంతో మిగతా ఫ్లాట్స్ వారు భయభ్రాంతులకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఐతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ ఇంట్లో ఉన్న నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.

ఇక మృతి చెందిన వారిని బంగారునాయుడు (50), డాక్టర్ నిర్మల (44), దీపక్ (21), కశ్యప్‌ (19) పోలీసులు గుర్తించారు. విజయనగరం జిల్లా గుంట్యాడకు చెందిన ఈ ఎన్నారై కుటుంబం.. బహ్రెయిన్‌లో స్థిరపడింది. నాలుగేళ్ల క్రితం తిరిగి విశాఖపట్టనానికి వచ్చారు. 8 నెలల క్రితమే ఆదిత్య ఫార్చున్ టవర్స్‌లోకి అద్దెకు వచ్చారు. ఆ అపార్ట్‌మెంట్లో ఓ ఫ్లాట్‌నుఅద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. అంతలోనే ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇక పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ కూడా పరిశీలించాము. చివరిగా 505 ప్లాట్ లోకి  నిన్న రాత్రి 8:56 తండ్రి ఇంట్లోకి వెళ్ళారు. కుటుంబ కలహాలు జరిగినట్లుగా తెలుస్తోంది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాము. పెద్ద కుమారుడు మినహా ముగ్గురికి వంటిపై గాయాలు ఉన్నాయి. పెద్ద కుమారుడు వారిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. పెద్ద కుమారుడు ఒక దగ్గర, మిగతా ముగ్గురు ఒక దగ్గర పడి ఉన్నారు. పూర్తి స్థాయిలో కారణం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద కుమారుడు మానసిక సమస్యతో ఉన్నట్లుగా తెలుస్తోంది. పెద్ద కుమారుడే కుటంబ సభ్యలను హత్య చేసి తాను సజీవ దహనం చేసుకున్నట్లు పోలీసులు అనుమానం. పెద్ద కుమారుడు దీపక్ మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అతడు లేనిదే...సలార్ & కేజీఎఫ్ 2...సినిమాలు లేవట...?

సాగ‌ర్లో టీఆర్ఎస్ గెలిస్తే ఆ లీడ‌ర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌...!

టాలీవుడ్ కు సమ్మర్ హాలిడేస్..

ష‌ర్మిల‌ను ఇంత లైట్ తీస్కొంటున్నారా ?

సన్రైజర్స్ మళ్లీ అదే తప్పు చేసింది.. అందుకే ఓడింది..?

ఎన్టీఆర్ నిర్ణయంతో అల్లు అర్జున్ కు పెరిగిపోతున్న కన్ఫ్యూజన్ !

వ‌కీల్‌సాబ్ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలి...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>