PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/lokeshb5bfc021-b884-4e8c-aebf-cf6728787d89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/lokeshb5bfc021-b884-4e8c-aebf-cf6728787d89-415x250-IndiaHerald.jpgరాజకీయంగా ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎటువంటి అడుగులు వేస్తారు ఏమిటి అనే దానిపై చాలా వరకు కూడా స్పష్టత లేదు అయితే నారా లోకేష్ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతల అభిప్రాయం ఏ విధంగా ఉంది ఏంటి అనే దానిపై చాలా అనుమానాలు వస్తున్నాయి. తాజాగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించిన వీడియో ఒకటీ సోషల్ మీడియాలో వైరల్ గా మారినది. దీని వెనుక వాస్తవాలు ఏ విధంగా ఉన్నా సరే ఇది మాత్రం ఫేక్ వీడియో అనే వాళ్లు కూడా ఎక్కువగా ఉన్నారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ పనితీరు విషయంలో తెలుగుదేశం పార్టీ లో చlokesh,tdp,ap;lokesh;tiru;telugu desam party;nara lokesh;telugu;tirupati;husband;tdp;local language;lokesh kanagaraj;partyలోకేష్ లో అంతా బాగానే ఉంది గానీ... ఇదే ఫాల్ట్...?లోకేష్ లో అంతా బాగానే ఉంది గానీ... ఇదే ఫాల్ట్...?lokesh,tdp,ap;lokesh;tiru;telugu desam party;nara lokesh;telugu;tirupati;husband;tdp;local language;lokesh kanagaraj;partyThu, 15 Apr 2021 14:10:00 GMTరాజకీయంగా ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎటువంటి అడుగులు వేస్తారు ఏమిటి అనే దానిపై చాలా వరకు కూడా స్పష్టత లేదు అయితే నారా లోకేష్ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతల అభిప్రాయం ఏ విధంగా ఉంది ఏంటి అనే దానిపై చాలా అనుమానాలు వస్తున్నాయి. తాజాగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించిన వీడియో ఒకటీ సోషల్ మీడియాలో వైరల్ గా మారినది. దీని వెనుక వాస్తవాలు ఏ విధంగా ఉన్నా సరే ఇది మాత్రం ఫేక్ వీడియో అనే వాళ్లు కూడా ఎక్కువగా ఉన్నారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ పనితీరు విషయంలో తెలుగుదేశం పార్టీ లో చాలా వరకు కూడా సంతోషం వ్యక్తమవుతోందని అయితే కొన్ని కొన్ని అంశాల్లో నారా లోకేష్ మార్పులు చేసుకుంటే బాగుంటుంది అని కొంతమంది వ్యాఖ్యనిస్తున్నారు.

తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి నారా లోకేష్ స్థానిక నాయకులను కలుపుకుని రాష్ట్ర స్థాయి నాయకులను కలుపుకుని వెళ్ళలేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నారా లోకేష్ ఈ విషయమై దృష్టి సారించి రాష్ట్రస్థాయి నేతలతో ఆయన జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే నాయకుడు అనే వ్యాఖ్యలు కూడా నారా లోకేష్ కు సంబంధించి ఎక్కువగా వినపడుతున్నాయి. కాబట్టి లోకేష్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే విషయంలో చాలామంది వెనకడుగు వేస్తున్నారు. కాబట్టి నారా లోకేష్ అందరినీ కలుపుకొని వెళితే అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా అందరితో మాట్లాడటమే కాకుండా కార్యకర్తలతో సమావేశం నిర్వహించి స్థానిక నాయకులతో కూడా మాట్లాడితే మంచి ఫలితాలు ఉండవచ్చని కొంతమంది అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బెజ‌వాడ రైల్వేస్టేష‌న్ కొంటున్నా... న‌న్నుఆశీర్వ‌దించు మామా!!

ప‌వ‌న్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుపై ఫ్యూజులు ఎగిరే అప్‌డేట్‌..!

అతడు లేనిదే...సలార్ & కేజీఎఫ్ 2...సినిమాలు లేవట...?

సాగ‌ర్లో టీఆర్ఎస్ గెలిస్తే ఆ లీడ‌ర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌...!

టాలీవుడ్ కు సమ్మర్ హాలిడేస్..

ష‌ర్మిల‌ను ఇంత లైట్ తీస్కొంటున్నారా ?

సన్రైజర్స్ మళ్లీ అదే తప్పు చేసింది.. అందుకే ఓడింది..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>