BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsb232ca45-1dcf-4eb9-b9a4-6a6e3935f4ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsb232ca45-1dcf-4eb9-b9a4-6a6e3935f4ff-415x250-IndiaHerald.jpg ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఘంటికలు మోగిస్తుంటే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కొరకు వాడకంలో ఉన్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పై డెన్మార్క్ ప్రభుత్వం శాశ్వతంగా నిషేదం విధించిది. ఈ టీకా వల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు వస్తున్నాయని ఆ దేశం పేర్కొంది. దీంతో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకున్న తొలి యూరప్ దేశంగా డెన్మార్క్ నిలిచింది.latest news;india;denmark;letter;europe countriesఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పై శాశ్వత నిషేదం..ఎక్కడంటే !ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పై శాశ్వత నిషేదం..ఎక్కడంటే !latest news;india;denmark;letter;europe countriesThu, 15 Apr 2021 13:03:15 GMT ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఘంటికలు మోగిస్తుంటే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కొరకు వాడకంలో ఉన్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పై డెన్మార్క్ ప్రభుత్వం శాశ్వతంగా నిషేదం విధించిది. ఈ టీకా వల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు వస్తున్నాయని ఆ దేశం పేర్కొంది. దీంతో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకున్న తొలి యూరప్ దేశంగా డెన్మార్క్ నిలిచింది. కాగా భారత్ లో ఆక్స్ ఫర్డ్ ఫార్ములా తోనే కొవిషీల్డ్ టీకా ను ఉత్పత్తి చేస్తుంది సీరం సంస్థ. మరి ఈ టీకా పై మన దేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణలో మినీ పురపోరుకు నోటిఫికేషన్ విడుదల..!!

ప‌వ‌న్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుపై ఫ్యూజులు ఎగిరే అప్‌డేట్‌..!

అతడు లేనిదే...సలార్ & కేజీఎఫ్ 2...సినిమాలు లేవట...?

సాగ‌ర్లో టీఆర్ఎస్ గెలిస్తే ఆ లీడ‌ర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌...!

టాలీవుడ్ కు సమ్మర్ హాలిడేస్..

ష‌ర్మిల‌ను ఇంత లైట్ తీస్కొంటున్నారా ?

సన్రైజర్స్ మళ్లీ అదే తప్పు చేసింది.. అందుకే ఓడింది..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>