PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-mp-by-elections128bff38-522c-4627-89a8-acb55b434d15-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-mp-by-elections128bff38-522c-4627-89a8-acb55b434d15-415x250-IndiaHerald.jpgతిరుపతి ఎంపీ ఉప ఎన్నికల పర్వం కొనసాగుతూ ఉంది. రెండు రోజులలో అది కాస్తా పూర్తవుతుంది. నిన్నటితో ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు ఎన్నికలో మరో కోణం ఓటర్లకు డబ్బు పంపిణీ విషయంపై అందరి దృష్టి నెలకొంది. ఈ డబ్బు పంపిణీ కార్యక్రమం చట్ట పరంగా కరెక్ట్ కాకపోయినా ఎప్పటి నుండో ఈ పద్ధతి సాగుతూ ఉంది.TIRUPATI-MP-BY ELECTIONS;manu;tiru;bharatiya janata party;vijayawada;mp;tirupati;husband;tdp;ycp;ee rojullo;partyతిరుపతి ఎన్నికల్లో ఓటుకి ఎంతో తెలుసా...?తిరుపతి ఎన్నికల్లో ఓటుకి ఎంతో తెలుసా...?TIRUPATI-MP-BY ELECTIONS;manu;tiru;bharatiya janata party;vijayawada;mp;tirupati;husband;tdp;ycp;ee rojullo;partyThu, 15 Apr 2021 17:05:17 GMTతిరుపతి ఎంపీ ఉప ఎన్నికల పర్వం కొనసాగుతూ ఉంది. రెండు రోజులలో అది కాస్తా పూర్తవుతుంది. నిన్నటితో ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు ఎన్నికలో మరో కోణం ఓటర్లకు డబ్బు పంపిణీ విషయంపై అందరి దృష్టి నెలకొంది. ఈ డబ్బు పంపిణీ కార్యక్రమం చట్ట పరంగా కరెక్ట్ కాకపోయినా ఎప్పటి నుండో ఈ పద్ధతి సాగుతూ ఉంది. ఈ పైసలిచ్చే కార్యక్రమం ఈరోజు సాయంత్రం నుండి రేపు సాయంత్రం వరకు జరుగుతుంది. కానీ ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పటికే అధికార వైసీపీ డబ్బులు ఇవ్వబోమని పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు ప్రకటించింది. కానీ ఇంతకు ముందు జరిగిన ప్రచారం ప్రకారం ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ దాదాపు 70 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని తెలిసింది. దీని ప్రకారం ఒక ఓటుకు 500 రూపాయలు పంచనున్నట్లు అంచనా.

ఎప్పుడైతే వైసీపీ ఈ ఎన్నికలకు డబ్బులు పంచడం లేదని చెప్పిందో, అప్పుడు టీడీపీ నాయకులు చంద్రబాబు సభలకు మనుషులని తీసుకురావడానికి భారీగా డబ్బు ఖర్చు పెట్టారు. ఈ రోజుల్లో మనుషులు డబ్బులు కోసం ఎవరి సభకు అయినా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టే చంద్రబాబు తిరుపతి సభకు జనం భారీగా తరలివచ్చారు. ఇకపోతే బీజేపీ పరిస్థితి తీసుకుంటే ఇంకా దారుణంగా ఉంది. వీరికి డబ్బులు ఇచ్చే వారే కరువయ్యారు. మొన్న నిన్నటి వరకు బీజేపీ తరపున పనిచేస్తున్న యువకులకు డబ్బులు ఇవ్వకపోవడంతో వారు మేము వైసీపీ తరపున పనిచేస్తాం అని హడావిడి చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి. ఇప్పటి కాలంలో ఓటుకు డబ్బులు ఇవ్వనిదే కొన్ని ప్రాంతాలలో ఆఖరి వరకు ఓటు వేయని పరిస్థితి కూడా గతంలో చాలా సార్లు చూశాము.

దీని కారణంగా ఆయా పార్టీలకు ఓట్ల శాతం తగ్గడం పెరగడం జరిగే అవకాశం ఉంది. మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్  ఎన్నికల్లో వైసీపీ కొన్ని ప్రాంతాలలో మొదట డబ్బులు పంచడం లేదని చెప్పి, చివరి రోజున రాత్రికి రాత్రే విశాఖపట్నం, విజయవాడ మరియు గుంటూరు లలో కోట్ల రూపాయలు కుమ్మరించింది. కాబట్టి రాజకీయాలలో ఎవరూ చెప్పినట్టు చేయకపోవచ్చు. కాబట్టి వైసీపీ కూడా డబ్బులు పంచే అవకాశాలున్నాయని కొందరు చెబుతున్నారు. ఆ ప్రభావం అక్కడ ఫలితం ఎంతవరకు మారిందో మీకు తెలిసిందే. కాబట్టి చివరి వరకు ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏమి జరగనుందో తెలియాలంటే ఒక్క రోజు ఆగాల్సిందే.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కంగారు ప‌డొద్దు... అవ‌స‌ర‌మైతే నేను కూడా లేఖ రాస్తాను

బ్రేకింగ్ : పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా..!!

రాములమ్మ ను బీజేపీ ఇలా చేయిస్తే బెటర్

అడ్డంగా బుక్కైన నటి హేమ.. ఆడుకుంటున్న నెటిజన్లు..!!

జగన్ రెడ్డి కాదు జాంబీ రెడ్డి : నారా లోకేష్ ..!!

లోకేష్ లో అంతా బాగానే ఉంది గానీ... ఇదే ఫాల్ట్...?

బెజ‌వాడ రైల్వేస్టేష‌న్ కొంటున్నా... న‌న్నుఆశీర్వ‌దించు మామా!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>