MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab0633ec22-503b-40d7-b39a-c3a1e647212d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab0633ec22-503b-40d7-b39a-c3a1e647212d-415x250-IndiaHerald.jpgపవిత్రమైన ఉగాది పండుగ సందర్భంగా, జ్యోతిష్కులు ప్రముఖుల కుండలిని పరిశీలించి ఆ సంవత్సరానికి వారి భవిష్యత్తును అంచనా వేస్తారు. ఈ ఉగాది నాడు ఒక జ్యోతిష్కుడు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క భవిష్యత్తు ఎలా ఉండనుంది అనే అంశాన్ని అంచనా వేశారు. సినిమాలు మరియు రాజకీయాల విషయంలో అయన ఫ్యూచర్ ఎలా ఉండనుంది అనేది లెక్కలు కట్టారు. ఈ ప్లవ నామ సంవత్సరంలో మళ్ళీ నటుడిగా మారిన రాజకీయ నాయకుడు పవన్ కి మిశ్రమ ఫలితాలు ఉన్నాయట. పవన్ కళ్యాణ్ జాతక చక్రం ప్రకారం, పవన్ అదృష్టం వలన ఆయన కీర్తి మరింత పెడుగుతుందట. tollywood gossips;pawan;kalyan;kirti;pawan kalyan;tiru;vaishno devi;dargah sharif;janasena;festival;vegetable market;janasena partyపవన్ కి జాతీయ స్థాయి గుర్తింపు.. జ్యోతిష్యుడి జోస్యం !పవన్ కి జాతీయ స్థాయి గుర్తింపు.. జ్యోతిష్యుడి జోస్యం !tollywood gossips;pawan;kalyan;kirti;pawan kalyan;tiru;vaishno devi;dargah sharif;janasena;festival;vegetable market;janasena partyThu, 15 Apr 2021 11:00:00 GMTపవిత్రమైన ఉగాది పండుగ సందర్భంగా, జ్యోతిష్కులు ప్రముఖుల కుండలిని పరిశీలించి ఆ సంవత్సరానికి వారి భవిష్యత్తును అంచనా వేస్తారు. ఈ ఉగాది నాడు ఒక జ్యోతిష్కుడు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క భవిష్యత్తు ఎలా ఉండనుంది అనే అంశాన్ని అంచనా వేశారు. సినిమాలు మరియు రాజకీయాల విషయంలో అయన ఫ్యూచర్ ఎలా ఉండనుంది అనేది లెక్కలు కట్టారు. ఈ ప్లవ నామ సంవత్సరంలో మళ్ళీ నటుడిగా మారిన రాజకీయ నాయకుడు పవన్ కి మిశ్రమ ఫలితాలు ఉన్నాయట. పవన్ కళ్యాణ్ జాతక చక్రం ప్రకారం, పవన్ అదృష్టం వలన ఆయన కీర్తి మరింత పెడుగుతుందట. 


అంతే కాక సినిమాల్లో ఈ సంవత్సరం ఆయన మార్కెట్, అలానే క్రేజ్ మరింత పెరుగుతుందట. పవన్ ఇప్పటికే లక్షలాది మంది అభిమానులకు డెమి గాడ్ అయినప్పటికీ, సినీ నటుడిగా ఆయన క్రేజ్ ఈ సంవత్సరం చాలా వేగంగా పెరుగుతుందట. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు మాత్రం మిశ్రమ ఫలితాలు అందుకోనుందని అంటున్నారు. పవన్ పూర్తికాల రాజకీయాల్లోకి రావడానికి ముందు చాలా సమయం ఉందని ఆయన కుండలి సూచిస్తోందట. 


రాజకీయాల్లో పవన్ ప్రభావం ప్లవ నామ సంవత్సరంలో పెద్దగా లేదట. ఎన్నికలు లాంటివి ఏమీ లేకపోవడంతో పవన్ కి రాజకీయాల్లో పెద్దగా పని ఉండదట.  అయితే, పవన్ కేవలం రాష్ట్ర స్థాయి నాయకుడిగా కాకుండా జాతీయ స్థాయి నాయకుడిగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తారని అంటున్నారు. అంటే ఈ ఏడాది దేశం మొత్తం పవన్ కళ్యాణ్ ను, పవన్ బలమైన నాయకత్వాన్ని గమనించే అవకాశం ఉందట. అంతేకాక పవన్ కుండలి ప్రకారం, పవన్ ఒక రాష్ట్ర సీఎం కంటే చాలా పెద్ద పాత్ర  జాతీయ రాజకీయాల్లో పోషిస్తారట. అయితే ఏదేమైనా తిరుపతిలో జరగబోయే ఉప ఎన్నిక ఖచ్చితంగా పవన్‌కు తన రాజకీయ భవిష్యత్తులో ఒక పెను సవాల్ అని మాత్రం చెప్పక తప్పదు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో ఆ యూనివర్సిటి సంగతి ఏంటీ...?

టాలీవుడ్ కు సమ్మర్ హాలిడేస్..

ష‌ర్మిల‌ను ఇంత లైట్ తీస్కొంటున్నారా ?

సన్రైజర్స్ మళ్లీ అదే తప్పు చేసింది.. అందుకే ఓడింది..?

ఎన్టీఆర్ నిర్ణయంతో అల్లు అర్జున్ కు పెరిగిపోతున్న కన్ఫ్యూజన్ !

వ‌కీల్‌సాబ్ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలి...!

ఇది చాలా ఇంపార్టెంట్‌.. టీడీపీ-వైసీపీలు మౌనం.. రీజ‌నేంటి ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>