BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgదుబ్బాక ఎన్నికల్లో విజయం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయంతో దూసుకుపోతూ సాగర్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తున్న బిజెపి కార్పోరేషన్ ఎన్నికలపై బిజెపి గురి పెట్టింది. సాగర్ లో ప్రచారం ముగిసిన వెంటనే నేటి సాయంత్రం వరంగల్ కు బండి సంజయ్, తరుణ్ చుగ్ వెళ్తారు. కార్పోరేషన్ ఎన్నికలపై వరంగల్ నాయకులతో బండి, తరుణ్ చుగ్ సమావేశం అవుతారని బిజెపి నేతలు చెప్పారు. నేడో రేడో వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల నగారా మోగుతుంది. దీంతో కార్పోరేషన్ ఎన్నికలపై దృష్టి పెట్టిన కమలనాథులు... వరంగల్ కార్పోరేషన్ గెలవటమే లక్ష్యంగbjp,ts;amala akkineni;tarun;hyderabad;bharatiya janata party;warangal;central government;tarun kumarవరంగల్ లో బిజెపి బిగ్ ప్లాన్...!వరంగల్ లో బిజెపి బిగ్ ప్లాన్...!bjp,ts;amala akkineni;tarun;hyderabad;bharatiya janata party;warangal;central government;tarun kumarThu, 15 Apr 2021 10:10:28 GMTదుబ్బాక ఎన్నికల్లో విజయం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయంతో దూసుకుపోతూ సాగర్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తున్న బిజెపి కార్పోరేషన్ ఎన్నికలపై బిజెపి గురి పెట్టింది. సాగర్ లో ప్రచారం ముగిసిన వెంటనే నేటి సాయంత్రం వరంగల్ కు బండి సంజయ్, తరుణ్ చుగ్ వెళ్తారు. కార్పోరేషన్ ఎన్నికలపై వరంగల్ నాయకులతో బండి, తరుణ్ చుగ్ సమావేశం అవుతారని బిజెపి నేతలు చెప్పారు.

నేడో రేడో వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల నగారా మోగుతుంది. దీంతో కార్పోరేషన్ ఎన్నికలపై దృష్టి పెట్టిన కమలనాథులు... వరంగల్ కార్పోరేషన్  గెలవటమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రణాళికను వరంగల్ లో అమలు చేయడానికి బండి సంజయ్ ప్లాన్ రెడీ చేసారు. వరంగల్ లో బండి సంజయ్ ఇప్పటికే పలు మార్లు పర్యటన కూడా చేసారు. వరంగల్ అభివృద్ధికి కేంద్రం చేసిన సాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళే విధంగా ప్లాన్ చేసారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ నిర్ణయంతో అల్లు అర్జున్ కు పెరిగిపోతున్న కన్ఫ్యూజన్ !

వ‌కీల్‌సాబ్ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలి...!

ఇది చాలా ఇంపార్టెంట్‌.. టీడీపీ-వైసీపీలు మౌనం.. రీజ‌నేంటి ?

ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌నున్న సినీ పెద్ద‌లు

హెరాల్డ్ సెటైర్ : వివేకా హత్యపేరుతో లోకేష్ క్యామిడి

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ కు చంద్రబాబు ప్రచారమా ?

కొరటాల, ఎన్టీఆర్ సినిమాలో మరో హీరో నటించనున్నాడా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>