BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tdp-ycp-jagan-chandrababu3217331e-91b4-46bb-a21b-a3fb2c224780-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tdp-ycp-jagan-chandrababu3217331e-91b4-46bb-a21b-a3fb2c224780-415x250-IndiaHerald.jpgఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డికి క‌ళ్లు నెత్తికెక్కాయా? మ‌ద‌మా? కొవ్వా? అర్థం కాకుండా ఉందంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబునాయుడు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఫీజు రీఎంబ‌ర్స్ మెంట్ ఇవ్వ‌కుండా మొద్దునిద్ర‌పోతున్నాడంటూ మండిప‌డ్డారు. గురువారం తిరుప‌తిలో మీడియాతో మాట్లాడిన చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప‌రిపాల‌న కుక్కలు చింపిన విస్తరిలా మారింద‌ని, దొరికిన‌చోట‌ల్లా అప్పులు చేస్తున్నార‌ని, ఉద్యోగులకు టీఏ, డీఏ ఇవ్వడం లేద‌ని, సీపీఎస్ అతీగతీ కుండా పోయిందtdp, ycp, jagan,chandrababu;tiru;telugu desam party;andhra pradesh;telugu;fire;partyజ‌గ‌న్‌కు క‌ళ్లు నెత్తికెక్కాయా? కొవ్వా?జ‌గ‌న్‌కు క‌ళ్లు నెత్తికెక్కాయా? కొవ్వా?tdp, ycp, jagan,chandrababu;tiru;telugu desam party;andhra pradesh;telugu;fire;partyThu, 15 Apr 2021 16:57:49 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డికి క‌ళ్లు నెత్తికెక్కాయా? మ‌ద‌మా?  కొవ్వా? అర్థం కాకుండా ఉందంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబునాయుడు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఫీజు రీఎంబ‌ర్స్ మెంట్ ఇవ్వ‌కుండా మొద్దునిద్ర‌పోతున్నాడంటూ మండిప‌డ్డారు. గురువారం తిరుప‌తిలో మీడియాతో మాట్లాడిన చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప‌రిపాల‌న కుక్కలు చింపిన విస్తరిలా మారింద‌ని, దొరికిన‌చోట‌ల్లా అప్పులు చేస్తున్నార‌ని,  ఉద్యోగులకు టీఏ, డీఏ ఇవ్వడం లేద‌ని, సీపీఎస్ అతీగతీ కుండా పోయిందంటూ విమ‌ర్శించారు. పీఆర్సీ కమిటీ వరకే ఆగిపోయింద‌ని, పాలనానుభవం లేకపోవడంతో కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడ‌ని, ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో సీఎం ఉన్నాడంటూ మండిప‌డ్డారు. నాపై రాళ్లు వేసి న‌న్నే సాక్ష్యం ఇమ్మంటున్నార‌ని, చ‌రిత్రలో ఎన్నడూ లేనివిధంగా 164 ఆలయాలపై దాడులు జరిగితే... ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయార‌ని, ఎన్న‌డూ జ‌ర‌గ‌ని సంఘ‌ట‌న‌లు ఈ రెండేళ్ల‌లో ఏపీలోనే జ‌రిగాయ‌నే విష‌యాన్ని అంద‌రూ గుర్తుంచుకోవాల‌న్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మెగాస్టార్ కి ఈ సమస్యను పరిష్కరించే సత్తా ఉందా..??

బ్రేకింగ్ : పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా..!!

రాములమ్మ ను బీజేపీ ఇలా చేయిస్తే బెటర్

అడ్డంగా బుక్కైన నటి హేమ.. ఆడుకుంటున్న నెటిజన్లు..!!

జగన్ రెడ్డి కాదు జాంబీ రెడ్డి : నారా లోకేష్ ..!!

లోకేష్ లో అంతా బాగానే ఉంది గానీ... ఇదే ఫాల్ట్...?

బెజ‌వాడ రైల్వేస్టేష‌న్ కొంటున్నా... న‌న్నుఆశీర్వ‌దించు మామా!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>