MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/malaika-arora-photo-shoot-pics-1cca9dc9-0335-42ba-b19d-53954d996889415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/malaika-arora-photo-shoot-pics-1cca9dc9-0335-42ba-b19d-53954d996889415x250-IndiaHerald.jpgమన సెలెబ్రిటీలు కొన్ని బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ లుగా చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో చాలామంది నటీనటులు కొన్ని కొన్ని బ్రాండ్ లను ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. హీరోలు హీరోయిన్ లు అనే తేడా లేకుండా ఇప్పుడొస్తున్న కొత్తకొత్త బ్రాండ్ లకు అంబాసిడర్ గా ఉంటూ..ద్దగా సినిమాలేవీ చేయకపోయినా తన బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతూ నిత్యం వార్తల్లో నిలిచింది. ఆమె బోణీ కపూర్ మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ లు డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.. వారి హాట్ హాట్ ఫోటోలు నిత్యం సోషల్ మీడియా లో హల్చల్ అవుmalaika;arjun kapoor;malaika arora;nithya new;prema;tiru;bollywood;media;love;wife;cheque;heroine;arjun 1;prema kathaఆ ముదురు ఆంటీ ఆ కుర్ర హీరోతో ఎంగేజ్మెంట్ చేసేసుకుందా ?ఆ ముదురు ఆంటీ ఆ కుర్ర హీరోతో ఎంగేజ్మెంట్ చేసేసుకుందా ?malaika;arjun kapoor;malaika arora;nithya new;prema;tiru;bollywood;media;love;wife;cheque;heroine;arjun 1;prema kathaThu, 15 Apr 2021 12:31:00 GMTబాలీవుడ్ లో చాలామంది నటీనటులు కొన్ని కొన్ని బ్రాండ్ లను ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. హీరోలు హీరోయిన్ లు అనే తేడా లేకుండా ఇప్పుడొస్తున్న కొత్తకొత్త బ్రాండ్ లకు అంబాసిడర్ గా ఉంటూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. అలా బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన మలైకా అరోరా తన సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టి అభిమానులను నిరాశపెట్టింది.. నిరాశ అంటే తను ఎంగేమేంట్ చేసేసుకున్నననే రీతిలో ఫోటో పెట్టి అందరిని ఫూల్స్ చేసింది. బాలీవుడ్ లో మలైకా అరోరా టాప్ హీరోయిన్ గా వెలుగొందిన విషయం తెలిసిందే..

ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలేవీ చేయకపోయినా తన బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతూ నిత్యం వార్తల్లో నిలిచింది. ఆమె బోణీ కపూర్ మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ లు  డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.. వారి హాట్ హాట్ ఫోటోలు నిత్యం సోషల్ మీడియా లో హల్చల్ అవుతుండడంతో పాటు వారి ప్రేమ కథ కూడా ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంది. తన వయసులోని సగం వయసు కూడాలేని అర్జున్ కపూర్ ని ప్రేమించడం ఏంటి అని ఎన్ని విమర్శలు వచ్చినా మలైకా అవేవీ పట్టించు కోకుండా తన ప్రేమాయణాన్ని కొనసాగిస్తూనే వచ్చింది.. ఇక తాజగా వీరిద్దరికీ ఎంగేజ్ మెంట్ అయిపోయిందనే విధంగా ఆమె ఫోటో పెట్టి ఆమె అభిమానులకు షాక్ ఇచ్చింది.

అయితే ఈ రింగ్ చూడగానే ఇది ప్రియుడు అర్జున్ కపూర్ ఇచ్చిన కానుకేనా?  రింగ్ ఎప్పుడు తొడిగాడు? అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కనీ అసలు విషయం వేరే ఉంది. ఈ రింగ్ అమ్మాయిలు ఎంతగానో కలలు కనేది.. ప్రేమ ప్రేమ ప్రేమ ఆనందం ఇక్కడ మొదలవుతుంది .. చెక్ అవుట్ @ornaz_com మీరు మీ జీవితకాల ప్రేమ కోసం కానుకివ్వాలనుకుంటే ఇది బ్రహ్మాండమైనది అంటూ బ్రాండ్ కి ప్రచారం చేసింది మలైకా. మీరు మీ రింగ్ ను  కూడా ఇలా మార్చుకోవచ్చు. ఇది అద్భుతమైనదా కాదా? నా రింగ్ వివరాలను చూడటానికి ఇది స్వైప్ చేయండి!! అంటూ ప్రచారం ఊదరగొట్టేసింది మలైకా. ఏదేమైనా నాలుగు పదుల వయసులోనూ మలైకా భలే ఆటలాడుతుంది అంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో ముంచుకొస్తున్న ముప్పు

బ్రేకింగ్ : పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా..!!

రాములమ్మ ను బీజేపీ ఇలా చేయిస్తే బెటర్

అడ్డంగా బుక్కైన నటి హేమ.. ఆడుకుంటున్న నెటిజన్లు..!!

జగన్ రెడ్డి కాదు జాంబీ రెడ్డి : నారా లోకేష్ ..!!

లోకేష్ లో అంతా బాగానే ఉంది గానీ... ఇదే ఫాల్ట్...?

బెజ‌వాడ రైల్వేస్టేష‌న్ కొంటున్నా... న‌న్నుఆశీర్వ‌దించు మామా!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>