MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rancharan-44c5e34d-7e77-4823-a19c-21d181f7511d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rancharan-44c5e34d-7e77-4823-a19c-21d181f7511d-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన చేసే ప్రతి సినిమా ఓ ప్రయోగం అనే చెప్పాలి. ఇక ఆయన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్. అయితే తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ ఇటీవల రెండు వరుస ఫ్లాప్ లతో వెనుకబడ్డారు. Rancharan;ram charan teja;kamal hassan;ranveer singh;ram pothineni;rajamouli;shankar;india;veer singhh;ram madhav;bollywood;tollywood;rrr movie;cinema;bahubali;tamil;hindi;director;box office;hero;research and analysis wing;aparichithuduఅపరిచితుడి రీమెక్ పనిలో శంకర్.. రాంచరణ్ పరిస్థితేంటి..?అపరిచితుడి రీమెక్ పనిలో శంకర్.. రాంచరణ్ పరిస్థితేంటి..?Rancharan;ram charan teja;kamal hassan;ranveer singh;ram pothineni;rajamouli;shankar;india;veer singhh;ram madhav;bollywood;tollywood;rrr movie;cinema;bahubali;tamil;hindi;director;box office;hero;research and analysis wing;aparichithuduThu, 15 Apr 2021 11:00:00 GMTచిత్ర పరిశ్రమలో తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన చేసే ప్రతి సినిమా ఓ ప్రయోగం అనే చెప్పాలి. ఇక ఆయన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్. అయితే తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ ఇటీవల రెండు వరుస ఫ్లాప్ లతో వెనుకబడ్డారు. అదే సమయంలో బాహుబలి మూవీలతో టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఒక్క దెబ్బకు ప్యాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. అయితే ఐ, రోబో2 సినిమాలతో శంకర్ వెనుకబడిపోయాడు.

దర్శకుడు శంకర్ ఈసారి ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన ఆల్ టైం హిట్ ‘అపరిచితుడు’ మూవీని హిందీలో లాంచ్ . అయితే 2005లో నాటి అవినీతి నిర్లక్ష్యంపై తీసిన ‘అపరిచితుడు’ మూవీ ఇప్పటికీ వర్కవుట్ అవుతుందా? అనేది డౌట్. అందుకే నేటి కాలానికి అనుగుణంగా దాన్ని మార్పులు చేయనున్నట్టు శంకర్ ప్రకటించాడు.అపరిచితుడును యాజ్ టీజ్ గా తీయనని తెలిపారు.

ఇక శంకర్-రణ్ వీర్ సింగ్ ‘అపరిచితుడు’ మూవీని పెన్ స్టూడియోస్ నిర్మించనుంది. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ మూవీ హక్కులన్నింటిని హిందీలో కొనేసిన ఈ సంస్థ ఇప్పుడు ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషంగా మారింది. అయితే ఇప్పటికే ‘ఇండియన్2’ సినిమాను శంకర్ తీస్తున్నాడు. తమిళనాట ఎన్నికల కారణంగా కమల్ హాసన్ బిజీగా ఉండడంతో సినిమా ఆగిపోయింది. కరోనా ఎఫెక్ట్ కూడా పడింది.

అయితే గతంలో రామ్ చరణ్ తో సినిమా చిత్రీకరించబోతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడా మూవీ పూర్తయ్యాక రాంచరణ్ తో మూవీని శంకర్ పూర్తి చేస్తాడా? లేక హిందీలో రణ్ వీర్ సింగ్ తో మూవీ చేస్తాడా? అన్నది డౌట్ గా మారింది. ఎందుకంటే రాంచరణ్ మూవీ ప్రకటించి పూర్తి చేయకముందే శంకర్ హిందీ మూవీని ప్రకటించడంతో చరణ్ మూవీ సందిగ్ధంలో పడినట్లు తెలుస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో ఆ యూనివర్సిటి సంగతి ఏంటీ...?

టాలీవుడ్ కు సమ్మర్ హాలిడేస్..

ష‌ర్మిల‌ను ఇంత లైట్ తీస్కొంటున్నారా ?

సన్రైజర్స్ మళ్లీ అదే తప్పు చేసింది.. అందుకే ఓడింది..?

ఎన్టీఆర్ నిర్ణయంతో అల్లు అర్జున్ కు పెరిగిపోతున్న కన్ఫ్యూజన్ !

వ‌కీల్‌సాబ్ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలి...!

ఇది చాలా ఇంపార్టెంట్‌.. టీడీపీ-వైసీపీలు మౌనం.. రీజ‌నేంటి ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>