PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-newsa25ec4a4-7636-4f83-ac95-c6fdc91786a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-newsa25ec4a4-7636-4f83-ac95-c6fdc91786a0-415x250-IndiaHerald.jpg శార్వారీ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికిన తెలుగు ప్రజలంతా శ్రీ ప్లవ నామ సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరంలాగే, ముఖ్యంగా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అత్యంత ప్రీతిపాత్రుడిగా, ఆంధ్రా, తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా కొనసాగే స్వరూపానందేంద్ర స్వామి పంచాంగ పఠనంలో ఈసారి అనూహ్య విషయాలు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ ల యొక్క జాతకాలు బాగున్నాయని.. ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవన్నారు స్వరూపానందేంద్ర. latest news;modi;kcr;jagan;telangana;narendra modi;prime minister;letterఇబ్బందులు ఎదుర్కొనే పెద్దాయన మోడీ యేనా..?ఇబ్బందులు ఎదుర్కొనే పెద్దాయన మోడీ యేనా..?latest news;modi;kcr;jagan;telangana;narendra modi;prime minister;letterThu, 15 Apr 2021 11:26:59 GMT శార్వారీ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికిన తెలుగు ప్రజలంతా శ్రీ ప్లవ నామ సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరంలాగే, ముఖ్యంగా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అత్యంత ప్రీతిపాత్రుడిగా, ఆంధ్రా, తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా కొనసాగే స్వరూపానందేంద్ర స్వామి పంచాంగ పఠనంలో ఈసారి అనూహ్య విషయాలు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ ల యొక్క జాతకాలు బాగున్నాయని.. ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవన్నారు స్వరూపానందేంద్ర.

రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల ప్రజలకు నిరంతరాయంగా సంక్షేమ పథకాలు అందుతాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన తెలిపారు. అయితే ఈ ఏడాది దేశంలో ఓ పెద్ద నేతకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన పంచాంగం ద్వారా తెలిపారు. సేనాధిపతి కుజుడు కావడంతో దేశం లో యుద్ద వాతావరణం నెలకొంటుందని తెలిపారు. అయితే స్వరూపానంద చెప్పిన ఆ పెద్ద నేత ఎవరు దానిపై పెద్ద చర్చ జరుగుతుంది. స్వామీజీ చెప్పిన ఆ పెద్దాయన దేశ ప్రధాని నరేంద్రమోడీ అని పలువురి అభిప్రాయం.

 అయితే మోడీ ఏరకమైన ఇబ్బందులు ఎదుర్కొనబోతున్నాడు..? ఒకవేళ మోడీ కాకపోతే మరి ఎవరు ఆ పెద్దాయన..? అనే ప్రశ్నలు అందరి లోనూ తలెత్తుతున్నాయి. అసలు ఇంతకీ ఈ జాతకాలు భవిష్యత్తు ని నిర్ణయిస్తాయా..అనే వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. అయితే స్వరూపానంద చెప్పిన దాని ప్రకారం దేశంలో యుద్ద వాతావరణం అనగా అంతర్గతంగా ఎదురయ్యే సమస్యల..లేక ఇతర దేశాలతో ఎదురయ్యే యుద్ద సమస్యల అనే ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికి స్వరూపానంద చెప్పిన దాని ప్రకారం ఇబ్బందులు ఎదుర్కొనే ఆ పెద్ద నేత మోడీ అని అందరూ భావిస్తున్నారు. మరి స్వరూపానందేంద్ర జాతకం మరి ఎంతమేర మోడీ పై ప్రభావం చూపుతుందో లేదో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పోలీస్‌స్టేష‌న్లో లొంగిపోయిన టీడీపీ కీల‌క నేత‌

టాలీవుడ్ కు సమ్మర్ హాలిడేస్..

ష‌ర్మిల‌ను ఇంత లైట్ తీస్కొంటున్నారా ?

సన్రైజర్స్ మళ్లీ అదే తప్పు చేసింది.. అందుకే ఓడింది..?

ఎన్టీఆర్ నిర్ణయంతో అల్లు అర్జున్ కు పెరిగిపోతున్న కన్ఫ్యూజన్ !

వ‌కీల్‌సాబ్ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలి...!

ఇది చాలా ఇంపార్టెంట్‌.. టీడీపీ-వైసీపీలు మౌనం.. రీజ‌నేంటి ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>