MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/drushyamb8691374-97ba-40ab-b1d5-e4c7b7a84e8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/drushyamb8691374-97ba-40ab-b1d5-e4c7b7a84e8b-415x250-IndiaHerald.jpgచాలా సంవత్సరాల క్రితం వచ్చిన మలయాళం దృశ్యం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాని చాలా భాషల్లో అదే పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో కూడా విక్టరీ వెంకటేష్ ఈ సినిమాని రీమేక్ చేసి మంచి సూపర్ హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమాకి చాలా సంవత్సరాల తర్వాత సీక్వెల్ వచ్చింది అదే దృశ్యం2. ఈ సినిమాలో కూడా మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో కనిపించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. ఈ సినిమా కి మంచి టాక్ రావడంతో అందరూ అమెజాన్ ప్రైమ్ లో చూసారు. ఇక ఈ తెలుగు సినిమా దృశ్యం 2 షూటింగ్ పూజvenkatesh;venkatesh;mohanlal;editor mohan;meena;cinema;telugu;amazon;blockbuster hit;remake;director;june;f3;narappaఅప్పుడే దృశ్యం 2 ని పూర్తి చేసిన వెంకీఅప్పుడే దృశ్యం 2 ని పూర్తి చేసిన వెంకీvenkatesh;venkatesh;mohanlal;editor mohan;meena;cinema;telugu;amazon;blockbuster hit;remake;director;june;f3;narappaThu, 15 Apr 2021 16:30:00 GMTచాలా సంవత్సరాల క్రితం వచ్చిన మలయాళం దృశ్యం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాని చాలా భాషల్లో అదే పేరుతో రీమేక్ చేశారు.  తెలుగులో కూడా విక్టరీ వెంకటేష్ ఈ సినిమాని రీమేక్ చేసి మంచి సూపర్ హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమాకి చాలా సంవత్సరాల తర్వాత సీక్వెల్ వచ్చింది అదే దృశ్యం2. ఈ సినిమాలో కూడా మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో కనిపించారు.  ఈ సినిమా  అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

సినిమా కి మంచి టాక్ రావడంతో అందరూ అమెజాన్ ప్రైమ్ లో చూసారు. ఇక ఈ తెలుగు సినిమా దృశ్యం 2 షూటింగ్ పూజ ఈ మద్యనే మొదలయ్యింది. ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్ర తప్ప అన్ని మలయాళం సినిమాలోని పాత్రలు ఉంటాయి అని టాక్ అయితే ఈ సినిమా కూడా మొదటి సినిమాలాగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో లేదో తెలియాలంటే  ఆగాల్సిందే. ఈ సినిమా షూటింగ్  రెగులర్ షూట్ మొదలయ్యింది.ఇక ఈ సినిమాని వెంకటేష్ ఒక్క నెలలో పూర్తి చేస్తాను అని ఆయన అన్నారు. అనుకున్నట్టుగానే వెంకీ ఈ సినిమాని ఒక్క నెలలో పూర్తి చేశారు.ఈరోజు తో దృశ్యం 2 సినిమాలో వెంకీ షూట్ పూర్తి అయింది.

ఈ సినిమాని కూడా ఒరిజినల్ సినిమా డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా కొంచెం షూటింగ్ ఉన్న ఈ సినిమా త్వరలోనే పూర్తి చేసి జూన్ లో విడుదల చెయ్యాలి అని నిర్మాతలు అనుకుంటున్నారు.ఇక ఈ సినిమాతో పాటు వెంకీ నారప్ప , మరియు ఎఫ్3 సినిమా షూటింగ్స్ లో కూడా పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. అయితే వెంకీ చేసే ఈ మూడు సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలు అన్ని హిట్ అయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు

బ్రేకింగ్ : పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా..!!

రాములమ్మ ను బీజేపీ ఇలా చేయిస్తే బెటర్

అడ్డంగా బుక్కైన నటి హేమ.. ఆడుకుంటున్న నెటిజన్లు..!!

జగన్ రెడ్డి కాదు జాంబీ రెడ్డి : నారా లోకేష్ ..!!

లోకేష్ లో అంతా బాగానే ఉంది గానీ... ఇదే ఫాల్ట్...?

బెజ‌వాడ రైల్వేస్టేష‌న్ కొంటున్నా... న‌న్నుఆశీర్వ‌దించు మామా!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>