MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu953ece68-3685-44fe-a22d-2faee0cdf3c7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu953ece68-3685-44fe-a22d-2faee0cdf3c7-415x250-IndiaHerald.jpgమెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..సినిమాలు చేయపోయిన కూడా టెలివిజన్ లో ఏదోక షో లో తలుక్కు మంటూ అభిమానులకు దగ్గర అవుతున్నాడు. సీరియల్స్, సినిమాలు చేసాడు కానీ కోరుకున్న స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు. దాంతో జబర్దస్త్‌కు వచ్చి అక్కడ జడ్జిగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏడేళ్ళ పాటు జబర్దస్త్ షోలో చేసిన నాగబాబు.. ఇప్పుడు జీ తెలుగులో ఉన్నాడు. అక్కడ జరిగే ప్రతీ ఈవెంట్‌లోనూ కనిపిస్తున్నాడు. అదిరింది అంటూ ప్రోగ్రామ్ మొదలు పెట్టినా అది అట్టర్ ఫ్లాప్ కావడంతో యూ ట్యూబ్‌పై ఫోకస్ చNagababu;cbn;varun;varun sandesh;varun tej;bollywood;cinema;telugu;jabardasth;festival;television;marriage;wife;chatrapathi;nagababu;adirindiభార్యకు ఆ విషయంలో భయపడుతున్న మెగా బ్రదర్..భార్యకు ఆ విషయంలో భయపడుతున్న మెగా బ్రదర్..Nagababu;cbn;varun;varun sandesh;varun tej;bollywood;cinema;telugu;jabardasth;festival;television;marriage;wife;chatrapathi;nagababu;adirindiThu, 15 Apr 2021 09:00:00 GMTమెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..సినిమాలు చేయపోయిన కూడా టెలివిజన్ లో ఏదోక షో లో తలుక్కు మంటూ అభిమానులకు దగ్గర అవుతున్నాడు. సీరియల్స్, సినిమాలు చేసాడు కానీ కోరుకున్న స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు. దాంతో జబర్దస్త్‌కు వచ్చి అక్కడ జడ్జిగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏడేళ్ళ పాటు జబర్దస్త్ షోలో చేసిన నాగబాబు.. ఇప్పుడు జీ తెలుగులో ఉన్నాడు. అక్కడ జరిగే ప్రతీ ఈవెంట్‌లోనూ కనిపిస్తున్నాడు. అదిరింది అంటూ ప్రోగ్రామ్ మొదలు పెట్టినా అది అట్టర్ ఫ్లాప్ కావడంతో యూ ట్యూబ్‌పై ఫోకస్ చేసాడు..


ఇకపోతే నాగబాబు నిజజీవితంలో బాగానే ఉన్నాడు. ఇటీవలే కూతురు పెళ్లి కూడా చేశాడు.2021లో వరుణ్ తేజ్ పెళ్లి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కొడుకు, కూతురు పెళ్లిల్లు చేస్తే తన బాధ్యత తీరిపోతుందని చెప్పిన నాగబాబు.. ఇప్పటికే ఓ బాధ్యతను పూర్తి చేసాడు. త్వరలోనే రెండో బాధ్యత కూడా పూర్తి చేస్తానంటున్నాడు. నాగబాబు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడన్న సంగతి తెలిసిందే.. అయితే, ఓ నెటిజన్ నాగబాబును చిలిపి ప్రశ్న అడిగాడు.రెండో పెళ్లి చేసుకోమని సూచించగా మీకు ఓకే అంటే నాకు ఓకే అంటూ బదులిచ్చాడు మెగా బ్రదర్. ఈ కామెంట్‌పై నెటిజన్లు ట్రోలింగ్ కూడా బాగానే చేసారు.


ఇది ఇలా ఉండగా.. తాజాగా ఇలాంటి ప్రశ్నే ఎదురైంది..మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు సార్..? అని ప్రశ్నించగా.. మా ఆవిడ రెండో పెళ్లికి యాక్సెప్ట్ చేయలేదని చెప్పాడు. కనీసం రెండో పెళ్లి ఆలోచన వచ్చినా పీక కోస్తానని భార్య తనకు వార్నింగ్ ఇచ్చిందని నాగబాబు తెలిపాడు. అంత ప్రేమగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఏ మగాడైనా రెండో పెళ్లి గురించి ఆలోచిస్తాడా అంటూ బాబుగారు అన్నారు.ఈవెంట్స్‌లో కూడా ఎప్పటికప్పుడు తన పెళ్లి గురించి సెటైర్లు వేస్తూనే ఉంటాడు నాగబాబు. జీ తెలుగులో ఉగాది పండుగ కానుకగా ప్రసారమైన ఈవెంట్‌కు కూతురు నిహారికతో పాటు హాజరయ్యాడు నాగబాబు. ప్రస్తుతం ఈయనకు సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఛత్రపతి బాలీవుడ్ రీమేక్‌తో అక్కడకు తన లక్కు ను పరీక్షించుకున్నారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌పై డిప్యూటీ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఇది చాలా ఇంపార్టెంట్‌.. టీడీపీ-వైసీపీలు మౌనం.. రీజ‌నేంటి ?

ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌నున్న సినీ పెద్ద‌లు

హెరాల్డ్ సెటైర్ : వివేకా హత్యపేరుతో లోకేష్ క్యామిడి

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ కు చంద్రబాబు ప్రచారమా ?

కొరటాల, ఎన్టీఆర్ సినిమాలో మరో హీరో నటించనున్నాడా..?

అల్లు అర్జున్ బిరుదుతో ప్రభాస్ తో సినిమా చేస్తే అస్సలు బాగోదేమో?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>