Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronad415f6ac-f5ee-4ba0-adcd-9a108e1ce218-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronad415f6ac-f5ee-4ba0-adcd-9a108e1ce218-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు కొన్ని రాష్ట్రాల్లో వైరస్ పూర్తిగా తగ్గిపోయింది అని ఆయా రాష్ట్ర ప్రజలు మొత్తం ఊపిరిపీల్చుకున్నారు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు మరోసారి పెరిగిపోతున్న నేపథ్యంలో అందరూ బెంబేలెత్తిపోతున్నారు అనే చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి వరకు అతి తక్కువ కేసులు నమోదు కాగా ప్రస్తుతం తెరమీదకి వస్తున్న కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. గత ఏడాది ఇదే సమయంలో వైరస్ విజృంభించడంతో విద్యాసంస్థల మనుగడCorona;manu;guntur;andhra pradesh;coronavirusభవిష్యత్తుకు బాటలు వేసే వారిపై పగబట్టి.. కాటికి పంపిన కరోనా..?భవిష్యత్తుకు బాటలు వేసే వారిపై పగబట్టి.. కాటికి పంపిన కరోనా..?Corona;manu;guntur;andhra pradesh;coronavirusThu, 15 Apr 2021 21:35:41 GMTకరోనా వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే.  మొన్నటి వరకు కొన్ని రాష్ట్రాల్లో  వైరస్ పూర్తిగా తగ్గిపోయింది అని ఆయా రాష్ట్ర ప్రజలు మొత్తం ఊపిరిపీల్చుకున్నారు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు మరోసారి పెరిగిపోతున్న నేపథ్యంలో అందరూ బెంబేలెత్తిపోతున్నారు అనే చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి వరకు అతి తక్కువ కేసులు నమోదు కాగా ప్రస్తుతం తెరమీదకి వస్తున్న  కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.  గత ఏడాది ఇదే సమయంలో  వైరస్ విజృంభించడంతో  విద్యాసంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతోంది.


 ఇప్పుడు మరోసారి కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యాసంస్థలను తెరిచి ఉంచాలా లేక మూసివేయాలనేది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్నప్పటికీ  పాఠశాలను కొనసాగించడానికి మొగ్గుచూపింది. ఈ క్రమంలోనే  పాఠశాలకు కొనసాగించడం అటు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిపోతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  పెరుగుతూ ఉండటం ముఖ్యంగా పాఠశాలలో కరోనా భారీగా వైరస్ కేసులు వెలుగు లోకి వస్తూ ఉండటం సంచలనంగా  మారిపోతుంది.



 24 గంటల్లో రాష్ట్రంలో 45 మందికి పైగా విద్యార్థులు కరోనా వ్యాధి బారినపడ్డారు గత రెండు రోజుల్లో విజయవాడలోని ఓ స్కూల్లో 10 మంది విద్యార్థులకు కరోనా వైరస్ వచ్చినట్టు తెలుస్తోంది. గుంటూరులో కరోనా వైరస్ బారిన పడిన ఇద్దరు ఉపాధ్యాయులు మృతిచెందిన ఘటన మరింత సంచలనం గా మారిపోయింది. కరోనా వైరస్ టెస్టులు మరింత వేగంగా చేస్తే ఇంకా ఎన్నో కేసులు బయటపడే అవకాశం ఉంది అని కూడా వాదనలు వినిపిస్తున్నాయి అయితే ఓ వైపు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలను కొనసాగించడానికే మొగ్గు చూపుతుండటం విద్యార్థులను  విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనలో ముంచెత్తుతోంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మే 2 తరువాత ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలే..?

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!

భార‌త్‌లో క‌రోనా హాట్‌స్పాట్‌గా కుంభ‌మేళా?

ఈ ఏడాది సినిమా హిట్లకి ఫార్ములా గా మారిన లాయర్ కాన్సెప్ట్....

తిరుపతిలో రూపాయి ఇవ్వకుండా లక్ష ఓట్లతో గెలుస్తా... ఎంపీ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలు

బ్రేకింగ్ : పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా..!!

రాములమ్మ ను బీజేపీ ఇలా చేయిస్తే బెటర్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>