MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana-virataparvyam-fdd7ae26-6d0a-4d4e-bea1-70ea2e73daf1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana-virataparvyam-fdd7ae26-6d0a-4d4e-bea1-70ea2e73daf1-415x250-IndiaHerald.jpg‘బాహుబలి’ మూవీతో రానా ఒక్కసారిగా నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయాడు. ప్రస్తుతం రానా తనకు వచ్చిన పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ ని కొనసాగించా లేకపోతున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి ‘బాహుబలి’ తరువాత రానా చాలా సినిమాలు చేసాడు కానీ ఏమూవీ కూడ రానా ఆశించిన స్థాయిలో విజయం సాధించ లేకపోయింది. ప్రస్తుతం రానా తెలుగుతో పాటు హిందీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. 2017లో ‘బాహుబలి 2’ తరువాత రానా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ హిట్ అయినప్పటికీ ఆ మూవీ తరువాత హిట్ అన్న పదం మరిచిపోవలసి వచ్చింది. హిటrana virataparvyam;;rana;india;cinema;telugu;bahubali;love;hindi;minister;hero;vegetable market;kusuma jagadish;tuck jagdish;sai pallavi;nene raju nene mantri;tuck jagadish;love storyవిరాటపర్వం కు శాపంగా మారిన అరణ్య !విరాటపర్వం కు శాపంగా మారిన అరణ్య !rana virataparvyam;;rana;india;cinema;telugu;bahubali;love;hindi;minister;hero;vegetable market;kusuma jagadish;tuck jagdish;sai pallavi;nene raju nene mantri;tuck jagadish;love storyThu, 15 Apr 2021 11:00:00 GMT‘బాహుబలి’ మూవీతో రానా ఒక్కసారిగా నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయాడు. ప్రస్తుతం రానా తనకు వచ్చిన పాన్ ఇండియా లెవెల్  ఇమేజ్ ని కొనసాగించా లేకపోతున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి ‘బాహుబలి’ తరువాత రానా చాలా సినిమాలు  చేసాడు కానీ ఏమూవీ కూడ  రానా ఆశించిన స్థాయిలో విజయం సాధించ లేకపోయింది.  


ప్రస్తుతం రానా తెలుగుతో పాటు హిందీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. 2017లో ‘బాహుబలి 2’ తరువాత రానా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ హిట్ అయినప్పటికీ ఆ మూవీ తరువాత హిట్ అన్న పదం  మరిచిపోవలసి వచ్చింది. హిట్స్ తర్వాత రానా ఖాతాలో హిట్ పడలేదనే విషయం తెలిసిందే. అయితే రానాకు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ తో అతడి సినిమాలకు ఇప్పటి వరకు మార్కెట్ పరంగా ఎటువంటి సమస్యలు ఏర్పడలేదు.


అయితే ఈమధ్య విడుదలైన ‘అరణ్య’ మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఈ నెలాఖరున విడుదల కావలసి ఉన్న ‘విరాటపర్వం’ కు మార్కెటింగ్ పరంగా సమస్యలుఎర్పదినత్లు వార్తలు వస్తున్నాయి. ‘అరణ్య’ మూవీకి కనీస స్థాయిలో ఓపెనింగ్ కలక్షన్స్ రాకపోవడంతో రానా ఇమేజ్ అతడి హీరో కెరియర్ కు సహకరించదా అన్న సందేహాలు వస్తున్నాయి. ‘విరాటపర్వం’ మూవీ కథ నక్సల్ ఉద్యమ నేపధ్యంలో నడుస్తుంది. ఇలాంటి సినిమాలను 1980 ప్రాంతం లాంటి ప్రేక్షకులు బాగా చూసేవారు.


ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితులలో నక్సల్ ఉద్యమ నేపధ్యం ఉన్న సినిమాలను నేటితరం ప్రేక్షకులు ఆదరిస్తారా అన్న సందేహాలు వస్తున్నాయి. దీనికితోడు ఈమూవీ ‘లవ్ స్టోరీ’ ‘టక్ జగదీష్’ లాంటి క్రేజీ యూత్ ఫుల్ మూవీస్ తరువాత ఈ నెలాఖరున రాబోతోంది. అప్పటికి తెలుగు రాష్ట్రాలలో కరోనా పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో అంచనాలకు కూడ అందడం లేదు. అదేవిధంగా ఈమూవీ కథలో రానా పాత్ర కంటే సాయి పల్లవి పాత్రకు ప్రాముఖ్యత ఎక్కువ అని అంటున్నారు. ఇలా అనేక సందేహాలు ఈమూవీ చుట్టూ ఉండటంతో ఈమూవీ బయ్యర్లు వెనుకడుగు వేస్తున్నట్లు టాక్..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ పవన్ కి హగ్ ఇచ్చాడా... మరి అలా ఎందుకు చేయలేదు ?

సాగ‌ర్లో టీఆర్ఎస్ గెలిస్తే ఆ లీడ‌ర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌...!

టాలీవుడ్ కు సమ్మర్ హాలిడేస్..

ష‌ర్మిల‌ను ఇంత లైట్ తీస్కొంటున్నారా ?

సన్రైజర్స్ మళ్లీ అదే తప్పు చేసింది.. అందుకే ఓడింది..?

ఎన్టీఆర్ నిర్ణయంతో అల్లు అర్జున్ కు పెరిగిపోతున్న కన్ఫ్యూజన్ !

వ‌కీల్‌సాబ్ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎన్ని కోట్లు రావాలి...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>