PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-support-rally-on-theree-capitals-in-vijayawada13364e2c-f3eb-460c-8320-4c59935a89cf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-support-rally-on-theree-capitals-in-vijayawada13364e2c-f3eb-460c-8320-4c59935a89cf-415x250-IndiaHerald.jpg రాజ‌ధాని ప‌రిధిలోని ఐన‌వోలు గ్రామంలో చంద్ర‌బాబు అంబేడ్క ‌ర్ స్మృతి వ‌నం ఏర్పాటుకు శంకుస్థాప‌న కూడా చేశారు. అది కూడా అంబేడ్క‌ర్ 125వ జ‌యంతి నాడు. అంటే.. ఏప్రిల్ 14, 2016న. దాదాపు 126 అడుగుల విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తామ‌న్నారు. కానీ, ఆ త‌ర్వాత నాలుగు సంవ‌త్స‌రాలు కూడా దీనిపై అధ్య‌య‌నం.. అంటూ.. సాగ‌దీత ధోర‌ణి ప్రద‌ర్శించారు. మొత్తంగా పాతిక కోట్లు మాత్రం ఇచ్చారు. ఇక‌, జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత‌.. గ‌త ఏడాది ఈ స్మృతి వ‌నాన్ని ర‌ద్దు చేశారు. అదే స‌మ‌యంలో గ‌త ఏడాది ఏప్రిల్ 14న వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్‌.TDP YSRCP;village;court;minister;letter;tdp;ycp;amaravathiఇది చాలా ఇంపార్టెంట్‌.. టీడీపీ-వైసీపీలు మౌనం.. రీజ‌నేంటి ?ఇది చాలా ఇంపార్టెంట్‌.. టీడీపీ-వైసీపీలు మౌనం.. రీజ‌నేంటి ?TDP YSRCP;village;court;minister;letter;tdp;ycp;amaravathiThu, 15 Apr 2021 08:44:08 GMTవైసీపీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అమ‌రావ‌తి రాజ‌ధానిని మూడు ముక్క‌లు చేస్తాన‌ని చెప్పారు. అయితే.. దీనిపై తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త వ‌చ్చింది. అయినా.. ముందుకే సాగుతాన‌ని.. సీఎం జగ‌న్ స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలోనే మూడు రాజ‌ధానుల దిశ‌గా ఇప్ప‌టికీ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ, కోర్టులో కేసులు ఉన్న నేప‌థ్యంలో ఒకింత ఈ వ్య‌వ‌హారం.. మంద‌కొడిగా సాగుతోంది. అయితే.. ఇంత‌లోనే జ‌గ‌న్ ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అమ‌రావ‌తిలో గ‌తంలో చంద్ర‌బాబు ఏర్పాటు చేయాల‌ని సంక‌ల్పించిన అంబేడ్క‌ర్ స్మృతి వ‌నం ను కూడా జ‌గ‌న్ ఇక్క‌డ ర‌ద్దు చేశారు.

దాదాపు 100 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో.. రాజ‌ధాని ప‌రిధిలోని ఐన‌వోలు గ్రామంలో చంద్ర‌బాబు అంబేడ్క ‌ర్ స్మృతి వ‌నం ఏర్పాటుకు శంకుస్థాప‌న కూడా చేశారు. అది కూడా అంబేడ్క‌ర్ 125వ జ‌యంతి నాడు. అంటే.. ఏప్రిల్ 14, 2016న. దాదాపు 126 అడుగుల విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తామ‌న్నారు. కానీ, ఆ త‌ర్వాత నాలుగు సంవ‌త్స‌రాలు కూడా దీనిపై అధ్య‌య‌నం.. అంటూ.. సాగ‌దీత ధోర‌ణి ప్రద‌ర్శించారు. మొత్తంగా పాతిక కోట్లు మాత్రం ఇచ్చారు. ఇక‌, జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత‌.. గ‌త ఏడాది ఈ స్మృతి వ‌నాన్ని ర‌ద్దు చేశారు.

అదే స‌మ‌యంలో గ‌త ఏడాది ఏప్రిల్ 14న వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌క‌ట‌న మేర‌కు విజ‌య‌వాడ న‌డి బొడ్డున పీడ‌బ్ల్యుడీ గ్రౌండ్‌లో స్మృతి వ‌నాన్ని ఏర్పాటు చేస్తామ‌ని.. మంత్రి పినిపే విశ్వ‌రూప్ ప్ర‌క‌టించారు. అంతేకాదు.. రాత్రికి రాత్రి.. శంకుస్థాప‌న కూడా చేశారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న‌(అంటే.. ఈ రోజు2021, ఏప్రిల్ 14) అంబేడ్క‌ర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తామ‌ని.. ఆనాడు వైసీపీ అధినేత స్వ‌యంగా ప్ర‌క‌టించారు. కానీ, ఇది పూర్తిగా విఫ‌ల‌మైంది. పీడ‌బ్ల్యుడీగ్రౌండ్ లో వివాదాస్ప‌ద ప్రాంతంలో నిర్మాణం సాగిస్తున్నార‌ని కొంద‌రు కోర్టుకు వెళ్లారు.

దీంతో ఈ ప‌నులు ముందుకు సాగ‌డం లేదు. అయినా.. కూడా ఇటు టీడీపీ, అటు వైసీపీ నేత‌లు ఎవ‌రూ దీని గురించి మాట్లాడడం లేదు. తాము వైసీపీని విమ‌ర్శిస్తే.. ఐన‌వోలులో త‌మ లోపాలు వైసీపీ బ‌య‌ట పెడుతుంద‌ని అనుకున్నారో.. ఏమోటీడీపీ నేత‌లు సైలెంట్ అయ్యారు. మొత్తానికి కీల‌క‌మైన విష‌యంపై ఇరు ప‌క్షాలు సైలెంట్ కావ‌డం గ‌మ‌నార్హం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌పై డిప్యూటీ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌నున్న సినీ పెద్ద‌లు

హెరాల్డ్ సెటైర్ : వివేకా హత్యపేరుతో లోకేష్ క్యామిడి

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ కు చంద్రబాబు ప్రచారమా ?

కొరటాల, ఎన్టీఆర్ సినిమాలో మరో హీరో నటించనున్నాడా..?

అల్లు అర్జున్ బిరుదుతో ప్రభాస్ తో సినిమా చేస్తే అస్సలు బాగోదేమో?

వకీల్ సాబ్ కలెక్షన్స్ మీద కన్నేసిన కొత్త హీరో




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>