PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/amit-shaaf00b2a4-a4ec-47b0-b38b-5d85320e8b52-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/amit-shaaf00b2a4-a4ec-47b0-b38b-5d85320e8b52-415x250-IndiaHerald.jpgరాజకీయ నాయకులు అన్న తరువాత చాలా జాగ్రత్తగా మాటలు ఉండాలి. ఒక్క మాట తప్పుగా వచ్చినా లేక అలా అర్ధం వచ్చినట్లుగా అనిపించినా అది అతి పెద్ద వివాదమే అవుతుంది. దాంతో చాలా పరిణామాలే వేగంగా జరిగిపోతాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్న సంగతి విధితమే amit sha;modi;amit shah;mithra;bharatiya janata party;india;bangladesh;west bengal - kolkata;amith shah;prime minister;ministerమిత్ర దేశంతో చిచ్చు పెట్టిన అమిత్ షా...?మిత్ర దేశంతో చిచ్చు పెట్టిన అమిత్ షా...?amit sha;modi;amit shah;mithra;bharatiya janata party;india;bangladesh;west bengal - kolkata;amith shah;prime minister;ministerThu, 15 Apr 2021 19:00:00 GMTరాజకీయ నాయకులు అన్న తరువాత చాలా జాగ్రత్తగా మాటలు ఉండాలి. ఒక్క మాట తప్పుగా వచ్చినా లేక అలా అర్ధం వచ్చినట్లుగా అనిపించినా అది అతి పెద్ద వివాదమే అవుతుంది. దాంతో చాలా పరిణామాలే వేగంగా జరిగిపోతాయి.

ఇపుడు చూస్తే అలాంటి పరిస్థితే దేశానికి హోం మంత్రి, ప్రధాని మోడీ తరువాత అంతటి వాడు అయిన అమిత్ షా ఎదుర్కొంటున్నారు అన్న ప్రచారం సాగుతోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్న సంగతి విధితమే. ఈ నేపధ్యంలో అటూ ఇటూ మాటలు తూటలు మాదిరిగా పేలుతున్నాయి. తాజాగా పశ్చిమ‌ బెంగాల్ టూర్ లో అమిత్ షా చేసిన కొన్ని కామెంట్స్ మిత్ర దేశం బంగ్లాదేశ్ నొచ్చుకునేలా ఉన్నాయని అంటున్నారు.

బంగ్లాదేశ్ నుంచి ఆకలితో జనాలు భారత్ ని వలస వస్తున్నారు అని వారి వలసలను అడ్డుకుంటామని అమిత్ షా  చేసినట్లుగా చెప్పబడుతున్న‌ ఈ కామెంట్ మీద మిత్ర దేశం బంగ్లా దేశ్ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. మేము పేద దేశం కాదు, ఆకలి దేశం అంతకంటే కాదు మా ఆర్ధిక వ్యవస్థ భారత్ కంటే కూడా చాలా మెరుగ్గా ఉంది. ఇక బంగ్లా దేశ్ కి వచ్చి లక్షలాది భారతీయులు ఉద్యోగాలు కూడా చేసుకుటున్నారు అంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి గట్టిగానే కౌంటర్ ఇచ్చేశారు.

మొత్తానికి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కాదు కానీ సరిహద్దుల్లో ఉన్న పొరుగు దేశంతో విభేధాలు వచ్చేలా కధ అడ్డం తిరిగింది అన్న మాట అయితే వినిపిస్తోంది. ఇప్పటికే మోడీ బంగ్లాదేశ్ కి వెళ్ళి ఆ దేశ అవతరణ దినోత్సవాల్లో పాలుపంచుకున్నారు. బంగ్లాదేశ్ ఏర్పాటు కావడానికి భారత్ కారణం. ఆ విశ్వాసం బంగ్లాదేశ్ కి ఎపుడూ ఉంది. పైగా రెండు దేశాలూ కూడా చక్కగా మెలగుతున్నాయి. ఈ సమయంలో అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండరాదు అన్న మాట మేధావి దౌత్య వర్గాల నుంచి వస్తోంది. మరి దీన్ని ఎలా చక్కదిద్దుకుంటారో చూడాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా?

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!

భార‌త్‌లో క‌రోనా హాట్‌స్పాట్‌గా కుంభ‌మేళా?

ఈ ఏడాది సినిమా హిట్లకి ఫార్ములా గా మారిన లాయర్ కాన్సెప్ట్....

తిరుపతిలో రూపాయి ఇవ్వకుండా లక్ష ఓట్లతో గెలుస్తా... ఎంపీ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలు

బ్రేకింగ్ : పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా..!!

రాములమ్మ ను బీజేపీ ఇలా చేయిస్తే బెటర్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>