PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-d1e1797d-aa29-49f9-9bde-88c467cee89e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-d1e1797d-aa29-49f9-9bde-88c467cee89e-415x250-IndiaHerald.jpgఢిల్లీ రాజకీయ రంగ స్థలి. అన్ని పార్టీలకు అక్కడే వేదిక. దేశ రాజకీయాలను శాసించాలంటే ఢిల్లీకి మించిన స్థానం, స్థావరం వేరొకటి ఉండబోదు. ఇక దేశంలో పరిస్థితులు ఎప్పటికపుడు మారుతూ ఉంటాయి. ఒకనాడు మోడీకి జై అన్న వారే ఇపుడు తగ్గుతున్నారు. దేశంలో ఏడేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇపుడు లేవు modi;modi;mamata benerjee;kcr;benarjee;mithra;udhayanidhi stalin;vedhika;delhi;west bengal - kolkata;sharad pawar;congress;chief minister;tamilnadu;stalin;josh;mamta mohandasమే 2 తరువాత ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలే..?మే 2 తరువాత ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలే..?modi;modi;mamata benerjee;kcr;benarjee;mithra;udhayanidhi stalin;vedhika;delhi;west bengal - kolkata;sharad pawar;congress;chief minister;tamilnadu;stalin;josh;mamta mohandasThu, 15 Apr 2021 22:00:00 GMTఢిల్లీ రాజకీయ రంగ స్థలి. అన్ని పార్టీలకు అక్కడే వేదిక. దేశ రాజకీయాలను శాసించాలంటే ఢిల్లీకి మించిన స్థానం, స్థావరం వేరొకటి ఉండబోదు. ఇక దేశంలో పరిస్థితులు ఎప్పటికపుడు మారుతూ ఉంటాయి.

ఒకనాడు మోడీకి జై అన్న వారే ఇపుడు తగ్గుతున్నారు. దేశంలో ఏడేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇపుడు లేవు అని చెప్పాలి. మోడీ మీద మోజూ క్రేజీ నెమ్మదిగా కరుగుతున్న పొలిటికల్ సీన్ ఉంది. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు మోడీ ని ఢీ కొట్టే సరకూ సరంజామాతో దేశంలోని పెద్ద నేతలంతా ఢిల్లీ చేరి బస్తీ మే సవాల్ అని అంటారని తెలుస్తోంది. తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ గెలవడం ఖాయమని అంటున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ లోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ మూడవ సారి కూడా ముఖ్యమంత్రి పీఠం పట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది అంటున్నారు. ఈ ఇద్దరూ ఉంటే చాలు ప్రతిపక్ష శిబిరానికి ఫుల్ జోష్ హుషార్ వస్తుంది. దేశంలో రాజకీయాలు మారాలని శరద్ పవార్ నుంచి దేవెగౌడ వరకూ ఇంకా చెప్పాలంటే కేసీయార్ దాకా చూస్తున్నారు.

ఇక మమత కనుక గెలిస్తే ఢిల్లీలో మోడీ వ్యతిరేక ఫ్రంట్ రూపుదిద్దుకోవడం ఖాయమని అంటున్నారు. మోడీకి ఎన్డీయేకి మిత్రులు ఓ వైపు తగ్గిపోతున్న పొలిటికల్  సీన్ ఉంది. దీంతో విపక్షాలు జూలు విద్లిస్తే జాతీయ రాజకీయాలు కొత్త మలుపు తీసుకోవడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఢిల్లీ ఫ్రంట్ కధలు మళ్ళీ వినాల్సివస్తుందని అంటున్నారు ఇప్పటికే మూడవ ఫ్రంట్ అంటూ విపక్షాల కలవరింపులు కూడా ఎక్కువ అయిపోయాయి. దేశంలో కాంగ్రెస్ కూడా అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా మారిపోయిన నేపధ్యంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్  సహా ప్రాంతీయ పార్టీల పెద్ద తలకాయలు అన్నీ కూర్చిని రాజకీయ వంటకం వండితే కచ్చితంగా యాంటీ మోడీ ఫ్రంట్ ఆవిర్భవిస్తుంది అంటున్నారు. చూడాలి మరి







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!

భార‌త్‌లో క‌రోనా హాట్‌స్పాట్‌గా కుంభ‌మేళా?

ఈ ఏడాది సినిమా హిట్లకి ఫార్ములా గా మారిన లాయర్ కాన్సెప్ట్....

తిరుపతిలో రూపాయి ఇవ్వకుండా లక్ష ఓట్లతో గెలుస్తా... ఎంపీ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలు

బ్రేకింగ్ : పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా..!!

రాములమ్మ ను బీజేపీ ఇలా చేయిస్తే బెటర్

అడ్డంగా బుక్కైన నటి హేమ.. ఆడుకుంటున్న నెటిజన్లు..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>