MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsb8105ee9-90a6-49f0-9891-f46e07ce0782-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsb8105ee9-90a6-49f0-9891-f46e07ce0782-415x250-IndiaHerald.jpgఈ సినిమా తరువాత బోయపాటి దర్శకత్వం వహించే మూవీ పై ఫిల్మ్ సర్కిల్స్ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాస్ మహారాజ్ తో బోయపాటి కాంబినేషన్ రిపీట్ కానుందని టాక్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన " భద్ర " సూపర్ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా ఈ సినిమా తోనే బోయపాటి దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఇక రవితేజ, బోయపాటి కాంబినేషన్లో సినిమా రాబోతుందంటూ గతంలో కూడా వార్తలు వచ్చాయి.tollywood gossips;ravi;balakrishna;ram charan teja;boyapati srinu;raj;ram pothineni;ravi teja;trinathrao nakkina;tollywood;cinema;industry;director;letter;local language;vinaya vidheya rama;mass;nenu localబోయపాటి తరువాతి సినిమా రవితేజ తోనేనట..?బోయపాటి తరువాతి సినిమా రవితేజ తోనేనట..?tollywood gossips;ravi;balakrishna;ram charan teja;boyapati srinu;raj;ram pothineni;ravi teja;trinathrao nakkina;tollywood;cinema;industry;director;letter;local language;vinaya vidheya rama;mass;nenu localThu, 15 Apr 2021 22:15:06 GMT టాలీవుడ్ లో ఉన్న ఊర మాస్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. ఆయన కెరియర్ మొదటి నుండి కూడా మాస్ సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఈ డైరెక్టర్ తో సినిమాలు తీసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అయితే బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన " వినయ విధేయ రామ " సినిమా ఫ్లాప్ గా నిలవడంతో పాటు ఈ మాస్ దర్శకుడిని అనేక విమర్శలకు గురి చేసింది. దాంతో తిరిగి మునుపటి సత్తా చాటెందుకు ప్రస్తుతం బాలయ్య తో మూవీ చేస్తున్నాడు. " అఖండ " అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఉగాది కానుకగా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

 వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా తరువాత బోయపాటి దర్శకత్వం వహించే మూవీ పై ఫిల్మ్ సర్కిల్స్ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాస్ మహారాజ్ తో బోయపాటి కాంబినేషన్ రిపీట్ కానుందని టాక్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన " భద్ర " సూపర్ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా ఈ సినిమా తోనే బోయపాటి దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఇక రవితేజ, బోయపాటి కాంబినేషన్లో సినిమా రాబోతుందంటూ గతంలో కూడా వార్తలు వచ్చాయి.

అయితే అప్పడు కార్య రూపం దాల్చలేదు. కానీ ప్రస్తుతం సమాచారం మేరకు బోయపాటి తరువాతి సినిమా రవితేజ తోనేనట. ప్రస్తుతం రవితేజ " ఖిలాడి " సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మే 28న విడుదల కానుంది. ఈ సినిమా తరువాత మరో కొత్త దర్శకుడితో సినిమా చెయ్యనున్నాడు. అలాగే "నేను లోకల్ " ఫేమ్ త్రినాథ్ రావు నక్కిన కూడా లైన్లో ఉన్నాడు. మరి మాస్ రాజ్ ఈ ప్రాజెక్టులు పూర్తి అయిన తరువాత బోయపాటి సినిమా చేస్తాడా లేక వీటికంటే ముందే పట్టలేక్కిస్తాడా అనేది చూడాలి. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ కాంబినేషన్ కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!

భార‌త్‌లో క‌రోనా హాట్‌స్పాట్‌గా కుంభ‌మేళా?

ఈ ఏడాది సినిమా హిట్లకి ఫార్ములా గా మారిన లాయర్ కాన్సెప్ట్....

తిరుపతిలో రూపాయి ఇవ్వకుండా లక్ష ఓట్లతో గెలుస్తా... ఎంపీ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలు

బ్రేకింగ్ : పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా..!!

రాములమ్మ ను బీజేపీ ఇలా చేయిస్తే బెటర్

అడ్డంగా బుక్కైన నటి హేమ.. ఆడుకుంటున్న నెటిజన్లు..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>