PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-by-election8866d812-7dc2-4460-8e41-5afda4ac71d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-by-election8866d812-7dc2-4460-8e41-5afda4ac71d4-415x250-IndiaHerald.jpgతిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఏంటి అనే అంశం పక్కన పెడితే తిరుపతి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కొన్ని కొన్ని పరిణామాలు ఈ మధ్యకాలంలో చర్చకు దారితీస్తున్నాయి. తిరుపతి పార్లమెంట్ కు సంబంధించి కొంత మంది కీలక నేతలు ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు. అయితే తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు సభ జరిగితే జనసమీకరణ చేసే విషయంలో బీజేపీ నేతలు విఫలమయ్యారు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. స్థాయికి తగిన విధంగా జనసమీకరణ చేయలేదు అనే అభిప్రాయానjansena,ap;tiru;bharatiya janata party;pulihora;janasena;tirupati;parliment;husband;letter;janasena party;partyజనసేన పార్టీని పక్కన పెట్టి ట్రై చేస్తే పులిహోర అయిందా...?జనసేన పార్టీని పక్కన పెట్టి ట్రై చేస్తే పులిహోర అయిందా...?jansena,ap;tiru;bharatiya janata party;pulihora;janasena;tirupati;parliment;husband;letter;janasena party;partyThu, 15 Apr 2021 20:10:00 GMTతిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఏంటి అనే అంశం పక్కన పెడితే తిరుపతి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కొన్ని కొన్ని పరిణామాలు ఈ మధ్యకాలంలో చర్చకు దారితీస్తున్నాయి. తిరుపతి పార్లమెంట్ కు సంబంధించి కొంత మంది కీలక నేతలు ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు. అయితే తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు సభ జరిగితే జనసమీకరణ చేసే విషయంలో బీజేపీ నేతలు విఫలమయ్యారు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

స్థాయికి తగిన విధంగా బీజేపీ నేతలు  జనసమీకరణ చేయలేదు అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఇది భారతీయ జనతా పార్టీకి బీజేపీ నేతలు కు   ఎంత మాత్రం మంచిది కాదు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇక తిరుపతిలో భారీగా అధికార పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది అనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్న నేపథ్యంలో బీజేపీ నేతలు అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అయితే జనసేన పార్టీని కలుపుకుని ఉంటే తిరుపతిలో భారీగా జనసమీకరణ జరిగి ఉండేదని అంటున్నారు.

జనసేన పార్టీ లేదు కాబట్టి ఎక్కువగా నష్టం జరిగిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దీంతో చాలామంది జనసేన పార్టీ నాయకులు దూరంగా ఉన్నారని ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విషయంలో చాలా మంది బీజేపీ నేతలతో జనసేన పార్టీ నేతలు కూడా అసహనంగా వెళ్తూ ఉన్నారని అంటున్నారు. అందుకే జనసమీకరణ అనుకున్న విధంగా జరగలేదు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మరి భవిష్యత్ పరిణామాలను భారతీయ జనతా పార్టీ నేతలు ఏ విధంగా తీసుకుంటారు అనేది చూడాలి. అయితే కావాలనే జనసేన పార్టీని బహిరంగ సభ విషయంలో పక్కన పెట్టాలని తమ బలాన్ని చూపించడానికి ప్రయత్నం చేశారని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా?

షర్మిల పార్టీలోకి ఆయన వెళ్ళినట్టే...? వైఎస్ దేవుడు అంటూ...!

భార‌త్‌లో క‌రోనా హాట్‌స్పాట్‌గా కుంభ‌మేళా?

ఈ ఏడాది సినిమా హిట్లకి ఫార్ములా గా మారిన లాయర్ కాన్సెప్ట్....

తిరుపతిలో రూపాయి ఇవ్వకుండా లక్ష ఓట్లతో గెలుస్తా... ఎంపీ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలు

బ్రేకింగ్ : పరిషత్ ఎన్నికలపై విచారణ వాయిదా..!!

రాములమ్మ ను బీజేపీ ఇలా చేయిస్తే బెటర్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>