MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/attharintiki-daredi-38a12f3a-5827-4c4b-a3d4-72b301f8dc6c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/attharintiki-daredi-38a12f3a-5827-4c4b-a3d4-72b301f8dc6c-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లోకి రావాలంటే అంత ఈడీ కాదు.. ఒకవేళ వచ్చిన ఛాన్స్ దొరకడం, ఛాన్స్ దొరికిన దాన్ని సద్వినియోగం చేసుకుని నిలబడడం మరీ ముఖ్యం. అన్ని రంగాలకన్నా విభిన్నమైన, కష్టమైనా, గొప్ప రంగం సినిమా పరిశ్రమ.. ఇక్కడకి ఎంతో మంది వచ్చి తమ ప్రతిభ ను చూపించాలనిattharintiki daredi;pawan;jeevitha rajaseskhar;kalyan;rani;bollywood;tollywood;industries;cinema;industryపవన్ కళ్యాణ్ సినిమాలో చేసిన ఈ నటుడు హోటల్ లో సర్వర్..!!పవన్ కళ్యాణ్ సినిమాలో చేసిన ఈ నటుడు హోటల్ లో సర్వర్..!!attharintiki daredi;pawan;jeevitha rajaseskhar;kalyan;rani;bollywood;tollywood;industries;cinema;industryWed, 14 Apr 2021 14:00:00 GMTసినిమా ఇండస్ట్రీ లోకి రావాలంటే అంత ఈడీ కాదు.. ఒకవేళ వచ్చిన ఛాన్స్ దొరకడం, ఛాన్స్ దొరికిన దాన్ని సద్వినియోగం చేసుకుని నిలబడడం మరీ ముఖ్యం. అన్ని రంగాలకన్నా విభిన్నమైన, కష్టమైనా, గొప్ప రంగం సినిమా పరిశ్రమ.. ఇక్కడకి ఎంతో మంది వచ్చి తమ ప్రతిభ ను చూపించాలని ఆరాటపడుతుంటారు. తమ లోని టాలెంట్ ను అందరికి చూపించి మంచిపేరు సంపాదించుకోవాలని చూస్తుంటారు.. అయితే అదృష్టం అందరిని వరించదు.. ఇక్కడ రాణించాలంటే ఎంతో కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలి..

ఆ అదృష్టం వచ్చే దాకా ఎక్కడో ఎదో పనిచేసుకుంటూ జీవితం గడపాలి.. అలా ఇప్పటి చాలామంది నటీనటులు వేరే పనులు చేస్తూ సినిమాల్లో అవకాశాల కోసం తిరిగారు. అలా ఒక హోటల్ లో సర్వర్ గా పనిచేసి ఇప్పుడు దేశం మెచ్చే నటుడిగా ఎదిగాడు బొమ్మన్ ఇరానీ.. బాలీవుడ్ లో అందరికి సుపరిచయమైన బొమ్మన్ ఇరానీ టాలీవుడ్ కి పవన్ కళ్యాణ్ అత్తారింటికి దాటేది సినిమా తో పరిచయమై ఇక్కడ అందరికి పరిచయం అయ్యాడు.. ఆ సినిమా కి అంత హుందాతనం వచ్చింది అంటే ఈయనే కారణమని చెప్పాలి.

లేటు వయసులో సినిమా పరిశ్రమలోకి వచ్చిన అయన సినిమాల్లోకి రాకముందు ఎన్నో సమస్యలు ఎదుర్కున్నాడు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటూ హోటల్ లో కూడా పనిచేశాడు. బాల్యం మొత్తం కష్టాల కడలిలో ఉందని చెప్పొచు. పుట్టగానే తండ్రిని కోల్పోయాడు.తల్లి కష్టంతో పెరిగి పెద్దవాడయ్యాడు..ఆయనకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం.. అంద‌మైన ఫోటోల‌ను తీసి.క‌డిగించి 20 లేదా 30 రూపాయ‌ల‌కు అమ్మేవాడు.ఆ డబ్బుతోనే వెయిటర్ కోర్సు చదివాడు. వెయిట‌ర్‌గా ప‌ని చేస్తున్న స‌మ‌యంలో ఓ కొరియోగ్ర‌ఫ‌ర్‌తో ప‌రిచయం ఏర్ప‌డింది.ఆయ‌న ద్వారా సినిమాల్లోకి వ‌చ్చేలా ప్ర‌య‌త్నించాడు. కొంత కాలం త‌ర్వాత యాడ్స్‌లో న‌టించే ఛాన్స్ ద‌క్కిచుకున్నాడు. నెమ్మది నెమ్మదిగా స్టార్ నటుడు అయ్యాడు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బండెన‌క బండి క‌‌ట్టి... 16 బ‌ళ్లు క‌ట్టి..

బాబు హర్ట్ చేశారట... నేను ఉండలేను అంటున్న సీనియర్...?

జైలుకు వెళ్ల‌డానికి సిద్ధ‌ప‌డుతున్న జ‌గ‌న్‌??

ఏప్రిల్ నెలలో వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలు ఎన్నో తెలుసా..??

ట్రెండ్ ని ఫాలో కాకపోతే అఖండకు రిస్కేనా...?

చంద్రబాబు నుండి తనకు ప్రాణ హాని ఉందన్న టీడీపీ నేత..!!

పవన్ కళ్యాణ్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా మారిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>