MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahesh trivikram-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahesh trivikram-415x250-IndiaHerald.jpgఅటు అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తి రేపిన ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మరో దర్శకుడు కొరటాల శివ తో తన 30వ సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. అయితే త్రివిక్రమ్ తో ఎందుకు సినిమా ఆగిపోయింది అనే విషయం బయటికి వెల్లడి కాలేదు. త్రివిక్రమ్ మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుతున్న సమాచారం మేరకు మే 31వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. మే 31వ తేదీ సూపరtollywood gossips;mahesh;ntr;pooja hegde;shiva;koratala siva;krishna;trivikram srinivas;tollywood;cinema;rajani kanth;blockbuster hit;lord siva;heroine;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;khalejaత్రివిక్రమ్ - మహేష్ కాంబో, వదలనన్న మహేష్, అందుకే అలా !త్రివిక్రమ్ - మహేష్ కాంబో, వదలనన్న మహేష్, అందుకే అలా !tollywood gossips;mahesh;ntr;pooja hegde;shiva;koratala siva;krishna;trivikram srinivas;tollywood;cinema;rajani kanth;blockbuster hit;lord siva;heroine;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;khalejaWed, 14 Apr 2021 09:00:00 GMTఅటు అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తి రేపిన ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మరో దర్శకుడు కొరటాల శివ తో తన 30వ సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. అయితే త్రివిక్రమ్ తో ఎందుకు సినిమా ఆగిపోయింది అనే విషయం బయటికి వెల్లడి కాలేదు. త్రివిక్రమ్ మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుతున్న సమాచారం మేరకు మే 31వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. మే 31వ తేదీ సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కావడంతో దాదాపు మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన అన్ని అధికారిక ప్రకటనలు చేస్తూ ఉంటారు.

 దీంతో ఈ సినిమా ప్రకటన కూడా అదే రోజు చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని అంటున్నారు. అరవింద సమేత, అల వైకుంఠపురం లో సినిమాలో ఆమె నటన నచ్చడంతో త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి కూడా ఆమెకు అవకాశం ఇచ్చాడని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో అతడు, ఖలేజా అనే రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి.

 అతడు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవగా ఖలేజా మాత్రం నిరాశపరిచింది. ఇక వీరిద్దరూ దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ అనంతరం కలిసి సినిమా చేస్తుండడం సినిమా మీద అంచనాలు పెంచుతోంది. నిజానికి ఈ సినిమా ముందు హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుందని భావించారు. కానీ మహేష్ బాబు మాత్రం తన జి.ఎన్.బి ఎంటర్టైన్మెంట్ సంస్థ కూడా సహ నిర్మాణం చేస్తుందని పట్టుపట్టినట్లు సమాచారం. దీంతో ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ తో పాటు  మహేష్ బాబు సొంతమైన జి.ఎన్.బి ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్నారని తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ ఆ హామీని మర్చిపోయారా...?

తెలంగాణ‌లో ప‌వ‌న్ బ‌లం తేలిపోయిందా... రాజ‌కీయంగా క‌ష్ట‌మేనా..?

కాపు సామాజిక వర్గం పవన్ వెంట ఉందా.. లేదా..?

హెరాల్డ్ సెటైర్ : పార్టీకి భవిష్యత్తు లేదు..బొక్కా లేదట..అధ్యక్షుడి సంచలనం

హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త భ‌విష్య‌త్త్‌ను లిఖించిన అంబేద్క‌ర్‌...

తిరుపతిలో గెలుపు కోసం బ్రహ్మాస్త్రం బయటకు తీస్తున్న బీజేపీ..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పేరెత్తాలంటేనే భయపడుతున్నాడా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>