MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-babuea7e0c8e-f236-43c7-9e78-1af50e3b0f7a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-babuea7e0c8e-f236-43c7-9e78-1af50e3b0f7a-415x250-IndiaHerald.jpgమంచు మోహన్ బాబు తెలుగు సినిమా పరిశ్రమకు అందించిన సేవలు మరువలేనివి. ఇప్పటివరకు 500కు పైగా సినిమాల్లో హీరోగా, విలన్ గా, కమెడియన్ గా నటించి అలరించారు. పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, యమదొంగ, పదహారేళ్ళ వయసు వంటి చిత్రాల్లో అత్యద్భుతమైన నటన ప్రదర్శించినందుకు గాను ఆయనకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఇటీవల కాలంలో తన ఇద్దరు కుమారులతో కూడా మోహన్ బాబు కలిసి నటించారు. అయితే మళ్లీ ఆయన సినిమాల్లో నటుడిగా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఆయన సన్ ఆఫ్ ఇండియా ఒక సెటైరికల్ పొలిటికల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితేmohan babu;cbn;editor mohan;jeevitha rajaseskhar;mohan babu;tara;visakhapatnam;india;jagan;andhra pradesh;cinema;vishakapatnam;government;cm;chief minister;king;assembly;comedian;king 1;college;sv mohan reddy;reddyఆ సీఎంపై సెటైరికల్ మూవీ చేయగలిగినంత ధైర్యం మోహన్ బాబుకి ఉందా..ఆ సీఎంపై సెటైరికల్ మూవీ చేయగలిగినంత ధైర్యం మోహన్ బాబుకి ఉందా..mohan babu;cbn;editor mohan;jeevitha rajaseskhar;mohan babu;tara;visakhapatnam;india;jagan;andhra pradesh;cinema;vishakapatnam;government;cm;chief minister;king;assembly;comedian;king 1;college;sv mohan reddy;reddyWed, 14 Apr 2021 17:00:27 GMTమోహన్ బాబు తెలుగు సినిమా పరిశ్రమకు అందించిన సేవలు మరువలేనివి. ఇప్పటివరకు 500కు పైగా సినిమాల్లో హీరోగా, విలన్ గా, కమెడియన్ గా నటించి అలరించారు. పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, యమదొంగ, పదహారేళ్ళ వయసు వంటి చిత్రాల్లో అత్యద్భుతమైన నటన ప్రదర్శించినందుకు గాను ఆయనకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఇటీవల కాలంలో తన ఇద్దరు కుమారులతో కూడా మోహన్ బాబు కలిసి నటించారు. అయితే మళ్లీ ఆయన సినిమాల్లో నటుడిగా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఆయన సన్ ఆఫ్ ఇండియా ఒక సెటైరికల్ పొలిటికల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాలో మోహన్ బాబు చెప్పే డైలాగులు, ఆయన విభిన్నమైన నటనా పర్ఫామెన్స్ బాగా ఆకట్టుకుంటాయని సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. అయితే నిజ జీవితంలో మోహన్ బాబు రాజకీయంగా శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోరాడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి తో తనకి ఎంతో అవసరం ఉంది. మరి అలాంటప్పుడు ఆయన ఏపీ గవర్నమెంట్ పై సెటైరికల్ గా మూవీ చేయగలుగుతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ప్రస్తుతం మోహన్ బాబు వైజాగ్ లో మెడికల్ కాలేజ్ కోసం జగన్ మోహన్ రెడ్డి ని ప్రభుత్వ స్థలం అడుగుతున్నారు. ఈ విషయంలో కూడా జగన్ మోహన్ రెడ్డితో మోహన్ బాబుకి బాగా అవసరం ఉందని స్పష్టమవుతోంది. ఈ విధంగా చూసుకుంటే.. జగన్ పై మోహన్ బాబు సెటైర్లు వేసేందుకు ధైర్యం చేస్తారా? అనే ప్రశ్న తలెత్తుతుంది. అంతే కాకుండా మంచు ఫ్యామిలీ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి బంధువులు అవుతారు. మంచు విష్ణు ఫ్యామిలీ జగన్ని అడపాదడపా కలుస్తూనే ఉంటారు. మరి కలెక్షన్ కింగ్ తన సినిమాలో జగన్ ప్రభుత్వం పై ఎటువంటి సెటైర్స్ వేస్తారో చూడాలి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైరల్ పిక్ : పవన్ కళ్యాణ్ ను హాగ్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్..!!

సీనియర్ నేతలు తిరుపతిలో కష్టపడటం లేదా...?

వకీల్ సాబ్‌తో సక్సెస్ ఆ హీరోయిన్ ఫేట్ మార్చగలదా..? మళ్లీ తెలుగులో సక్సెస్ చేయగలదా..?

ఈ సినిమా తో పవన్ కళ్యాణ్ ఏకంగా 12 రికార్డులు కొట్టాడు..ఏ సినిమా తో అంటే..?

ఉగాది రోజున వకీల్ సాబ్ కి కలెక్షన్స్ వర్షం...

బాబు హర్ట్ చేశారట... నేను ఉండలేను అంటున్న సీనియర్...?

జైలుకు వెళ్ల‌డానికి సిద్ధ‌ప‌డుతున్న జ‌గ‌న్‌??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>