MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akanda4ce0ebd1-9578-4824-8de8-dc3f309e2ceb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akanda4ce0ebd1-9578-4824-8de8-dc3f309e2ceb-415x250-IndiaHerald.jpgఈ టీజ‌ర్లో ఊహించని మేకోవర్ లో బాలయ్య - బోయపాటి మార్క్ డైలాగ్స్ సహా థ‌మ‌న్ నేప‌థ్య సంగీతం, విజువ‌ల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. ఈ టీజ‌ర్ చూసిన వారంతా ఈ సినిమా త‌ప్ప‌కుండా బాల‌య్య - బోయ‌పాటి కాంబోలో హ్యాట్రిక్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అఖండ టీజ‌ర్ యూ ట్యూబ్‌లో అద‌ర‌గొడుతూ ట్రెండింగ్ లో నెంబ‌ర్ వ‌న్ ప్లేసులో నిలిచింది. అఖండ టీజ‌ర్ ఇప్ప‌టికే 6 మిలియన్ వ్యూస్ సాధించింది. విచిత్రం ఏంటంటే ఇంకా 24 గంటలు పూర్తి కాకముందే సాధించి నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. దీనిని బట్టి ఈ చిత్రంakanda;view;balakrishna;boyapati srinu;geetha;poorna;cinema;sangeetha;letter;legend;simha;mass;chitramబాల‌య్య టీజ‌ర్ ' అఖండ ' గ‌ర్జ‌న‌... విధ్వంస‌మే..!బాల‌య్య టీజ‌ర్ ' అఖండ ' గ‌ర్జ‌న‌... విధ్వంస‌మే..!akanda;view;balakrishna;boyapati srinu;geetha;poorna;cinema;sangeetha;letter;legend;simha;mass;chitramWed, 14 Apr 2021 09:57:45 GMTయువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ అంటే మాస్ ప్రేక్ష‌కుల్లో ఎలాంటి భారీ అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్లో వ‌చ్చిన సింహా - లెజెండ్ సినిమాలు సూప‌ర్ డూపర్ హిట్ అయ్యాయి. బాల‌య్య కెరీర్ గ్రాఫ్ ప‌డిపోయిన ప్ర‌తి సారి బోయ‌పాటి ఓ రేంజ్‌లో నిల‌బెట్టాడ‌న్న‌ది వాస్త‌వం. సింహా, లెజెండ్ సినిమాల‌తో బాల‌య్య గ్రాఫ్ ఒక్క సారిగా పీక్స్ కు చేరుకుంది. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి కాంబినేష‌న్లో బీబీ 3 సినిమా వ‌స్తోంది.

ఉగాది సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ చేసి.. అందులో టైటిల్ కూడా రివీల్ చేశారు. ఈ టీజ‌ర్లో ఊహించని మేకోవర్ లో బాలయ్య - బోయపాటి మార్క్ డైలాగ్స్ సహా థ‌మ‌న్ నేప‌థ్య సంగీతం, విజువ‌ల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. ఈ టీజ‌ర్ చూసిన వారంతా ఈ సినిమా త‌ప్ప‌కుండా బాల‌య్య - బోయ‌పాటి కాంబోలో హ్యాట్రిక్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అఖండ టీజ‌ర్ యూ ట్యూబ్‌లో అద‌ర‌గొడుతూ ట్రెండింగ్ లో నెంబ‌ర్ వ‌న్ ప్లేసులో నిలిచింది.

అఖండ టీజ‌ర్ ఇప్ప‌టికే 6 మిలియన్ వ్యూస్ సాధించింది. విచిత్రం ఏంటంటే ఇంకా 24 గంటలు పూర్తి కాకముందే సాధించి నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. దీనిని బట్టి ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు సెట్టయ్యాయో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక మే 28వ తేదీన ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న ప్ర‌గ్య జైశ్వాల్ హీరోయిన్‌.. పూర్ణ డాక్ట‌ర్‌గా న‌టిస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణ‌లో మ‌ళ్లీ ఎన్నిక‌లు... రేపే నోటిఫికేష‌న్‌...!

వైసీపీలోకి ఇక జంపింగ్‌లు ఉండ‌వ్‌... క‌ళ్లు చెదిరే నిజం ?

ప‌వ‌న్‌కు జ‌గ‌న్ దెబ్బ ఎంత గ‌ట్టిగా ప‌డిందంటే ?

ఏపీలో తాట తీస్తోన్న క‌రోనా... ఎంత డేంజ‌ర్ అంటే..!

తెలంగాణ‌లో ప‌వ‌న్ బ‌లం తేలిపోయిందా... రాజ‌కీయంగా క‌ష్ట‌మేనా..?

కాపు సామాజిక వర్గం పవన్ వెంట ఉందా.. లేదా..?

హెరాల్డ్ సెటైర్ : పార్టీకి భవిష్యత్తు లేదు..బొక్కా లేదట..అధ్యక్షుడి సంచలనం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>