Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/death1adc51f7-299b-4ce9-a8a4-08ef231fb8fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/death1adc51f7-299b-4ce9-a8a4-08ef231fb8fc-415x250-IndiaHerald.jpgప్రస్తుతం స్కూళ్ళు కాలేజీలు బంద్ కావడంతో ఇక్కడ ఓ ప్రేమజంట విహారానికి వెళ్లాలి అని నిర్ణయించుకుంది. కానీ ఈ విహార యాత్ర వారికి చివరికి అంతిమయాత్ర గా మారిపోతుంది అని మాత్రం ఊహించలేకపోయింది ఆ ప్రేమ జంట. ఎంతో సంతోషంగా టూర్ కి వెళ్ళిన ఆ ప్రేమజంట జీవితాల్లో చివరికి ఊహించని ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రేమ జంట ప్రాణాలు కోల్పోగా కుటుంబాల్లో విషాదం నిండే పరిస్థితి ఏర్పడింది. ఈ విషాదకర ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో సెల్ఫీ పిచ్చి ఎంతోమంది ప్రాణాలను తీస్తుంది ఇక్కడ సెల్ఫీ పిచ్చి ప్రేమ జంటDeath;prema;rakshita;smart phone;police;festival;love;allu sneha;college;yatra;santoshamసరదాగా బయటకెళ్లిన లవర్స్.. కానీ అది ఊహించలేదు..?సరదాగా బయటకెళ్లిన లవర్స్.. కానీ అది ఊహించలేదు..?Death;prema;rakshita;smart phone;police;festival;love;allu sneha;college;yatra;santoshamWed, 14 Apr 2021 11:00:00 GMTప్రస్తుతం స్కూళ్ళు కాలేజీలు బంద్ కావడంతో ఇక్కడ ఓ ప్రేమజంట విహారానికి వెళ్లాలి అని నిర్ణయించుకుంది. కానీ ఈ విహార యాత్ర వారికి చివరికి అంతిమయాత్ర గా మారిపోతుంది అని మాత్రం ఊహించలేకపోయింది ఆ ప్రేమ జంట. ఎంతో సంతోషంగా టూర్ కి వెళ్ళిన ఆ ప్రేమజంట జీవితాల్లో చివరికి ఊహించని ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రేమ జంట ప్రాణాలు కోల్పోగా కుటుంబాల్లో విషాదం నిండే పరిస్థితి ఏర్పడింది.  ఈ విషాదకర ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది.  ఈ మధ్యకాలంలో సెల్ఫీ పిచ్చి ఎంతోమంది ప్రాణాలను తీస్తుంది ఇక్కడ సెల్ఫీ పిచ్చి ప్రేమ జంట ప్రాణం పోవడానికి కారణం అయ్యింది.


 బీదర్ లోని ఓ కాలేజీ లో పురుషోత్తమ పాటిల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని రక్షిత  స్నేహితులు. వీరీ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు సెలవులు వచ్చినప్పుడు అలా సరదాగా బయటకు వెళ్తూ ఉండేవారు. ఇటీవలే పండుగ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో ఎక్కడికైనా టూర్ కి వెళ్ళాలని అనుకున్నారూ. ఇక అంబికా నగర గణేష్ ఆలయం సమీపంలో ఉన్న వంతెన వద్దకు వెళ్లి అక్కడ వెళ్లేందుకు బాడుగకు ఆటో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే వంతనపై  అక్కడ ఎవరూ లేని సమయంలో ఇద్దరు కలిసి స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే సెల్ఫీ తీసుకుంటుండగా వంతెనపై నుంచి కాలు జారి పడిపోయాడు. దీంతో ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రాణాలు వదిలారు



 అయితే వీరు నదిలో పడిన సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో చివరికి ఎవరూ రక్షించే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. ఇక ఆ తర్వాత మృతదేహాలు పైకి తేలడంతో వారి జోబు లో ఉన్న సెల్ఫోన్లో ఉన్న నెంబర్ల ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే గతంలో కూడా ఇక్కడ ఇలాంటి ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. ఇలా సెల్ఫీ తీసుకోవాలి అని భావించిన ఎంతోమంది ప్రేమజంటలు చివరికి నదిలో పడి మృతి చెందిన ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపాయి.  ఏదేమైనా ఈ మధ్య కాలంలో మాత్రం దేశంలో సెల్ఫీ పిచ్చి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ ఎఫెక్ట్.. ఏకే రీమేక్ లో మార్పులు చేస్తున్న త్రివిక్రమ్..?

పవన్ కి టర్గెట్ చేసిన వైసీపీ...?

అచ్చెన్నకు అండగా నిలిచిన బొత్సా...?

వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం.. తిరుప‌తిపై జ‌గ‌న్ త‌ప్పు చేశారా ?

లోకేష్ ని బాబు కంట్రోల్ చేయాల్సిందే...?

వైసీపీలోకి ఇక జంపింగ్‌లు ఉండ‌వ్‌... క‌ళ్లు చెదిరే నిజం ?

ప‌వ‌న్‌కు జ‌గ‌న్ దెబ్బ ఎంత గ‌ట్టిగా ప‌డిందంటే ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>