CrimeSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/thamilanadu68e67bca-5eff-4339-a57a-57ac6e5c8d91-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/thamilanadu68e67bca-5eff-4339-a57a-57ac6e5c8d91-415x250-IndiaHerald.jpgతల్లి దండ్రుల తర్వాత పిల్లలపై సర్వహక్కులు స్కూల్ టీచర్లకు ఉంటుంది. పాఠశాలలో ప్రపంచాన్ని పరిచయం చేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. అయితే కొందరు ప్రబుద్ధులు మాత్రం విద్యా బుద్దులతో పాటుగా విచిత్ర పనులను కూడా నేర్పిస్తున్నారు.ఓ పీటీ మాస్టర్ వక్రమార్గం పట్టాడు. విద్యార్థులకు మంచి చెప్పాల్సింది పోయి తన బుద్దిహీనతను బయటపెట్టుకున్నాడు. చివరకు తన హోదాను మరిచి కీచకంగా వ్యవహరించాడు. ప్లస్ వన్ చదువుతున్న విద్యార్థినిపై కన్నేశాడు ఆ కీచక ఉపాధ్యాయుడు. Thamilanadu;raj;tiru;district;police;school;marriage;krishnagiri;tamilnadu;arrest;masterవిద్యార్థిని కిడ్నాప్ చేసిన పిటీ మాస్టర్..చివరికివిద్యార్థిని కిడ్నాప్ చేసిన పిటీ మాస్టర్..చివరికిThamilanadu;raj;tiru;district;police;school;marriage;krishnagiri;tamilnadu;arrest;masterWed, 14 Apr 2021 10:00:51 GMTతల్లి దండ్రుల తర్వాత పిల్లలపై సర్వహక్కులు స్కూల్ టీచర్లకు ఉంటుంది. పాఠశాలలో ప్రపంచాన్ని పరిచయం చేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. అయితే కొందరు ప్రబుద్ధులు మాత్రం విద్యా బుద్దులతో పాటుగా విచిత్ర పనులను కూడా నేర్పిస్తున్నారు.ఓ పీటీ మాస్టర్ వక్రమార్గం పట్టాడు. విద్యార్థులకు మంచి చెప్పాల్సింది పోయి తన బుద్దిహీనతను బయటపెట్టుకున్నాడు. చివరకు తన హోదాను మరిచి కీచకంగా వ్యవహరించాడు. ప్లస్ వన్ చదువుతున్న విద్యార్థినిపై కన్నేశాడు ఆ కీచక ఉపాధ్యాయుడు. 


కిడ్నాప్ చేసిన తర్వాత ఏకంగా వివాహం చేసుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశాడు.ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని మత్తూరు సమీపంలో జరిగింది. చివరికి పీటీ మాస్టర్ ప్లాన్ రివర్స్ అయ్యింది. అసలు విషయానికొస్తే.. కృష్ణగిరి జిల్లా మత్తూర్‌ సమీపం జింజెమ్‌పట్టికి చెందిన ఓ వ్యక్తి కుమార్తె ప్లస్‌ వన్‌ చదువుతోంది.తిరువణ్ణామలై జిల్లా మేల్‌ సంగంలో తన కుటుంబం తో ఉంటుంది.అక్కడ కూలి పనులు చేస్తూ అదే ప్రాంతంలో ఉన్న డేనియల్‌ మిషన్‌ మెట్రిక్యూలేషన్‌ పాఠశాలలో చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆ విద్యార్థిని ఈ నెల 9వ తేదీన అదృశ్యమైంది. తల్లి దండ్రులు ఎంత వెతికినా కనిపించక పోవడం తో పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..ప్రభుత్వ పాఠశాలలో పీటీ మాస్టర్‌గా పనిచేస్తున్న చరణ్‌ రాజ్‌ గురించి పోలీసులకు తెలిసింది.


 ఆ బాలికపై పీటీ మాస్టర్ కన్నేసినట్లు తెలుసుకున్న పోలీసులు, ఆ దిశగా దర్యాప్తు మొదలుపెట్టారు. చివరికి, వివాహం చేసుకోడానికే ఆ విద్యార్థినిని చరణ్ రాజ్ కిడ్నాప్‌ చేసినట్లు వెల్లడైంది. అతన్ని అరెస్ట్ చేసి యువతిని తల్లి దండ్రులకు అప్పగించారు. పోలీసులు విచారణలో చరణ్ రాజ్ ఆసక్తి కర విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. వయస్సు పై బడుతున్నా తనకి ఇంతవరకు వివాహం జరగలేదని.. అందుకే బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నానని పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనలో ఇంకెవ్వరైన ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .. 





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణ‌లో మ‌ళ్లీ ఎన్నిక‌లు... రేపే నోటిఫికేష‌న్‌...!

వైసీపీలోకి ఇక జంపింగ్‌లు ఉండ‌వ్‌... క‌ళ్లు చెదిరే నిజం ?

ప‌వ‌న్‌కు జ‌గ‌న్ దెబ్బ ఎంత గ‌ట్టిగా ప‌డిందంటే ?

ఏపీలో తాట తీస్తోన్న క‌రోనా... ఎంత డేంజ‌ర్ అంటే..!

తెలంగాణ‌లో ప‌వ‌న్ బ‌లం తేలిపోయిందా... రాజ‌కీయంగా క‌ష్ట‌మేనా..?

కాపు సామాజిక వర్గం పవన్ వెంట ఉందా.. లేదా..?

హెరాల్డ్ సెటైర్ : పార్టీకి భవిష్యత్తు లేదు..బొక్కా లేదట..అధ్యక్షుడి సంచలనం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>