MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sithara-680b6c85-3f10-4d5d-a95e-04d885426f6e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sithara-680b6c85-3f10-4d5d-a95e-04d885426f6e-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో అలనాటి నటి సితార గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక 47 ఏళ్ల సితార ఇంకా పెళ్లి చేసుకోకపోవడం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తెలుగులో ఈ మధ్య కాలంలో ఈమె చాలా సినిమాలు చేసింది.Sithara;bharath;jeevitha rajaseskhar;murali;sithara;varun;varun sandesh;varun tej;sri bharath;telugu;tamil;marriage;hero;gaddalakonda ganesh;father;legend;aravinda sametha veera raghavaసీనియర్ నటి సితార పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటో తెలుసా..?సీనియర్ నటి సితార పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటో తెలుసా..?Sithara;bharath;jeevitha rajaseskhar;murali;sithara;varun;varun sandesh;varun tej;sri bharath;telugu;tamil;marriage;hero;gaddalakonda ganesh;father;legend;aravinda sametha veera raghavaWed, 14 Apr 2021 08:13:15 GMTచిత్ర పరిశ్రమలో అలనాటి నటి సితార గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక 47 ఏళ్ల సితార ఇంకా పెళ్లి చేసుకోకపోవడం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తెలుగులో ఈ మధ్య కాలంలో ఈమె చాలా సినిమాలు చేసింది. ముఖ్యంగా శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, బృందావనం, భరత్ ఆనే నేను, లెజెండ్, అరవింద సమేత లాంటి చాలా సినిమాలు చేసింది సితార. అన్నింట్లోనూ ఈమె పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ వరస సినిమాలతో బిజీగా ఉంది సితార.

అయితే ఇన్నేళ్లుగా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి అని అడిగితే ఒక్క ముక్కలో తేల్చేసింది ఈ సీనియర్ నటి. తాను వివాహం చేసుకోకపోవటానికి కారణం జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిని కోల్పోవడం అని క్లారిటీ ఇచ్చింది. ఆ కీలక వ్యక్తి ఎవరో కాదు.. తమిళ నటుడు మురళి. గద్దలకొండ గణేష్ సినిమాలో వరుణ్ తేజ్‌తో పాటు నటించిన అథర్వ తెలుగు కదా.. ఆయన తండ్రి మురళి. తమిళంలో స్టార్ హీరో ఈయన. అయితే చాలా చిన్న వయసులోనే కన్నుమూసాడు. 40ల్లోనే ఈయన మరణించడం సితారకు ఊహించని షాక్.

ఇక ఎందుకంటే ఈ ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. తన ప్రాణ స్నేహితుడు మరణించడంతో ఆ బాధలోంచి బయటికి రావడానికి సితారకు చాలా రోజులు పట్టింది. మురళి మరణం తర్వాత సితార చాలా ఒంటరిగా మిగిలిపోయింది. మరోవైపు తన తండ్రి చనిపోయిన తర్వాత ఒక్కరు కూడా తన వివాహం గురించి ఆలోచించలేదని.. ఆ తర్వాత తాను కూడా ఆలోచించలేదని చెప్పింది. ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకునే సరైన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటారా అని అడిగితే.. అలాంటి ఆలోచన లేదని తోసిపుచ్చింది. తనకు జీవితంలో పెళ్లి వైపు అడుగులు వేసే ఆలోచన కూడా లేదని చెప్పుకొచ్చింది. ఈ జీవితం అంతా తనకు తానే తోడుగా ఉంటానని చెప్పుకొచ్చింది సితార.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వివేకా హ‌త్య‌కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ... విజ‌య‌మ్మ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

తెలంగాణ‌లో ప‌వ‌న్ బ‌లం తేలిపోయిందా... రాజ‌కీయంగా క‌ష్ట‌మేనా..?

కాపు సామాజిక వర్గం పవన్ వెంట ఉందా.. లేదా..?

హెరాల్డ్ సెటైర్ : పార్టీకి భవిష్యత్తు లేదు..బొక్కా లేదట..అధ్యక్షుడి సంచలనం

హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త భ‌విష్య‌త్త్‌ను లిఖించిన అంబేద్క‌ర్‌...

తిరుపతిలో గెలుపు కోసం బ్రహ్మాస్త్రం బయటకు తీస్తున్న బీజేపీ..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పేరెత్తాలంటేనే భయపడుతున్నాడా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>