PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-vs-balakrishnac850c53e-31bc-4542-9560-17431527c83b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-vs-balakrishnac850c53e-31bc-4542-9560-17431527c83b-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేతిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. ఉగాది పండుగను పురస్కరించుకొని విడుదలైన నందమూరి బాలకృష్ణ అఖండ టీజర్ అభిమానులను ఆనందంలో ముంచేసింది. ఇన్ని రోజులుగా నటసింహ బాలకృష్ణను ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అంతకు మించి వేరే లెవల్ లో దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాలో చూపించాడు.ఈ టీజర్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో బాలయ్య బ్లాక్ బస్టర్ అందుకుంటాడని వాళ్లు నమ్మకంగా చెబుతున్నారు. మరోవైపు అఖండ సినిమా టీజర్ దుమ్ము రేపుతోంది. Lokesh vs balakrishna;balakrishna;boyapati srinu;thaman s;nara lokesh;cinema;nandamuri balakrishna;twitter;audience;blockbuster hit;news;nandamuri taraka rama rao;simha;anandamబాలయ్య సినిమా పై లోకేశ్ షాకింగ్ కామెంట్స్..బాలయ్య సినిమా పై లోకేశ్ షాకింగ్ కామెంట్స్..Lokesh vs balakrishna;balakrishna;boyapati srinu;thaman s;nara lokesh;cinema;nandamuri balakrishna;twitter;audience;blockbuster hit;news;nandamuri taraka rama rao;simha;anandamWed, 14 Apr 2021 12:00:00 GMTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేతిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. ఉగాది పండుగను పురస్కరించుకొని విడుదలైన నందమూరి బాలకృష్ణ అఖండ టీజర్ అభిమానులను ఆనందంలో ముంచేసింది. ఇన్ని రోజులుగా నటసింహ బాలకృష్ణను ఎలా అయితే చూడాలనుకుంటున్నా రో అంతకు మించి వేరే లెవల్ లో దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాలో చూపించాడు. ఈ టీజర్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో బాలయ్య బ్లాక్ బస్టర్ అందుకుంటాడని వాళ్లు నమ్మకంగా చెబుతున్నారు. మరోవైపు అఖండ సినిమా టీజర్ దుమ్ము రేపుతోంది. 


ఇక యూ ట్యూబ్ లో సంచలనం ట్రెండ్ అవుతుంది. ఈ టీజర్ పై జనాల నుంచి వస్తున్న స్పందన తో సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేవని తెలుస్తుంది. టీజర్ లో బాలయ్య అంత బాంగున్నాడని చూస్తుంటే తెలుస్తుంది. కాలుదువ్వే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది ఈసారి” అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ కేక పుట్టిస్తోంది. ఈ టీజర్ కు కేవలం నందమూరి అభిమానుల నుంచి మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్ నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. 


ఈ టీజర్ పై సినీ రాజకీయ ప్రముఖుల నుంచి మంచి టాక్ ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ ‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. గతంలో సింహా, లెజెండ్‌ వంటి బ్లాక్‌ బస్టర్స్‌ ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఎస్.ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మే 28న అఖండ ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొంత కాలంగా బాలయ్య సినీ ఖాతాలో హిట్స్ లేవు. ఈ సినిమాతో హిట్ ఖాతాను తెరిచెలా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలలో నటిస్తున్నట్లు సమాచారం.. 


" style="height: 358px;">



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ కళ్యాణ్ సన్యాసి అవ్వాలనుకుని హీరో అయ్యాడా..!!

వకీల్ సాబ్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్న మహిళలు..!

వకీల్ సాబ్ ఎఫెక్ట్.. ఏకే రీమేక్ లో మార్పులు చేస్తున్న త్రివిక్రమ్..?

పవన్ కి టర్గెట్ చేసిన వైసీపీ...?

అచ్చెన్నకు అండగా నిలిచిన బొత్సా...?

వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం.. తిరుప‌తిపై జ‌గ‌న్ త‌ప్పు చేశారా ?

లోకేష్ ని బాబు కంట్రోల్ చేయాల్సిందే...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>