MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja74efd87c-1cad-41ea-8c2a-70ceaf186bcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja74efd87c-1cad-41ea-8c2a-70ceaf186bcc-415x250-IndiaHerald.jpgతన చివరి చిత్రం క్రాక్‌ తో హిట్ కొట్టి మళ్ళీ బౌన్స్ అయిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ 'ఖిలాడి' చేస్తున్నారు. ఈ సారి ఫ్లాప్ బారిన పడకుండా సినిమాలు చేసుకోవాలని చూస్తున్న ఆయన తన తదుపరి సినిమాని దర్శకుడు శరత్ మండవతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఒక తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన శరత్ మండవకి ఈ సినిమా తెలుగులో డెబ్యూ మూవీ కానుంది. కొన్ని కోలీవుడ్ సినిమాలకు రచయితగా కూడా పనిచేసిన శరత్ తో రవితేజ సినిమా చేయడానికి ముఖ్య కారణం శరత్ చెప్పిన కధే అంటున్నారtollywood gossips;ravi;pooja hegde;ram gopal varma;kaushik;ramesh varma;ravi teja;sharath;sudhakar;cinema;telugu;kollywood;tamil;majili;producer;producer1;mythri movie makers;sharrath marar1;mass;jandhyala ravishankar;krackమరో రియల్ స్టోరీలో రవితేజ ?మరో రియల్ స్టోరీలో రవితేజ ?tollywood gossips;ravi;pooja hegde;ram gopal varma;kaushik;ramesh varma;ravi teja;sharath;sudhakar;cinema;telugu;kollywood;tamil;majili;producer;producer1;mythri movie makers;sharrath marar1;mass;jandhyala ravishankar;krackWed, 14 Apr 2021 13:00:00 GMTతన చివరి చిత్రం క్రాక్‌ తో హిట్ కొట్టి మళ్ళీ బౌన్స్ అయిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ 'ఖిలాడి' చేస్తున్నారు. ఈ సారి ఫ్లాప్ బారిన పడకుండా సినిమాలు చేసుకోవాలని చూస్తున్న ఆయన తన తదుపరి సినిమాని దర్శకుడు శరత్ మండవతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఒక తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన శరత్ మండవకి ఈ సినిమా తెలుగులో డెబ్యూ మూవీ కానుంది. 

కొన్ని కోలీవుడ్ సినిమాలకు రచయితగా కూడా పనిచేసిన శరత్ తో రవితేజ సినిమా చేయడానికి ముఖ్య కారణం శరత్ చెప్పిన కధే అంటున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమాని నిన్న లాంఛనప్రాయ పూజా వేడుకలతో  ప్రారంభించారు. ముహూర్తం షాట్ కోసం రవితేజ క్లాప్ కొట్టగా, మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ కెమెరా ఆన్ చేశారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి స్క్రిప్ట్‌ ను దర్శకుడు శరత్‌ కు అందజేశారు. థ్రిల్లర్‌ గా చెప్పబడుతున్న ఈ సినిమా కూడా వాస్తవ సంఘటనలపై ప్రేరణ పొంది రాసుకున్న కధ అని అంటున్నారు. 

ఈ ఏడాది మొదట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచినా క్రాక్ సినిమా కూడా ఇలా రియల్ ఘటనల నేపధ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక దర్శకుడు శరత్ రవితేజను విలక్షణమైన పాత్రలో చూపనున్నారని అంటున్నారు. మజిలీ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన దివ్యాన్ష కౌశిక్ ఈ సినిమాలో రవితేజతో రొమాన్స్ చేయనున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఎల్‌ఎల్‌పి అధినేత సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా రవితేజకు ఎంత పెద్ద హిట్ తెచ్చిపెడుతుందో వేచి చూడాలి మరి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏప్రిల్ నెలలో వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలు ఎన్నో తెలుసా..??

పవన్ కళ్యాణ్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా మారిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

వకీల్ సాబ్ మీద ఇంటెరెస్టింగ్ కామెంట్స్ ?

ఏపీలో బీజేపీ ప‌రిస్థితి ఏమిటి..?

ఉప ఎన్నిక వేళ టీడీపీ యాక్షన్ కు..వైసీపీ రియాక్షన్..!!

పవన్ కళ్యాణ్ సన్యాసి అవ్వాలనుకుని హీరో అయ్యాడా..!!

వకీల్ సాబ్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్న మహిళలు..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>