Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr4036c759-ec5e-46d7-bda5-d0d1314cffdd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr4036c759-ec5e-46d7-bda5-d0d1314cffdd-415x250-IndiaHerald.jpg ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా పనుల్లో బిజీగా ఉన్న డైరెక్టర్ కొరటాల శివ ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్‌తో సినిమాకంటే ముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నట్లు కొంతకాలం క్రితం ప్రచారం జరిగింది. కొరటాల కూడా ఇదే విషయాన్ని అప్పట్లో తెలిపాడు. అయితే ఏమయిందో ఏమో ఇప్పుడు బన్నీతో సినిమాను..ntr;chiranjeevi;ntr;shiva;allu arjun;kalyan;kalyan ram;koratala siva;mikkilineni;ram pothineni;sudhakar;india;cinema;producer;director;lord siva;producer1;nandamuri taraka rama rao;arjun 1;nijamబన్నీ, కొరటాల మూవీపై క్లారిటీ ఇచ్చిన నిర్మాతబన్నీ, కొరటాల మూవీపై క్లారిటీ ఇచ్చిన నిర్మాతntr;chiranjeevi;ntr;shiva;allu arjun;kalyan;kalyan ram;koratala siva;mikkilineni;ram pothineni;sudhakar;india;cinema;producer;director;lord siva;producer1;nandamuri taraka rama rao;arjun 1;nijamWed, 14 Apr 2021 16:12:17 GMTఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా పనుల్లో బిజీగా ఉన్న డైరెక్టర్ కొరటాల శివ ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్‌తో సినిమాకంటే ముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నట్లు కొంతకాలం క్రితం ప్రచారం జరిగింది. కొరటాల కూడా ఇదే విషయాన్ని అప్పట్లో తెలిపాడు. అయితే ఏమయిందో ఏమో ఇప్పుడు బన్నీతో సినిమాను పక్కన పెట్టి ఎన్టీఆర్ సినిమా పనులను వేగవంతం చేస్తున్నాడు కొరటాల శివ. అంతేకాకుండా తాజాగా ఎన్టీఆర్‌తో సినిమాకు సంబంధించి ఓ కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. దీంతో బన్నీ-కొరటాల శివ సినిమా క్యాన్సిల్ అయిందనే వార్తలు ఇండస్ట్రీలో విపరీతంగా వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ తో కొరటాల శివకి స్టొరీ విషయంలో అభిప్రాయ బేధాలు వచ్చాయని, ఈ కారణంగానే మూవీ ఆగిపోయిందనే చర్చ నడుస్తుంది.

బన్నీ-కొరటాల సినిమాపై వస్తున్న రూమర్లను అడ్డుకోవడంలో భాగంగా నిర్మాత మిక్కిలినేని సుధాకర్ స్పందించారు. అల్లు అర్జున్, కొరటాల సినిమాపై క్లారిటీ ఇచ్చారు. సినిమా క్యాన్సిల్ కాలేదని, ఏప్రిల్ 2022 తర్వాత అది స్టార్ట్ అవుతుందని తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నా.. అసలు సినిమా వెనక్కి వెళ్లడానికి కారణం ఏంటనేది ఇప్పటికీ తెలియరాలేదు. నిజంగా అభిప్రాయ బేధాలే కారణమా అనే కోణంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలోనే యువసుధ బ్యానర్లో ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్‌లో కొరటాల తెరకెక్కిస్తున్నాడు. మిక్కిలినేని సుధాకర్ ఇక కళ్యాణ్ రామ్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఇక ఈ సినిమాని జులైలో సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నారని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆచార్య సినిమాని పూర్తి చేసే పనిలో దర్శకుడు కొరటాల శివ ఉన్నాడు.ఈ సినిమాని వచ్చేనెలలో రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ఆ ప్రభావం సినిమా రిలీజ్‌పై పడే అవకాశం లేకపోలేదు. దీంతో ఆచార్య రిలీజ్ విషయంలో కూడా కొంత అనుమానాలు నెలకొన్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ విషయంలో జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందే...?

సీనియర్ నేతలు తిరుపతిలో కష్టపడటం లేదా...?

వకీల్ సాబ్‌తో సక్సెస్ ఆ హీరోయిన్ ఫేట్ మార్చగలదా..? మళ్లీ తెలుగులో సక్సెస్ చేయగలదా..?

ఈ సినిమా తో పవన్ కళ్యాణ్ ఏకంగా 12 రికార్డులు కొట్టాడు..ఏ సినిమా తో అంటే..?

ఉగాది రోజున వకీల్ సాబ్ కి కలెక్షన్స్ వర్షం...

బాబు హర్ట్ చేశారట... నేను ఉండలేను అంటున్న సీనియర్...?

జైలుకు వెళ్ల‌డానికి సిద్ధ‌ప‌డుతున్న జ‌గ‌న్‌??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>