Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/challenge-1b8a0c33-c7e5-47ac-b637-4da67097cbd2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/challenge-1b8a0c33-c7e5-47ac-b637-4da67097cbd2-415x250-IndiaHerald.jpgనేటి రోజుల్లో సోషల్ మీడియా వారికి అంతకంతకూ పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన విషయాలను కూడా కేవలం క్షణాల వ్యవధిలో అర చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ లో చూడగలుగుతున్నాం. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఛాలెంజ్ లు ఎక్కువైపోతున్నాయి. ఎంతోమంది వింత వింత చాలెంజ్ లతో సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఇలా కొన్ని రకాల చాలెంజ్ లు ప్రాణాల మీదికి తెచ్చిన విషయం కూడా తెలిసిందే అయితే రోజురోజుకు సోషల్ మీడియా వాడకం పెరిగిపోతున్న Challenge;media;youtube;v;misterబంపర్ ఆఫర్.. 30 సెకెండ్లు ఇలా చేస్తే..7 లక్షలు మీ సొంతం..?బంపర్ ఆఫర్.. 30 సెకెండ్లు ఇలా చేస్తే..7 లక్షలు మీ సొంతం..?Challenge;media;youtube;v;misterWed, 14 Apr 2021 01:00:00 GMTనేటి రోజుల్లో  సోషల్ మీడియా వారికి అంతకంతకూ పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన విషయాలను కూడా కేవలం క్షణాల వ్యవధిలో అర చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ లో చూడగలుగుతున్నాం. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఛాలెంజ్ లు ఎక్కువైపోతున్నాయి. ఎంతోమంది వింత వింత చాలెంజ్ లతో సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఇలా కొన్ని రకాల చాలెంజ్ లు ప్రాణాల మీదికి తెచ్చిన విషయం కూడా తెలిసిందే



 అయితే రోజురోజుకు సోషల్ మీడియా వాడకం పెరిగిపోతున్న కొద్దీ ఇలాంటి చాలెంజ్ లు కూడా తెగ వైరల్ అయిపోతున్నాయి.  ఇక ఇటీవలే మరో కొన్ని రకాల కొత్త ఛాలెంజ్ లు నెటిజన్లను తెగ ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ ఛాలెంజ్ లో పాల్గొంటే ఏకంగా భారీగా డబ్బులు కూడా సొంతం చేసుకునే అవకాశం ఉంది అలా అనుకుని తొందర పడ్డారా మాత్రం పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే మీరు అనుకున్నంత సులభమైన ఛాలెంజ్ కాదు ఇది. ఇక్కడున్న ఛాలెంజ్ ఏమిటి అంటే దాదాపు 30 సెకండ్ల పాటు పెద్దపెద్ద పాముల తో గడపాలి. ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్  ఈ చాలెంజ్ మొదలుపెట్టాడు.



 పూర్తిగా పెద్దపెద్ద పాముల తో నిండి ఉన్న ఒక బాత్టబ్లో 30 సెకండ్ల పాటు గడిపితే ఏకంగా 7 లక్షలు బహుమతిగా అందిస్తున్నాడు ఈ యూట్యూబర్. కేవలం ఈ ఒక్క ఛాలెంజ్ మాత్రమే కాకుండా మరిన్ని ఛాలెంజ్ లని కూడా నెటిజన్ల కోసం సిద్ధం చేశాడు.  ఒక గాజు బాక్సులు పెద్ద పెద్ద బొద్దింకలను పెట్టి అందులో డబ్బు పెట్టాడు ఇక అవి తాకకుండా  ఎంత డబ్బులు తీసుకుంటే అంత మీ సొంతం అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇలా ఎన్నో భిన్నమైన చాలెంజ్ లని విసురుతూ ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తున్నాడు ఈ యూట్యూబర్. ప్రస్తుతం యూట్యూబర్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ కళ్యాణ్ తప్పితే మిగతా వారంతా పవన్ కళ్యాణ్ లా ప్రవర్తిస్తుంటారు?

తిరుప‌తిలో సింప‌తీ... రాళ్ల రాజ‌కీయంలో ట్విస్ట్ ?

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>