BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-corona576a1135-82f9-4485-a40d-3daa0dfd7755-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-corona576a1135-82f9-4485-a40d-3daa0dfd7755-415x250-IndiaHerald.jpgభారత్ లో కరోనా కేసులు ఆగడం లేదు. కరోనా కట్టడికి కేంద్ర సర్కార్ చర్యలు చేపట్టినా సరే ఫలితం కనపడటం లేదు. ఇక గడచిన 24 గంటలలో 1,84,372 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1027 మంది మృతి చెందారని కేంద్ర సర్కార్ పేర్కొంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 82,339 గా ఉంది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 1,38,73,825 గా ఉందని తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 13,65,704 గా ఉందని, “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,23,3corona virus,india;india;tsunami;central governmentకరోనాలో మునిగి తేలుతున్న ఇండియా... 24 గంటల్లో సునామీ...?కరోనాలో మునిగి తేలుతున్న ఇండియా... 24 గంటల్లో సునామీ...?corona virus,india;india;tsunami;central governmentWed, 14 Apr 2021 10:16:29 GMTభారత్ లో కరోనా కేసులు ఆగడం లేదు. కరోనా కట్టడికి కేంద్ర సర్కార్ చర్యలు చేపట్టినా సరే ఫలితం కనపడటం లేదు. ఇక గడచిన 24 గంటలలో 1,84,372 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1027 మంది మృతి చెందారని కేంద్ర సర్కార్ పేర్కొంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 82,339 గా ఉంది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 1,38,73,825 గా ఉందని తెలిపింది.

దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 13,65,704 గా ఉందని, “కరోనా” కు చికిత్స పొంది  డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,23,36,036 గా ఉన్నట్టు కేంద్రం తెలిపింది.  “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి  సంఖ్య 1,72,085 గా ఉంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 26,46,528.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కడ మద్యం నిషేధం.. కాదు కూడదని అమ్మితే శిక్ష ఏంటో తెలుసా..?

వైసీపీలోకి ఇక జంపింగ్‌లు ఉండ‌వ్‌... క‌ళ్లు చెదిరే నిజం ?

ప‌వ‌న్‌కు జ‌గ‌న్ దెబ్బ ఎంత గ‌ట్టిగా ప‌డిందంటే ?

ఏపీలో తాట తీస్తోన్న క‌రోనా... ఎంత డేంజ‌ర్ అంటే..!

తెలంగాణ‌లో ప‌వ‌న్ బ‌లం తేలిపోయిందా... రాజ‌కీయంగా క‌ష్ట‌మేనా..?

కాపు సామాజిక వర్గం పవన్ వెంట ఉందా.. లేదా..?

హెరాల్డ్ సెటైర్ : పార్టీకి భవిష్యత్తు లేదు..బొక్కా లేదట..అధ్యక్షుడి సంచలనం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>