MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sameer-balayyac03daf99-268c-4116-8d22-555306874f86-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sameer-balayyac03daf99-268c-4116-8d22-555306874f86-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ కు కోపం ఎక్కువని ఆయన లు కోపం వస్తే చెంప చెల్లుమనడం కాయమని అంతా అనుకుంటారు. ఇప్పటి వరకు ఆయన రెండు మూడు సార్లు అభిమానులపై చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బాలయ్య అభిమాని పై చేయి చేసుకోవడం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడం అనేక సార్లు జరిగింది. అంతే కాకుండా షూటింగ్ సమయంలో కూడా బాలయ్యకు తిక్క లేస్తే కో యాక్టర్ పై చేయి లేస్తుందన్న పుకార్లు కూడా ఉన్నాయి. నిజానికి బాలయ్య ది చిన్న పిల్లల మనస్తత్వం అని ఆయన ఆర్టిస్ట్ లతో చాలా క్లోజ్ గా ఉంటారనేది మనకు తెలియని విషయం. అంతే కాకుండా ఆపదsameer balayya;balakrishna;sameer;cinema;nandamuri balakrishna;interview;thikka;nandamuri taraka rama raoబాలయ్య నా చెంప పగలగొట్టారు..తప్పు నాదే : నటుడు సమీర్బాలయ్య నా చెంప పగలగొట్టారు..తప్పు నాదే : నటుడు సమీర్sameer balayya;balakrishna;sameer;cinema;nandamuri balakrishna;interview;thikka;nandamuri taraka rama raoWed, 14 Apr 2021 08:03:48 GMTనందమూరి బాలకృష్ణ కు కోపం ఎక్కువని ఆయన లు కోపం వస్తే చెంప చెల్లుమనడం కాయమని అంతా అనుకుంటారు. ఇప్పటి వరకు ఆయన రెండు మూడు సార్లు అభిమానులపై చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బాలయ్య అభిమాని పై చేయి చేసుకోవడం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడం అనేక సార్లు జరిగింది. అంతే కాకుండా షూటింగ్ సమయంలో కూడా బాలయ్యకు తిక్క లేస్తే కో యాక్టర్ పై చేయి లేస్తుందన్న పుకార్లు కూడా ఉన్నాయి. నిజానికి బాలయ్య ది చిన్న పిల్లల మనస్తత్వం అని ఆయన ఆర్టిస్ట్ లతో చాలా క్లోజ్ గా ఉంటారనేది మనకు తెలియని విషయం. అంతే కాకుండా ఆపదలో ఉన్నవారికి సహాయం  చేయడం లోనూ బాలయ్య ముందు ఉంటారట. అయితే సహాయం చేశాక పబ్లిసిటీ కోసం  పాకులాడరట. అందువల్లే ఆయన చేసే మంచి కార్యక్రమాలు పెద్దగా ఫోకస్ అవ్వవేమో. అంతే కాకుండా దర్శకుడు ఒకసారి స్క్రిప్ట్ ఫైనల్ చేస్తే బాలయ్య అందులో అసపు వేలు పెట్టారట.  

కాగా తాజాగా నటుడు సమీర్ ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒక సారి తన చెంప కూడా బాలయ్య పగలగొట్టారని చెప్పారు. అయితే తప్పు మాత్రం తనదేనని సమీర్ అన్నారు. ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోను బాలకృష్ణ తన చెంప పై కొట్టే సీన్ ఉందట. అయితే ఆ సీన్ చేస్తున్నప్పుడు బాలయ్య చేయి తో కొట్టేసమయంలో సమీర్ ఒక్కసారిగా ముందుకు వచ్చారట. దాంతో సమీర్ చెంప చెల్లుమనిందట. దాంతో బాలయ్య నవ్వుతూ ఎందుకు ముందుకు వచ్చావని అడిగారట. ఈ విషయాన్ని సమీర్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అంతే కాకుండా బాలయ్య ది చిన్న పిల్లల మనస్తత్వం అని చాలా మంచివారని చెప్పారు.ఆయన అసలు బేషజాలకు వెళ్లరని ప్రతి ఒక్కరితో కలిసిపోయి సరదాగా ఉంటారని చెప్పారు. అంతే కాకుండా షూటింగ్ లేని సమయంలో కూడా బాలయ్య ఒక్కొసారి ఇంటికి పిలిచి సరదాగా మాట్లాడతారని చెప్పారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వివేకా హ‌త్య‌కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ... విజ‌య‌మ్మ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

తెలంగాణ‌లో ప‌వ‌న్ బ‌లం తేలిపోయిందా... రాజ‌కీయంగా క‌ష్ట‌మేనా..?

కాపు సామాజిక వర్గం పవన్ వెంట ఉందా.. లేదా..?

హెరాల్డ్ సెటైర్ : పార్టీకి భవిష్యత్తు లేదు..బొక్కా లేదట..అధ్యక్షుడి సంచలనం

హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త భ‌విష్య‌త్త్‌ను లిఖించిన అంబేద్క‌ర్‌...

తిరుపతిలో గెలుపు కోసం బ్రహ్మాస్త్రం బయటకు తీస్తున్న బీజేపీ..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పేరెత్తాలంటేనే భయపడుతున్నాడా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>