MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips19c754e1-5cfc-4098-b59c-ea540f412e4d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips19c754e1-5cfc-4098-b59c-ea540f412e4d-415x250-IndiaHerald.jpgఎనర్జీటిక్ స్టార్ రామ్ ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కి " రెడ్ " మూవీ తో సందడి చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్ టైనర్ అని సమాచారం. ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా తరువాత రామ్ చేయబోయే సినిమా పై ఫిల్మ్ సర్కిల్స్ లో రకరకాల వార్తలు వస్తున్నాయి.tollywood gossips;kranthi;kranti;ram pothineni;shankar;makar sakranti;cinema;sankranthi;tamil;ismart shankar;blockbuster hit;director;box office;letter;traffic police;mass;redరామ్ తో జాతిరత్నాలు డైరెక్టర్ మూవీ సెట్ అయ్యిందా..?రామ్ తో జాతిరత్నాలు డైరెక్టర్ మూవీ సెట్ అయ్యిందా..?tollywood gossips;kranthi;kranti;ram pothineni;shankar;makar sakranti;cinema;sankranthi;tamil;ismart shankar;blockbuster hit;director;box office;letter;traffic police;mass;redWed, 14 Apr 2021 07:00:00 GMT ఎనర్జీటిక్ స్టార్ రామ్ ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కి " రెడ్ " మూవీ తో సందడి చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్ టైనర్ అని సమాచారం. ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా తరువాత రామ్ చేయబోయే సినిమా పై ఫిల్మ్ సర్కిల్స్ లో రకరకాల వార్తలు వస్తున్నాయి.

 ఇటీవల " జాతి రత్నాలు " సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అనుదీప్ తో రామ్ ఓ సినిమాకు కమిట్ అయ్యాడని సమాచారం. ఇప్పటికే అనుదీప్ స్టోరీ లైన్ కూడా రామ్ కు వినిపించడాని తెలుస్తుంది. ఇది కూడా "జాతి రత్నాలు " మూవీ మాదిరి ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ స్టోరీ అట. ఇక రామ్ "ఇస్మార్ట్ శంకర్ " సినిమా నుండి ప్రస్తుతం నటిస్తున్న లింగు స్వామి మూవీ వరకు అన్నీ కూడా మాస్ ఎంటర్ టైనర్ సినిమాలే కావడంతో.. కాస్త ఛేంజ్ కోసం అనుదీప్ కథకు ఒకే చెప్పినట్లు సమాచారం.

 ఇక రామ్ కూడా తనదైన శైలిలో కామిడీ టైమింగ్ తో అలరిస్తాడు..గతంలో రామ్ నటించిన " రెడీ ", మస్కా ", వంటి చిత్రాలలో రామ్ కామిడీ టైమింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇక అనుదీప్ తో మరొకసారి నవ్వించేందుకు సిద్దమవుతున్నాడు రామ్. అయితే ఈ కాంబినేషన్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికి " జాతి రత్నాలు " సినిమాతో అందరి దృష్టి ని ఆకర్షించిన అనుదీప్..మరి తన తరువాతి సినిమాతో ప్రేక్షకులను ఎంతమేర అలరిస్తాడో చూడాలి .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వివేకా హ‌త్య‌కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ... విజ‌య‌మ్మ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

తెలంగాణ‌లో ప‌వ‌న్ బ‌లం తేలిపోయిందా... రాజ‌కీయంగా క‌ష్ట‌మేనా..?

కాపు సామాజిక వర్గం పవన్ వెంట ఉందా.. లేదా..?

హెరాల్డ్ సెటైర్ : పార్టీకి భవిష్యత్తు లేదు..బొక్కా లేదట..అధ్యక్షుడి సంచలనం

హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త భ‌విష్య‌త్త్‌ను లిఖించిన అంబేద్క‌ర్‌...

తిరుపతిలో గెలుపు కోసం బ్రహ్మాస్త్రం బయటకు తీస్తున్న బీజేపీ..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పేరెత్తాలంటేనే భయపడుతున్నాడా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>