MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saabb2e8a60a-9219-4559-8fd9-bef917edbc5e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saabb2e8a60a-9219-4559-8fd9-bef917edbc5e-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ సినిమా సంచలనంగా మారింది.. ఎవరి నోట చూసిన ఇదే మాట..ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.బోనీకపూర్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. శృతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ..హవాను కొనసాగిస్తోంది. Vakeel saab;pawan;ananya pandey;prakash raj;shruti;shruti haasan;ananya;anjali;pawan kalyan;raj;sriram;sruthi;cinema;university;nivetha thomas;sri venkateshwara creations;dil;allari;ananya nagalla;shakti;santoshamవకీల్ సాబ్ పై జడ్జి ఉదయ గౌరి ఏమన్నారంటే..?వకీల్ సాబ్ పై జడ్జి ఉదయ గౌరి ఏమన్నారంటే..?Vakeel saab;pawan;ananya pandey;prakash raj;shruti;shruti haasan;ananya;anjali;pawan kalyan;raj;sriram;sruthi;cinema;university;nivetha thomas;sri venkateshwara creations;dil;allari;ananya nagalla;shakti;santoshamWed, 14 Apr 2021 11:00:00 GMTసినిమా సంచలనంగా మారింది.. ఎవరి నోట చూసిన ఇదే మాట..ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.బోనీకపూర్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. శృతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ..హవాను కొనసాగిస్తోంది. 


మహిళలు మెచ్చిన ఈ సినిమా విజయోత్సవాన్ని 'మగువా ఇది నీ విజయం' పేరుతో హైదరాబాద్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు వివిధ రంగాల్లో పేరు పొందిన మహిళలు పాల్గొన్నారు.ఈ మేరకు న్యాయమూర్తి ఉదయ గౌరి మాట్లాడుతూ.. ''30 ఏళ్లుగా న్యాయమూర్తిగా పని చేస్తున్నాను. ఎన్నో కేసులను చూశాను. ప్రతి కేసూ ప్రత్యేకమైన నేపథ్యం కలిగి ఉండేది. నేను ఉస్మానియాలో చదువుకున్నాను. అప్పుడు చాలా అల్లరి చేసే అమ్మాయిని.ఆ తర్వాత నేను జడ్జిగా స్థిరపడిన తర్వాత మా యూనివర్సిటీ విద్యార్థులను ఫీల్డ్ విజిట్ కోసం నా కోర్ట్ కు తీసుకొచ్చారు. మహిళలకు మనలో ఉన్న శక్తి మనకు తెలియదు. కానీ చేయాలనుకుంటే ఎంతటి కష్టమైన పని అయినా మనం చేయగలం.


నేను జడ్జ్ గా బెంచ్ లో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు, లాయర్స్ అంతా భయపడేవారు. అమ్మాయిలు మీకు నచ్చిందే చేయాలి, ఎవరి ఒత్తిడికి ప్రలోభాలకు లొంగకూడదు. ఎవరైనా మీ పట్ల తప్పు చేశారని అనిపిస్తే ధైర్యంగా నిలదీయాలని చెప్పే చిత్రమే వకీల్ సాబ్. ఇలాంటి సినిమా తెరపైకి వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు.. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ లోని పలువురు పాల్గొని వారి అమూల్యమైన వ్యాఖ్యలతో పాటుగా, సినిమాలోని ముఖ్య అంశాల గురించి ప్రత్యేకంగా వివరించారు. ఈ స్పందన చూస్తుంటే గతంలో పవన్ కల్యాణ్ కు ఎప్పుడూ లేని గౌరవం దక్కిందని తెలుస్తుంది. 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

స్టార్ హీరోలతో సినిమాలు చేసినా అవకాశాలు రాలేదని...!

వకీల్ సాబ్ ఎఫెక్ట్.. ఏకే రీమేక్ లో మార్పులు చేస్తున్న త్రివిక్రమ్..?

పవన్ కి టర్గెట్ చేసిన వైసీపీ...?

అచ్చెన్నకు అండగా నిలిచిన బొత్సా...?

వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం.. తిరుప‌తిపై జ‌గ‌న్ త‌ప్పు చేశారా ?

లోకేష్ ని బాబు కంట్రోల్ చేయాల్సిందే...?

వైసీపీలోకి ఇక జంపింగ్‌లు ఉండ‌వ్‌... క‌ళ్లు చెదిరే నిజం ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>